ట్యాక్సీవాలా హీరోయిన్ ఓవర్ ఎక్స్‌పోజింగ్: ఎద అందాలేకే జూమ్ చేసి మరీ!

ప్రియాంక జవాల్కర్.. ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ ట్యాక్సీవాలా మూవీ హీరోయిన్ అంటే మాత్రం చాలా మంది ఇట్టే గుర్తు పట్టేస్తారు. అంతలా ఈ అమ్మడు ఆ సినిమాతో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కానీ, ఏం లాభం.. ఆ తర్వాత మాత్రం పెద్దగా అవకాశాలను దక్కించుకోలేకపోయింది. ఫలితంగా కెరీర్‌ను ఏమాత్రం ఆశాజనకంగా సాగించుకోవడం లేదు. అయితేనేం సోషల్ మీడియాలో మాత్రం భారీ క్రేజ్‌ను అందుకుని దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. మరి ఆలస్యం లేకుండా వాటిని చూసేయండి!

ఇక్కడి పిల్లే.. అలా ఎంటర్:మరాఠి ఫ్యామిలీలో అనంతపురంలో జన్మించిన ప్రియాంక జవాల్కర్ చదువుకునే రోజుల్లోనే మోడల్‌గా కెరీర్‌ను మొదలెట్టింది. అలా తనదైన అందంతో ఫిల్మ్ మేకర్ల దృష్టిని బాగానే ఆకర్షించింది. దీంతో ఆమెకు టీనేజ్‌లోనే సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రియాంక 2017లో వచ్చిన 'కల వర మాయే' అనే చిత్రంతో హీరోయిన్‌గా ప్రయాణం మొదలెట్టింది.

Taxiwala Heroine Priyanka Jawalkar Latest Sizzling Photos Viral

ట్యాక్సీవాలాతో ఫేమస్‌గానే:మొదటి చిత్రం అంతగా ఆడకపోయినా ప్రియాంక జవాల్కర్‌కు ఆ వెంటనే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'ట్యాక్సీవాలా' చిత్రంతో అవకాశం దక్కింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సమయంలో ఇందులో తనదైన అందం, అభినయంతో రాణించడంతో ప్రియాంక కూడా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయింది. దీంతో కుర్రాళ్లకు క్రష్‌గానూ మారింది.

ఆ హిట్‌తో కెరీర్‌కు బూస్టు:'ట్యాక్సీవాలా'తో భారీ సక్సెస్‌ను సొంతం చేసుకున్నా ప్రియాంక జవాల్కర్‌కు అనుకున్న విధంగా పెద్ద పెద్ద ఆఫర్లు రాలేదు. ఈ పరిస్థితుల్లో సత్యదేవ్‌తో కలిసి 'తిమ్మరుసు' అనే చిత్రం చేసింది. దీని తర్వాత కిరణ్ అబ్బవరంతో 'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీలో చేసింది. ఈ చిత్రం ఎవరూ ఊహించని రీతిలో భారీ సక్సెస్‌ను అందకుని ప్రియాంకకు బూస్ట్ ఇచ్చింది.

Taxiwala Heroine Priyanka Jawalkar Latest Sizzling Photos Viral

గమనంతో.. ఆ ఆఫర్లు మిస్:ప్రియాంక జవాల్కర్ 'ఎస్ఆర్ కల్యాణమండపం' తర్వాత 'గమనం' అనే మూవీలో నటించింది. ఇందులో అత్యుత్తమ నటనతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. అయితే, దీని తర్వాత మాత్రం ప్రియాంకకు పెద్దగా ఆఫర్లు రాలేదు. ఇక, ఇటీవలే ఈ అమ్మడు 'భగవంత్ కేసరి', 'సైంధవ్' చిత్రాలకు ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆమెకు ఈ ఆఫర్లు ఎందుకో మిస్ అయ్యాయి.

Taxiwala Heroine Priyanka Jawalkar Latest Sizzling Photos Viral

అక్కడ మాత్రం యాక్టివ్‌గా:హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన తర్వాత వరుసగా సినిమాలు చేసినా.. ఇటీవలి కాలంలో పెద్దగా ఆఫర్లను అందుకోకున్నా.. ప్రియాంక జవాల్కర్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ భామ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ముందుకు వెళ్తోంది.

Taxiwala Heroine Priyanka Jawalkar Latest Sizzling Photos Viral

మొత్తం బయట పెట్టేస్తూ:హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా హడావిడి చేస్తూనే ఉంది. అయితే, సినిమాల్లో పెద్దగా స్కిన్ షో చేయని ఈ భామ.. ఇందులో మాత్రం అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే తన లేలేత అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఫలితంగా ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవుతోంది.

Taxiwala Heroine Priyanka Jawalkar Latest Sizzling Photos Viral

గ్లామర్ షోతో షేక్ చేసింది:రాయలసీమ పిల్ల ప్రియాంక జవాల్కర్ తాజాగా కొన్ని హాట్ సెల్ఫీలను షేర్ చేసింది. వీటిలో ఆమె డీప్ నెక్ టాప్‌లో ఎద అందాలను ఫోకస్ చేస్తూ ఎన్నో ఫొటోలను తీసుకుంది. అంతేకాదు, రెచ్చగొట్టేలా జూమ్ చేసి మరీ ఫోజులిచ్చింది. దీంతో ప్రియాంక షేర్ చేసిన ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఈ ఫొటోలు అన్నీ విపరీతంగా వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X