For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బికినీలో కేక పెట్టించిన తేజస్వి మదివాడ.. ఎప్పుడు ఫ్రీ అంటూ కవ్వించిన అందాల భామ!

  |

  టాలీవుడ్‌లో అందం, అభినయం రెండు ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాని టాలెంటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది తేజస్వి మదివాడ అని చెప్పవచ్చు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, గెస్ట్ హీరోయిన్‌గా, హీరోయిన్‌గా తెరపైన ఆకట్టుకొన్న ఈ అందాల భామ సక్సెస్ ఎదురుచూస్తున్నది. తాజాగా ఈ హీరోయిన్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటో కేక పెట్టించింది. ఆ ఫోటో, హీరోయిన్ తేజస్వి వివరాల్లోకి వెళితే..

  హాట్ బాంబ్ రాఖీ సావంత్.. ఆ చబ్బీ అందాలు డోస్ తగ్గలేదు

  ‘సీతమ్మ వాకిట్లో' అడుగుపెట్టిన బ్యూటీ

  ‘సీతమ్మ వాకిట్లో' అడుగుపెట్టిన బ్యూటీ

  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన తేజస్వి.. ఆ తర్వాత మనం, హార్ట్ బ్రేక్‌ చిత్రాల్లో నటించింది. రాంగోపాల్ వర్మ రూపొందించిన ఐస్ క్రీమ్ సినిమాతో పాపులారిటీని సొంతం చేసుకొన్నది. ఆ తర్వాత మల్లి మల్లీ ఇది రాని రోజు, పండగ చేస్కో, శ్రీమంతుడు, మిస్టర్, బాబు బాగా బిజీ, బాలకృష్ణుడు, మన ముగ్గురు లవ్ స్టోరి చిత్రాల్లో మెప్పించింది.

  సాయంత్రం వేళలో శ్రీదేవి కూతురు షికారు.. అలా బయటకు ఖుషి కపూర్ షాక్

   బిగ్‌బాస్ తెలుగు 2లో

  బిగ్‌బాస్ తెలుగు 2లో

  టాలీవుడ్‌లో సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో బిగ్‌బాస్ ద్వారా అదృష్టం మరోసారి తలుపుతట్టింది. సెకండ్ సీజన్‌లో తన గ్లామర్, టాలెంట్‌తో విశేషంగా ఆకట్టుకొన్నది. కొన్ని వివాదాస్పద అంశాల కారణంగా ఎక్కువ కాలం షోలో కొనసాగలేకపోయింది.

  నడివీధిలో మలైకా అరోరా సందడి.. లెగ్స్ అందాలు మైండ్ బ్లోయింగ్

  కాలికి గాయంతో ఇంటికే పరిమితం

  కాలికి గాయంతో ఇంటికే పరిమితం

  అయితే తాజాగా తేజస్వికి కాలికి గాయంతో బాధపడుతున్నారు. ఆ గాయం బాధ నుంచి కోలుకొనే ప్రయత్నం చేస్తున్నారు. డ్యాన్స్ ప్రాక్టీస్ సందర్భంగా తన కాలికి గాయం అయిందని ఇన్స్‌టాగ్రామ్‌లో ఫోటో పోస్టు చేసింది. దాంతో తన అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

  అహనా కుమార హాట్ అండ్ స్పైసీ ఫొటోస్

  బికినీ ఫోటో షేర్ చేసి..

  బికినీ ఫోటో షేర్ చేసి..

  ఇదిలా ఉండగా, తేజస్వి మదివాడ హాట్ హాట్‌గా ఉన్న బికినీ ఫోటోను షేర్ చేశారు. బహుశా ఇటీవల మాల్దీవులకు వెళ్లిన సమయంలో తీసినదై ఉంటుందనే మాటను నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ ఫోటో బికినీలో అదరగొట్టేసింది. సముద్ర తీరాన్ని వేడిక్కించినంత పనిచేసింది. మళ్లీ నీవు ఎప్పుడు ఫ్రీగా ఉంటావు అంటూ కామెంట్ పెట్టింది.

  తేజస్వి మదివాడ కెరీర్

  తేజస్వి మదివాడ కెరీర్

  తేజస్వి కెరీర్ విషయానికి వస్తే .. ప్రస్తుతం కమిట్‌మెంట్ అనే బోల్డ్ కంటెంట్ మూవీలో నటిస్తున్నది. ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అన్వేషి జైన్, అమిత్ తివారీ, శ్రీనాథ్ మాగంటి, రమ్య పసుపులేటి, సూర్య శ్రీనివాస్, రాజా రవీంద్ర తదితరులు నటించారు. వాస్తవానికి ఈ సినిమా రిలీజ్‌కు సిద్దంగా ఉంది. కానీ కరోనవైరస్ కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్నది.

  English summary
  Tollywood actress and Bigg Boss Telugu 2 fame Tejaswi Madivada cute photo goes viral in instgram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X