మళ్లీ గేట్లు లేపేసిన తెలుగు పిల్ల: సరిపోని డ్రెస్‌లో ఓవర్‌గా చూపిస్తూ!

చాలా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే తెలుగులో మాత్రమే లోకల్ అమ్మాయిలు పెద్దగా రాణించడం లేదు. కొందరు మాత్రమే అడపాదడపా అవకాశాలను అందుకుంటున్నారు. అయితే, ఇంకొందరు మాత్రం వరుస ఆఫర్లతో దూసుకెళ్తోన్నారు. అందులో తెలంగాణ అమ్మాయి అనన్య నాగళ్ల ఒకరు. ఆరంభం నుంచీ తన రేంజ్ చిత్రాలను చేసుకుంటూ వెళ్తోన్న ఈ అమ్మడు.. అస్సలు తీరిక లేకుండా బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ హడావిడి చేస్తూ వెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అనన్య కొన్ని బోల్డ్ పిక్స్ వదిలింది. అవి మీకోసమే!

షాదీతో సెన్సేషన్ అయింది:
సినిమాల్లోకి అడుగు పెట్టకముందే నటనలో శిక్షణ తీసుకున్న అనన్య నాగళ్ల 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌తో యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టింది. ఇందులో ఆమె చేసిన నటనకు మంచి ఫీడ్‌ బ్యాక్ వచ్చింది. అంతేకాదు, ఇందులో నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుని అందరి దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే 2017లో షార్ట్ ఫిల్మ్‌ల కెటగిరీలో సైమా అవార్డునూ అందుకుంది.

 Ananya Nagalla

మల్లేశంతో.. పవన్‌ మూవీలో: షాదీతో సెన్సేషన్ అయిన అనన్య నాగళ్ల 'మల్లేశం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇందులో నేచురల్ యాక్టింగ్‌తో ప్రశంసలు అందుకుంది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయింది. దీని తర్వాత పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్'లోనూ అనన్య.. దివ్య నాయక్ అనే పాత్రను చేసి అలరించింది. ఈ మూవీలోనూ అదిరిపోయే నటనతో మెప్పించింది.

వరుస హిట్లతో.. అలాంటివి: అనన్య నాగళ్ల హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో మాత్రమే చేసింది. రెండేళ్ల క్రితం 'ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత 'మాస్ట్రో'లోనూ చిన్న పాత్రను చేసింది. అలాగే, ఇటీవలే 'ఊర్వసివో రాక్షశివో', 'శాకుంతలం' సినిమాల్లో నటించింది. వీటితో పాటు నరేష్ 'మళ్లీ పెళ్లి'లోనూ కనిపించింది. మొత్తంగా గ్యాప్ తీసుకోకుండా క్యారెక్టర్ రోల్స్ కూడా చేసేస్తోంది.

సినిమాలు, సిరీస్‌లు చేస్తూ: లోకల్ అమ్మాయి అనన్య నాగళ్ల హీరోయిన్‌గా చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఆమెకు మరిన్ని అవకాశాలు దొరుకుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ అమ్మడు సోహైల్ నటిస్తోన్న 'బూట్‌కట్ బాలరాజు' మూవీలోనూ చేస్తోంది. దీనితో పాటు 'తంత్ర' అనే హర్రర్ మూవీని చేస్తోంది. అంతేకాదు, 'బహిష్కరణ' అనే వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది.

 Ananya Nagalla

అక్కడా యమా యాక్టివ్‌గా:కెరీర్ ఆరంభం నుంచీ వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న లోకల్ బ్యూటీ అనన్య నాగళ్ల.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను అందరితో చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

అప్పుడప్పుడూ అవి కూడా: చాలా కాలంగానే సోషల్ మీడియాలో తెగ సందడి చేసేస్తోన్న లోకల్ అమ్మాయి అనన్య నాగళ్ల అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇలా ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. మరీ ముఖ్యంగా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రకారును రెచ్చగొడుతోంది. దీంతో అనన్య తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. తద్వారా ట్రెండింగ్‌ కూడా అవుతోంది.

 Ananya Nagalla

అనన్య బోల్డు పిక్స్ వైరల్: తన సోషల్ మీడియా ఖాతాలో అనన్య నాగళ్ల తాజాగా కొన్ని ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె షార్ట్ గౌన్ ధరించి మరీ అందాలను చూపిస్తూ ఫోజులిచ్చింది. వీటిలో ఆమె థైస్, క్లీవేజ్ పార్టులు బాగా హైలైట్ అవుతూ చూపరులను టెంప్ట్ చేస్తున్నాయి. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా అనన్య నాగళ్ల షేర్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X