రెచ్చిపోయిన తేజస్వి మదివాడ.. బాత్రూంలో అర్థనగ్నంగా!
బిగ్‌బాస్ 2 తర్వాత టాలీవుడ్ హీరోయిన్ తేజస్వి మదివాడ క్రేజ్ భారీగానే పెరిగింది. అంతకు ముందు వరకు పెద్దగా గుర్తింపు లేకుండా చిన్న చితక పాత్రలతో రాణించేది. బిగ్‌బాస్ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అనేక వివాదాల కారణంగా తేజస్వి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఆమె అర్ధాంతరంగా బిగ్‌బాస్ నుంచి నిష్క్రమించింది. బిగ్ బాస్ క్రేజ్‌తో సినిమా ఆఫర్లు పడుతాయని గట్టిగా అనుకొన్న ఆమెకు నిరాశే మిగిలింది. అయితే తాజాగా ఆమె అర్ధనగ్నం దిగిన ఫోటో విమర్శలకు తావిస్తున్నది. ఆమె ఏం చేసిందంటే..

బిగ్‌బాస్ రొమాన్స్‌తో ఆడియెన్స్
బిగ్‌బాస్‌లో సామ్రాట్‌తో తేజస్వి మదివాడ చేసిన రొమాన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. కాకపోతే అది శృతిమించి కొంత పాకన పడటంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు రోత పుట్టించింది. అంతేకాకుండా కౌశల్‌తో గొడవ పెట్టుకోవడం తేజస్వికి ప్రతికూలంగా మారాయి. ఇలాంటి వివాదాల కారణంగా సంపాదించుకొన్న క్రేజ్ పోయిందనే మాట బలంగా వినిపించింది.

ఆఫర్లు లేకపోవడం కూడా
బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆఫర్లు బాగానే వస్తాయని తేజస్వి ఆశపడింది. అయితే ఊహించిన దానికి భిన్నంగా ఆఫర్లు లేకపోవడంతో దిగాలుపడిందా అనే రితీలో తాజా ఫోటో చూస్తే స్పష్టమవుతున్నది. టాలీవుడ్ హీరోయిన్లను తలదన్నేలా సెక్సీగా వెన్ను చూపించడం సినీ వర్గాల్లో చర్చానీయాంశమైంది.

టాప్‌లెస్‌గా తేజస్వి
తాజాగా తేజస్వి పైభాగంలో ఎలాంటి దుస్తులు లేకుండా టాప్‌లెస్‌గా దర్శనమిచ్చింది. అంతేకాకుండా బాత్రూమ్ టబ్‌లో కూర్చొని వెన్నుభాగం చూపిస్తూ ఫోటో దిగింది. బ్యాక్ వర్కవుట్ ఫలితాన్ని ఇస్తున్నది. ఈ ఫోటోకు ఎలాంటి ఫిల్టర్లు లేవు అని తేజస్వి కామెంట్ పెట్టింది.

అర్ధనగ్నంగా ఫోజ్
మరో ఫొటోలో టబ్‌లో అర్ధనగ్నంగా నిలబడి నవ్వుతూ ఫోజిచ్చింది. లివ్, లవ్, లాఫ్ అంటూ కామెంట్ పెట్టింది. ఇలా హాట్ హాట్ ఫోటోషూట్ దిగడం వెనుక అసలు పరమార్థం ఏమిటి అనే అంశంపై చర్చ జరుగుతున్నది.

ఈ ఫోటోషూట్ దేనికో
అయితే తాజా ఫోటోషూట్ గురించి ఎలాంటి వివారాలు చెప్పకుండా తేజస్వి జాగ్రత్త పడింది. ఫొటో షూట్ సినిమా కోసమా లేక మరేదైనా ప్రొగ్రాం గురించా అనే అంతుపట్టడం లేదు. కానీ ఇలా అర్ధనగ్నంగా రెచ్చిపోవడం మాత్రం నెటిజన్లకు పంటపడిందనే మాట వినిపించింది.


Click it and Unblock the Notifications











