Chandini Chowdary: ట్రెడిషినల్ డ్రెస్ లోనే తెలుగమ్మాయి ఎద అందాలు.. చూసి తట్టుకోగలరా?

ఇటీవల కాలంలో గ్లామరస్ బ్యూటీలను తట్టుకుని నిలవాలి అంటే కొత్తగా వచ్చిన అమ్మాయిలకు చాలా కష్టంగా ఉంటుంది అనే చెప్పాలి. అవకాశాల కోసం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పోటీ అయితే గట్టిగానే ఉంది. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకు కూడా అవకాశాలు అయితే ఇండస్ట్రీలో చాలా తక్కువగానే వస్తున్నాయి. ఎక్కువగా అయితే తెలుగు అమ్మాయిలు గ్లామర్ క్యారెక్టర్స్ చేయరు అనే ఒక అపోహ కూడా ఉంది. ఇక చాందిని చౌదరి మాత్రం అప్పుడప్పుడు తన గ్రామర్ తో ఆశ్చర్యపరుస్తూ ఉంది. ఇటీవల ట్రెడిషనల్ డ్రెస్ లో కూడా ఆమె ఘాటైన అందాలతో దర్శనమిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

 షార్ట్ ఫిలిమ్స్ చేసిన తరువాత

షార్ట్ ఫిలిమ్స్ చేసిన తరువాత

బ్యూటిఫుల్ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునందుకున్న చాందిని చౌదరి మొదట్లో కొన్ని సినిమాలతోనే మంచి గుర్తింపును అందుకుంది. గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలోనే ఆమెకు షార్ట్ ఫిలిమ్స్ లో నటించే అవకాశం దొరికింది. ఇక ఆ తర్వాత మెల్లగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. కొన్ని సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను కూడా సొంతం చేసుకుంది.

 మిస్ చేసుకున్న మంచి ఆఫర్స్

మిస్ చేసుకున్న మంచి ఆఫర్స్

చాందిని చౌదరి మొదట్లో కొంత దురదృష్టవశాత్తు మంచి ఆఫర్స్ కూడా మిస్ చేసుకోవాల్సి వచ్చింది. ఒక ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ లో మొదటి అవకాశం రాగా.. ఆ ప్రాజెక్టు కాలస్యమైంది. అయితే దానికోసం ఆగిన చాందిని మధ్యలో వచ్చిన కొన్ని ఆఫర్లను కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. అందులో కుమారి 21ఎఫ్ సినిమా కూడా ఉంది.

ఆ సినిమా ద్వారా క్రేజ్

ఆ సినిమా ద్వారా క్రేజ్

మొదట్లో రాజ్ తరుణ్ తో చాందిని చౌదరి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసింది. వీరిద్దరికీ అప్పట్లో మంచి క్రేజ్ కూడా వచ్చింది. ఇక తర్వాత రాజ్ తరుణ్ సినిమాల్లో మంచి విజయాలను అందుకోగా ఆ తర్వాత చాందిని చౌదరి మాత్రం అంత తొందరగా క్లిక్ ఇవ్వలేకపోయింది. కానీ కలర్ ఫోటో సినిమా ద్వారా మాత్రం ఆమెకు మంచి క్రేజ్ దక్కింది.

 సినిమాలు ఫ్లాప్ అయినా..

సినిమాలు ఫ్లాప్ అయినా..


ఇక తొందరపడకుండా చాందిని చౌదరి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేయాలని అనుకుంది. ఆమె సెలెక్ట్ చేసుకుంటున్న కథలను చూస్తేనే ఆ విషయం బాగా అర్థమవుతుంది. కొన్ని ప్రయోగత్మకమైన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఆమె చేసిన పాత్రలకు మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఆ మధ్య కిరణ్ అబ్బవరంతో చేసిన సమ్మతమే కూడా బాగానే ఆకట్టుకుంది.

ట్రెడిషినల్ లుక్ లో హాట్ షో

ట్రెడిషినల్ లుక్ లో హాట్ షో

ఇక చాందిని చౌదరికి సంబంధించిన గ్లామరస్ ఫోటోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంచి కంటెంట్ ఉన్న క్యారెక్టర్ దొరికితే గ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమే అని ఈ బ్యూటీ చెప్పకనే చెబుతోంది. రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూనే ఆమె ఏద అందాలతో ఆశ్చర్యపరిచింది.

వల్గర్ గా అనిపించకుండా..

వల్గర్ గా అనిపించకుండా..

బ్యూటిఫుల్ గౌనులో స్టైలిష్ గా స్టిల్ ఇచ్చిన చాందిని చౌదరి ఎద అందాలను కూడా చాలా డీసెంట్ గా ప్రజెంట్ చేసింది. ఏ మాత్రం వల్గర్ గా అనిపించకుండా గ్లామర్ డోస్ ను హైలెట్ చేయడం అంత సాధారణమైన విషయం కాదు. ఇక చాందిని చౌదరి ఆ విషయంలో తనను తాను బాగానే హైలైట్ చేసుకుంటుంది. మరి ఈ గ్లామరస్ లుక్స్ ద్వారా అమ్మడికి ఇండస్ట్రీలో ఏవైనా కొత్త పాత్రలు వస్తాయో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X