twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బికినీలో మరోసారి షాక్ ఇచ్చిన తెలుగమ్మాయ్.. ఈ గ్లామర్ డోస్ ఇప్పట్లో తగ్గేలా లేదు!

    |

    ప్రస్తుత కాలంలో గ్లామర్ హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలి అంటే అంత ఈజీ కాదని న్యాచురల్ గా ఉండే హీరోయిన్స్ కి బాగా తెలుసు. ఇక కొందరు హాట్ హీరోయిన్స్ గ్లామర్ హద్దులు ఎంత దాటినా కూడా వర్కౌట్ కాదు. కరెక్ట్ సినిమా వచ్చే వరకు సోషల్ మీడియాని ఆధారంగా చేసుకొని హాట్ స్టిల్స్ ఇస్తూ కష్టపడుతూ ఉంటారు. అందులో తేజస్వి మదివాడ ఒకరు. రోజురోజుకి తేజస్వి అందాల డోస్ అంచనాలను దాటేస్తోంది.

     తేజస్వి అంటే నమ్మడం నమ్మలేరేమో..

    తేజస్వి అంటే నమ్మడం నమ్మలేరేమో..

    సోషల్ మీడియాలో ఆమెను పెద్దగా ఫాలో అవ్వని వారు ఇప్పుడు సడన్ గా చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలో సింపుల్ గా హోమ్లీ లుక్ లో కనిపించిన తేజస్వి ఇలా అయ్యింది అంటే నమ్మడానికి కాస్త కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. రోజురోజుకి పూర్తిగా గ్లామర్ లుక్స్ తో ఈ బ్యూటీ నమ్మలేని విధంగా ఒక రేంజ్ లో ఆశ్చర్యపరుస్తోంది.

    అంతకు మించిన గ్లామర్

    అంతకు మించిన గ్లామర్

    ఇటీవల తేజస్వి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన బికినీ ఫొటోలు నెటిజన్స్ కి మరో షాక్ ఇచ్చాయనే చెప్పాలి. ఎప్పుడో దిగిన ఫోటోలను తేజస్వి ఇటీవల పోస్ట్ చేసింది. సన్ లైట్ ని బీచ్ ని చాలా మిస్ అవుతున్నానని ఒక మంచి క్యాప్షన్ కూడా ఇచ్చింది. గతంలో ఎన్నోసార్లు బికినీ షోలో గ్లామర్ ప్రజెంటేషన్ ఇచ్చిన తేజస్వి ఈ సారి అంతకు మించి అనేలా హీటెక్కించింది.

    Recommended Video

    'HIT' Movie Actor Maganti Srinath Exclusive Interview
    బలమైన కౌంటర్ ఇస్తోంది..

    బలమైన కౌంటర్ ఇస్తోంది..

    తెలుగమ్మాయిలు గ్లామర్ పాత్రలకు సెట్టవ్వరు, దైర్యంగా చేయలేరు అనే కామెంట్స్ కి తేజస్వి ఒక విధంగా బలమైన కౌంటర్ ఇస్తోందనే చెప్పాలి. అప్పట్లో ఐస్ క్రీమ్, బాబు బాగా బిజీ అనే సినిమాల్లో బోల్డ్ పాత్రల్లో కనిపించిన తేజస్వి నెక్స్ట్ వెబ్ కంటెంట్ లతో అంతకంటే హై రేంజ్ లో షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

    కమిట్మెంట్ కోసం..

    నెక్స్ట్ తేజస్వి మదివాడ కమిట్మెంట్ అనే ఒక వెబ్ సిరీస్ తో సరికొత్తగా కనిపించనుందట. ఆ మధ్య విడుదల చేసిన పోస్టర్స్ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. సినిమా ఇండస్ట్రీలో ఉండే కమిట్మెంట్, క్యాస్టింగ్ కౌచ్ నేపథ్యంలో ఆ వెబ్ సిరీస్ రూపొందుతోందట. చూస్తుంటే తేజస్వి భవిష్యత్తులో బోల్డ్ పాత్రలతో ఎదో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉందని అర్ధమవుతోంది.

    English summary
    Tejaswi, who appeared as a homely beauty in the svsc movie in Vakit. The cute girl who made a good impression on herself with the film, followed by the steps, shocked everyone. At first the glamor never crossed the line. Tejaswi madivada next in hot web series,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X