బెడ్‌పై దారుణంగా బెజవాడ పిల్ల: ఏమీ వేసుకోనట్లే ఎద అందాల దర్శనం
తెలుగు అమ్మాయిలకు సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలంటే చాలా అవరోధాలు ఉండేవి. కానీ, ఈ మధ్య కాలంలో అందం, టాలెంట్ ఉంటే చాలు.. అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అలా ఇప్పటికే చాలా మంది టాలీవుడ్‌లో సందడి చేస్తున్నారు. అందులో బెజవాడ పిల్ల డింపుల్ హయాతి ఒకరు. తక్కువ సినిమాలతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. ఓ వివాదం వల్ల దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది. ఎలా ఉన్నా కెరీర్ పరంగా మాత్రం దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా డింపుల్ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిని మీరే చూసేయండి మరి!
అలా గుర్తింపు.. సినిమాల్లోకి:తెలుగు పిల్ల డింపుల్ హయాతి సినిమాల మీద ఉన్న ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో తన అందాలతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా సినీ పెద్దల మెప్పును పొందింది. దీంతో డింపుల్ హయాతి 'గల్ఫ్' అనే సినిమాతో నటిగా కెరీర్‌ను మొదలెట్టింది. దీని తర్వాత ప్రభుదేవా, తమన్నా 'అభినేత్రి 2' మూవీలోనూ నటించి మెప్పించింది.

పాటతో రచ్చ.. ఫుల్ ఆఫర్లు:కెరీర్‌ను ప్రారంభించిన కొత్తలోనే సినిమాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. కానీ, ఆమెకు ఆఫర్లు మాత్రం పెద్దగా రాలేదు. ఈ పరిస్థితుల్లో 'గద్దలకొండ గణేష్' మూవీలో డింపుల్ 'సూపర్ హిట్టు' అనే స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ఇందులో ఆమె చేసిన స్టెప్పులతో తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్‌గా మారిపోయింది. దీంతో ఆమెకు ఎన్నో ఆఫర్లు కూడా వెల్లువెత్తాయి.
వాటిలోనూ.. వరుస షాక్‌లే:ఈ మధ్య ఒక్కసారిగా డింపుల్ హయాతికి ఆఫర్లు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఆమె 'అత్రంగి రే' అనే హిందీ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. అలాగే, 'వీరమై వాగై సూడుమ్' అనే చిత్రంతో కోలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఇక, తెలుగులో డింపుల్ నటించిన 'ఖిలాడి', 'రామబాణం' చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఆమెకు వరుస షాక్‌లు తగిలాయి.

పెద్ద వివాదం.. కమల్‌తోనే:డింపుల్ హయాతి తక్కువ సినిమాలే చేసినా మంచి పేరు తెచ్చుకుంది. దీంతో ఆమెకు ఆఫర్లు కూడా మంచిగానే వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ గ్లామర్ లేడీ ఇటీవలే ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ గొడవ కారణంగా డింపుల్ కోర్టులు, పోలీస్ స్టేషన్ చుట్టు తిరగాల్సి వచ్చింది. ఇక, ఇప్పుడు ఈ చిన్నది కమల్ హాసన్ 'ఇండియన్ 2'లో ఓ స్పెషల్ సాంగ్‌ను చేయబోతుంది.

సోషల్ మీడియాలో రచ్చ:టాలీవుడ్‌లో డింపుల్ హయాతి వరుసగా సినిమాలు చేయకున్నా.. తన రేంజ్‌కు తగ్గట్లుగానే డింపుల్ హయాతి సందడి చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ తెలుగమ్మాయి తరచూ తనకు, తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ వాళ్లలో మజాను నింపుతూనే ఉంటోంది.

వలపు వల వేస్తూ సందడి:చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న డింపుల్ హయాతి.. దీని ద్వారా తన అందాలతో కుర్రకారును ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. మరీ ముఖ్యంగా ఓ రేంజ్‌లో క్లీవేజ్ షో చేస్తూ తెగ కవ్విస్తోంది. దీంతో డింపుల్ హయాతి తరచూ వార్తల్లో నిలుస్తూ ఇంటర్నెట్‌ను తన అందచందాలతో షేక్ చేసేస్తోంది.

బెడ్‌పై దారుణంగా డింపుల్:కొంత కాలంగా హాట్ డోస్ పెంచేస్తున్న డింపుల్ హయాతి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ బోల్డు పిక్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రా లాంటి నైటీలో బెడ్‌పై పడుకుని విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. దీంతో ఆమె ఎద అందాలు బాగా కనిపిస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇది వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











