Don't Miss!
- News
మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి అరెస్ట్...పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత; రీజన్ ఇదే!!
- Automobiles
ప్యూర్ EV లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ 'ecoDryft': ధర రూ. 99,999 మాత్రమే
- Lifestyle
చాలా మంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టే PCOD మరియు PCOS సమస్యకు ఈ ఆహారాలు పరిష్కారం చూపుతాయి.
- Finance
adani: పెట్టుబడులు తరలిపోతున్న వేళ.. అదానీ కంపెనీకి శుభవార్త !!
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు నో ఛాన్స్!.. పాండ్యాకు మూడో టీ20లో అగ్ని పరీక్ష!
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Tejaswi Madivada: జిమ్ వేర్లో రెచ్చిపోయిన తెలుగమ్మాయి.. మొత్తం అంతా కనిపించేలా ఫోజులు!
వెండితెరపై మెరిసిన తెలుగు అమ్మాయి తేజస్వి మదివాడ ఒకపక్క వెండితెరపై అడపాదడపా చిత్రాలతో మెప్పిస్తూనే బిగ్‌బాస్ షోతో బాగా ఫేమస్ అయింది. ఆ షో ద్వారా ఆమెకు అప్పటి వరకు ఉన్న క్రేజ్ కంటే ఎక్కువ పాపులారిటీ వచ్చింది. అయితే క్రేజ్ వచ్చింది గానీ మొదటి సారి పాల్గొన్న సమయంలో నెగెటివిటీ కూడా భారీగా పెరిగింది. అందుకే బిగ్ బాస్ తర్వాత ఆమెకు అవకాశాలు కూడా తగ్గాయి. రెండోసారి ఎంట్రీ ఇచ్చి నెగెటివిటీ తగ్గించుకునే ప్రయత్నం చేసింది. ఇక తాజాగా ఈ అమ్మడు అందాల ఆరబోతకు తెర తీసింది. ఆ వివరాల్లోకి వెళితే

ఐస్ క్రీం అనే సినిమాలో
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన తేజస్వి మాదివాడ చిన్ననాటి నుంచే సినిమాల మీద ఆసక్తి పెంచుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో ఒకటి రెండు సీన్స్ లోనే కనిపించి ఆమె మంచి క్రేజ్ సంపాదించింది. ఎప్పుడైతే మహేష్ బాబుతో సినిమా చేసిందో ఆమె అప్పుడే అందరికీ కనెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత మనం, హార్ట్ ఎటాక్ లాంటి సినిమాల్లో నటించింది. తరువాత ఐస్ క్రీం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఫోటో షూట్స్ చేస్తూ
ఇక ఆ సినిమా హిట్ అయినా కూడా ఆమెకు ఎందుకో వరుస అవకాశాలు అయితే రాలేదు. దీంతో అనేక సినిమాల్లో కూడా ప్రత్యేకమైన పాత్రలలో కనిపించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన ఆమె ముందు హైలైట్ అవుతుందని అనుకున్నా అనేక కారణాలతో చాలా తొందరగా ఎలిమినేట్ అయ్యింది. అయితే ఇక మీదట అయినా మంచి అవకాశాలు అందుకోవాలని భావిస్తున్న ఆమె ఫోటో షూట్స్ చేస్తూ తన అందాలను ఆరబోసే ప్రయత్నం చేస్తోంది.

ఫోటోలకు ఫోజులు
ఇక మనం తాజాగా చూసుకుంటే కనుక ఆమె తన సోషల్ మీడియా వేదికగా అనేక హాట్ ఫోటో షూట్ లను వదిలి వాటిద్వారా వార్తల్లోకి రావాలని చూస్తోంది. తేజస్వి మదివాడ తాజాగా షేర్ చేసిన ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి కారణం ఆ ఫోటోషూట్లో ఆమె అరకొర దుస్తులతో ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే.

స్పోర్ట్స్ బ్రా ధరించి
తాజా
ఫోటో
షూట్లో
తేజస్వి
జిమ్
వేర్
లో
అందాలు
ఆరబోస్తూ
రచ్చ
రేపింది.
అందులో
కేవలం
ఒక
చిన్నపాటి
షాట్
అలాగే
పైన
స్పోర్ట్స్
బ్రా
ధరించిన
ఆమె
ఎద
అందాలు
ఆరబోస్తూ
మరోపక్క
తన
తొడలను
బహిర్గతం
చేసి,
కుర్రాళ్ళకు
హీట్
పెంచే
ప్రయత్నం
చేస్తోంది.
ఇక
ఆమె
అన్ని
ఫోటోలు
ఒక్కసారి
షేర్
చేయకుండా
ఒక్క
ఫోటో
వదులుతూ
చర్చకు
తెరలేపింది.
Recommended Video


కామెంట్ల వర్షం
ఇక అలాంటి హాట్ ఫోటోషూట్ షేర్ చేస్తే కుర్రాళ్ళు ఊరుకుంటారా? ఆమె అందం గురించి వర్ణిస్తూ కామెంట్లు పెడుతున్నారు ఇంత అందాన్ని ఇన్నాళ్లు ఎక్కడ దాచారో అంటూ తమ కవి హృదయాలను కూడా కుర్రాళ్ళు బయట పెట్టేస్తున్నారు. మరికొందరైతే కొన్ని యాంగిల్స్ లో చూస్తే సమంత లాగా కనిపిస్తున్నారు అంటూ ఆమెకు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తం మీద తేజస్వి మాత్రం చర్చనీయాంశంగా మారింది అని చెప్పక తప్పదు.