Tejaswi Madivada: షర్ట్ బటన్స్ తీసేసి తెలుగమ్మాయి అందాల ఆరబోత.. ఎప్పుడు లేని విధంగా ఘాటుగా..

తేజస్వి మదివాడ గత కొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు అందుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తోంది. మొదట్లో ఈ బ్యూటీ సపోర్టింగ్ రోల్స్ తో చిన్న పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే చాలా హోమ్లీగా కనిపించిన తేజస్విని ఆ తర్వాత ఒక్కసారిగా తన స్టైల్లో మార్చేసింది. గ్లామర్ డోస్ లో ఈజీ గా పెంచేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది ఇక రీసెంట్ గా కూడా ఈ బ్యూటీ మరోసారి సెక్సీ లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది.

తన షర్టు బటన్స్ అన్ని తీసేసి ఆమె చాలా అందంగా కనిపించింది అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఒకసారి ఆ ఫోటోలపై లుక్కేస్తే..

తేజస్వి కూడా

తేజస్వి కూడా

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా కూడా వారిలో కొంతమందిని గ్లామర్తో చాలా ఎక్కువగా ఆకట్టుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద హీరోయిన్గా సక్సెస్ అవ్వాలని అనుకునే వారు కూడా సోషల్ మీడియాలో వారి క్రేజ్ను చాలా ఈజీగా పెంచేసుకుంటున్నారు. హాట్ ఫొటోలతో కూడా ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఇక తేజస్వి మదివాడ కూడా ఇన్స్టాగ్రామ్ లో గతకొంత కాలంగా తనదైన శైలిలో గ్లామర్ ప్రజెంటేషన్ తో కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తోంది.

ఏది కూడా..

ఏది కూడా..

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు తో ఒక సీన్ లో బాగా క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ చేసింది చిన్న పాత్రే అయినా సరే ఓ వర్గం ప్రేక్షకులను అయితే బాగానే ఆకట్టుకుంది. ఆ తరువాత కొన్ని చిన్న సినిమాల్లో లీడ్ రోల్స్ చేసే అవకాశం కూడా వచ్చింది. కానీ ఆ సినిమాలలో ఏది కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి.

అప్పట్లో నగ్నంగా

అప్పట్లో నగ్నంగా

ఈ మధ్యకాలంలో విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఐస్ క్రీమ్ సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో షూటింగ్ లో తేజస్విని ఒంటిపై బట్టలు లేకుండా నగ్నంగా నటించింది అనే ఒక వార్త కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే అది నిజం కాదని కేవలం సినిమా ప్రమోషన్ లో భాగంగానే రాంగోపాల్ వర్మ ప్రమోట్ చేశారు అని తేజస్వి మదివాడ ఆ తరువాత ఇంటర్వ్యూలలో క్లారిటీ ఇచ్చింది.

అస్సలు తగ్గడం లేదు

అస్సలు తగ్గడం లేదు

తేజస్వినికి ఇటీవలకాలంలో సినిమా అవకాశాలు అంతగా రావడం లేదు. ఆమె వెబ్ సిరీస్ లలో కూడా నటించే ప్రయత్నం చేస్తోంది. కానీ సరైన గుర్తింపు మాత్రం అందడం లేదు అయితే జయాపజయాలను ఏమాత్రం పట్టించుకోని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆరబోతకు ఏమాత్రం తగ్గడం లేదు. నిత్యం ఏదో ఒక ఫోటో తో వైరల్ అవుతూనే ఉంది.

బటన్స్ తీసేసి..

బటన్స్ తీసేసి..

రీసెంట్ గా తేజస్విని ఒక షర్ట్ బటన్స్ తీసేసి ఎద అందాలను చాలా సెక్సీగా ఆరబోసింది. కేవలం ఒక బటన్ మాత్రమే పెట్టుకున్నట్లు ఉన్న ఆ ఫొటోలో తేజస్వి క్లివేజ్ అందాలు మైండ్ బ్లోయింగ్ అని అంటున్నారు. ఇక ఫోటోలు చూసిన కొందరు కుర్రాళ్ళు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. తేజస్వి మదివాడ గ్లామర్ ప్రజెంటేషన్ లో మాత్రం ఎప్పటికీ ఫెయిల్ అవ్వలేదు అని కూడా అంటున్నారు. మరి ఇలాంటి ఫోటోలతో అయినా తేజస్వి భవిష్యత్తులో మంచి ఆఫర్స్ అందుకుంటుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X