For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి బ్రా తో కనిపించి షాక్ ఇచ్చిన తేజస్వి.. చిన్న నిక్కరులో ఘాటైన అందాలు

    |

    కొంతమంది సినీ నటీమణులు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటారు. మెల్లగా కాలం మారుతున్న కొద్దీ వారి గ్లామర్ ప్రజెంటేషన్ లో కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి. అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఒక పక్కింటి అమ్మాయిలాగా చాలా ట్రెడిషనల్ గా కనిపించిన తేజస్వి మదివాడ ప్రస్తుతం మాత్రం ఘాటైన అందాలతో నెటిజన్లకు షాక్ ఇస్తోంది. ఈ బ్యూటీ మోడలింగ్ ప్రపంచంలో మెల్లగా తన స్థాయిని అంతకంతకూ పెంచుకుంటూనే ఉంది. ఇక ఇటీవల తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన మరొక ఘాటైన వైరల్ గా మారుతోంది.

    ఆఫర్స్ వచ్చినా రాకపోయినా..

    ఆఫర్స్ వచ్చినా రాకపోయినా..

    తేజస్వి మదివాడ ఎలాంటి సినిమా చేసినా కూడా ఇటీవలకాలంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకునే విధంగా ప్రయత్నాలు చేసింది. అయితే ఆమెకు అనుకున్నంత స్థాయిలో అయితే మంచి సినిమా ఆఫర్లు రావడం లేదు. ఇక ఆఫర్స్ వచ్చినా రాకపోయినా కూడా సోషల్ మీడియా ప్రపంచంలో మాత్రం తన గ్లామర్ తో ఫాలోవర్స్ సంఖ్య ను అంతకంతకూ పెంచుకుంటూనే ఉంది. గ్లామర్ ప్రజెంటేషన్ లో మాత్రం ఈ బ్యూటీ అస్సలు తగ్గడం లేదు.

    ఫ్యామిలీ అమ్మాయిగా

    ఫ్యామిలీ అమ్మాయిగా

    తేజస్వి మదివాడ మొదట సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఒక్కసారి అంటూ క్యూట్ డైలాగ్ తో మహేష్ బాబును ఎంతగానో అట్రాక్ట్ చేసింది. ఫ్యామిలీ అమ్మాయిగా తేజస్వి అందులో చూపించిన హావభావాలు ఒక వర్గం ప్రేక్షకులను అయితే బాగానే ఆకట్టుకున్నాయి. ఇక తర్వాత మరికొన్ని విభిన్నమైన సినిమాలతో తేజస్వి బాగానే ఆకట్టుకుంది. ఇక మధ్యలో కొన్ని హాట్ రోల్స్ కూడా చేసింది.

    ఆ సినిమాలో హాట్ రోల్

    ఆ సినిమాలో హాట్ రోల్

    కేవలం ఒక తరహా ట్రెడిషినల్ పాత్రలు మాత్రమే కాకుండా గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా తేజస్వి ఎంతగానో కృషి చేసింది. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేసిన ఐస్ క్రీమ్ సినిమా అప్పట్లో కాస్త బాగానే హైప్ క్రియేట్ చేసింది. అందులో అమ్మడు ఒక సన్నివేశంలో బట్టలు లేకుండా నటించినట్లు కూడా అప్పట్లో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఇక ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోయినప్పటికీ తేజస్వి మదివాడ గ్లామర్ రోల్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తనకు తాను ప్రపంచానికి పరిచయం చేసుకుంది.

    Siddharth కి BJP కి ముదురుతున్న వైరం.. తేజస్వి సూర్య పైన కూడా !
    బ్రాలో కనిపించిన తేజస్వి

    బ్రాలో కనిపించిన తేజస్వి

    ఇక ఇటీవల తేజస్వి ఇచ్చిన ఒక మరొక ఘాటైన స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా అమ్మడు సరికొత్త స్టిల్ ఇచ్చింది. బ్లాక్ బ్రా లో తేజస్వి లుక్స్ సెక్సీగా ఉన్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా పొట్టి నిక్కరుతో కూడా లెగ్స్ అందాలను మరింత ఘాటుగా ప్రజెంట్ చేసింది. ఇక జీవితం అనేది ప్లాన్ కాదంటూ ఆ ఫొటోకు ఒక అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక ప్రస్తుతం తేజస్వి కొన్ని వెబ్ సీరీస్ లలో కూడా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Tejaswi madivada latest still viral in social media,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X