Anjali: పొట్టి డ్రెస్ లో అంజలీ హాట్ థైస్ షో.. అలా కూర్చోవడంతో కుర్రాళ్ళ స్పెషల్ ఫోకస్!

ఇప్పుడు సినిమా ప్రపంచంలో తెలుగు హీరోయిన్ల సంఖ్య మళ్ళీ మెల్లమెల్లగా పెరుగుతూ వస్తోంది. ఇక స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న తెలుగు అమ్మాయిలలో అంజలి ఒకరు. గత పదహారేళ్లుగా సినిమా ప్రపంచం లో కొనసాగుతున్న ఈ క్యూట్ హీరోయిన్ అప్పుడప్పుడు గ్లామర్ లుక్ తో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

చెన్నై నుంచి సినిమాల్లోకి..

చెన్నై నుంచి సినిమాల్లోకి..

ఆంధ్రప్రదేశ్ రాజోలుకు చెందిన అంజలి చిన్నప్పటినుంచి నటన విషయంలో ఎంతగానో ఆసక్తిని పెంచుకుంది. ఇక ఆమె స్కూల్ దశలో ఉండగా ఫ్యామిలీతో చెన్నైకి వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ అక్కడే ఉన్నత చదువులను పూర్తి చేసిన ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. ఇక తర్వాత ఆమె నటనకు సౌత్ ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు వచ్చాయి.

2007 తరువాత..

2007 తరువాత..

2006లో మొదటగా అంజలి ఫోటో అనే ఒక తెలుగు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఇక తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2007 నుంచి అంజలి చాలా బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా మొదట్లో అయితే ఈమెకు తెలుగులో కంటే తమిళంలోనే మంచి ఆఫర్లు వచ్చాయి. అక్కడ డిఫరెంట్ లవ్ స్టోరీలతో మంచి క్రేజ్ అందుకుంటూ వచ్చింది.

ఆ సినిమాలతో బిగ్ హిట్స్

ఆ సినిమాలతో బిగ్ హిట్స్

అంజలి తెలుగు తమిళంలో ఒకేసారి వచ్చిన జర్నీ సినిమా ద్వారా మొదటిసారి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక 2012లో ఆమెకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా ద్వారా మరింత క్రేజ్ దక్కింది. ఇక ఆ సినిమా తర్వాత బలుపు, మసాలా, గీతాంజలి సినిమాలతో కూడా తెలుగులో మంచి క్రేజ్ పెంచుకుంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తెలుగు తమిళంలో అంజలి చాలా బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

స్పెషల్ సాంగ్స్ తో కూడా..

స్పెషల్ సాంగ్స్ తో కూడా..

ఇక నందమూరి బాలకృష్ణ తో ఆమె చేసిన డిక్టేటర్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే కేవలం హీరోయిన్ గా కాకుండా గెస్ట్ పాత్రలతో అలాగే స్పెషల్ సాంగ్స్ తో కూడా అంజలి తన క్రేజ్ పెంచుకుంటూ వస్తోంది. అల్లు అర్జున్ సరైనోడు సినిమాలో బ్లాక్ బస్టర్ అనే ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. అందుకుగాను ఆమెకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు.

పొట్టి డ్రెస్ లో హాట్ షో

పొట్టి డ్రెస్ లో హాట్ షో

ఇక అంజలి ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు స్పెషల్ హాలిడేస్ ను కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక షాపింగ్ అంటే ఎంతగానో ఇష్టమట. రీసెంట్ గా ఆమె షాపింగ్ చేస్తున్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇక పొట్టి డ్రెస్ లో అంజలి ఇటీవల ఇచ్చిన స్టీల్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ ఫోటోలో గ్లామర్ హైలెట్ కావడంతో నిమిషాల్లోనే ఫొటో వైరల్ గా మారిపోయింది.

 గ్లామరస్ లుక్స్ వైరల్

గ్లామరస్ లుక్స్ వైరల్

గతంలో కూడా గ్లామరస్ లుక్స్ తో అంజలి ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈసారి స్టైలిష్ లుక్ లో ఆమె అందాలను హైలెట్ చేసిన విధానం కుర్రాళ్ల మతి పోగొట్టేసింది. గ్లామరస్ పాత్రలు వస్తే అంజలి ఆ పాత్రలకు న్యాయం చేయగలదు అని కూడా అనిపిస్తోంది. ఇక చివరిగా తెలుగులో అంజలి వకీల్ సాబ్ సినిమాలో కనిపించింది. ఆ మధ్య మాచర్ల నియోజకవర్గం సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ 15వ సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X