బన్నీ ఇష్టం, అలా చేస్తే పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారేమో : టాక్సీవాలా హీరోయిన్

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్-యూవి క్రియేషన్స్ సంయుక్తంగా విజయ్ దేరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం 'టాక్సీవాలా'. ఈ సినిమా ద్వారా ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.

ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక జవాల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారుక. చిన్నతనం నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. 'తమ్ముడు' సినిమాలో ఏ పిల్లా నీ పేరు లవ్లీ అనే పాటను అప్పట్లో రోజుకు పదిసార్లయినా పాడేదాన్ని... అని గుర్తు చేసుకున్నారు.

 బన్నీకి నా మనసిచ్చాను

బన్నీకి నా మనసిచ్చాను

2 సంవత్సరాల నుంచి అల్లు అర్జున్ అంటే ఇష్టం పెరిగింది. ‘టాక్సీవాలా' ఆడిషన్స్‌కు వెళ్లినపుడు పర్సనల్‌గా చూశాను. అప్పుడే ఆయనకు మనసిచ్చేశాను. ఆయన తీసుకున్నారో లేదో తెలియదు. గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లినప్పుడల్లా ఆయన ఉంటారేమో అని ఆసక్తిగా చూస్తుంటాను అని ప్రియాంక జవాల్కర్ చెప్పుకొచ్చారు.

పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారేమో?

పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారేమో?

‘తమ్ముడు' సినిమాలో మీకు ఇష్టమైన పాట పాడండి అని యాంకర్ అడగ్గా... "ఇపుడు నేను పాడితే ట్రోల్ చేస్తారేమో?'' అంటూనే తన స్వీట్ వాయిస్‌తో పాట పాడి అలరించింది.

నా డ్రీమ్ బన్నీతో చేయడమే

నా డ్రీమ్ బన్నీతో చేయడమే

నా డ్రీమ్ రోల్ అల్లు అర్జున్‌తో కలిసి నటించడమే... ఆయనతో కలిసి నడిచే చిన్న సీన్ అయినా చాలు. ఎలాంటి రోల్ అయినా కళ్లు మూసుకుని ఒప్పుకుంటానని ప్రియాంక జవాల్కర్ స్పష్టం చేశారు.

మీ ప్రశ్నలతో నన్ను ఫసక్ చేశారు

మీ ప్రశ్నలతో నన్ను ఫసక్ చేశారు

ఆల్రెడీ గీతా ఆర్ట్స్‌లో ‘టాక్సీవాలా' చేస్తున్నారు కదా.... అల్లు అర్జున్ తో ఛాన్స్ ఇవ్వమని అడగండి అని యాంకర్ ప్రశ్నించగా.... ప్రియాంక ఫన్నీ రిప్లై ఇచ్చారు. మీ ప్రశ్నలతో నన్ను ఫసక్ చేసేలా ఉన్నారు. గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయడం వేరు, అల్లు అర్జున్‌తో చేయడం వేరు. అది నెక్ట్స్ లెవల్... సెకండ్ సినిమాకే అల్లు అర్జున్‌తో ఛాన్స్ రావడం అసాధ్యమన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X