అతనితో డేటింగ్ చేసి చాలా మారాను.. ఆ వయసులోనే ఇంట్లో నుంచి వచ్చేసా: తేజస్వి

వెండితెరపై తెలుగు హీరోయిన్స్ గతంలో మాదిరిగా సక్సెస్ కావడం లేదు. కేవలం కొంతమంది మాత్రమే అప్పుడప్పుడు మెప్పిస్తున్నారు గాని ఇంకా హై రేంజ్ లో క్లిక్కవ్వడం లేదు. ఇక గత కొన్నేళ్లుగా తెలుగమ్మాయి తేజస్వి మదివాడ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకోవాలని చూస్తోంది. కానీ వర్కౌట్ అవ్వడం లేదు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ తన జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలని బయటపెట్టింది.

అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నా

అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నా

తేజస్వీ మాట్లాడుతూ.. నేను ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చాను. మా అమ్మ చిన్నప్పుడే ప్రాణాలు విడిచింది. ఇక తండ్రి మద్యానికి బానిస కావడంతో ఇంట్లో ఉండడం ఇష్టం లేక 18వ ఏట బయట ప్రపంచంలో అడుగు పెట్టాను. అప్పటి నుంచి కూడా ఒంటరిగానే జీవితాన్ని కొనసాగిస్తున్నాను.

ఆ తరువాత మారక తప్పలేదు

ఆ తరువాత మారక తప్పలేదు

ఇక నా జీవితంలో ఏలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకున్నా. వేసుకునే బట్టలనే కాకుండా మాట్లాడే మనిషి కూడా పద్దతిగా ఉండాలని అనుకునేదాన్ని. శరీరం కనిపించకుండా ఉండడానికి మొదట ఎక్కువగా పంజాబీ డ్రెస్సులు వేసేదాన్ని. కానీ తరువాత మారక తప్పలేదు. పరిస్థితులే నన్ను ఇలా మార్చయి.

హెయిర్ ట్రాన్స్‌ప్లాన్‌టేషన్‌ వల్ల..

హెయిర్ ట్రాన్స్‌ప్లాన్‌టేషన్‌ వల్ల..

నాకు నుదురు పెద్దగా ఉందని పలు మంచి అవకాశాలను కూడా మిస్ చేసుకోవాల్సి వచ్చింది. హేయర్ ట్రాన్స్‌ప్లాన్‌టేషన్‌ తో ఆ తరువాత నన్ను నేను కొంత మార్చుకున్నాను. లాక్ డౌన్ లోనే నా కెరీర్ గురించి ఎంతగానో ఆలోచించాను. ఇక హెయిర్ ట్రాన్స్‌ప్లాన్‌టేషన్‌ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

Recommended Video

'HIT' Movie Actor Maganti Srinath Exclusive Interview
డేటింగ్ లో చాలా మరాను..కానీ

డేటింగ్ లో చాలా మరాను..కానీ

ఇక కొన్ని సంవత్సరాల క్రితం అనుకోకుండా ఒక వ్యక్తితో ప్రేమలో పడాల్సి వచ్చింది. అతనితో డేటింగ్ చేసే సమయంలోనే నన్ను నేను చాలా రకాలుగా మార్చుకోవాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో అతనితో ఫ్రీగా ఉండలేకపోయేదాన్ని. నిజంగా అది ఇబ్బంది కలిగించింది. ఆ తరువాత ఎవరి కోసం మారకూడదు అని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నట్లు తేజస్వీ వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X