Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
తెలుగు పిల్ల డింపుల్ అందాల జాతర: ఎద భాగం కనిపించేలా ఏకంగా ఫ్లైట్‌లోనే!
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు సందడి చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే తెలుగు అమ్మాయిలు ఉన్నారు. అందులో విజయవాడ బ్యూటీ డింపుల్ హయాతి ఒకరు. చాలా రోజుల క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. సుదీర్ఘమైన కెరీర్‌లో చాలా తక్కువ సినిమాలనే చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం భారీ స్థాయిలో పాపులర్ అవుతూ ఆఫర్లను పట్టేస్తోంది. అలాగే, అందాలను ఆరబోస్తూ సంచలనం అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా డింపుల్ హయాతి సోషల్ మీడియాలో మరో హాట్ సెల్ఫీని వదిలింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

మోడల్‌గా.. అలా పరిచయం
బెజవాడకు
చెందిన
డింపుల్
హయాతి
హీరోయిన్‌గా
పరిచయం
అవడానికి
ముందే
మోడల్‌గా
ప్రయాణాన్ని
మొదలెట్టింది.
ఆ
రంగంలో
తనదైన
అందాలతో
అలరించి
దర్శక
నిర్మాతల
దృష్టిని
లాగేసింది.
దీంతో
డింపుల్
'గల్ఫ్'
అనే
సినిమాతో
నటిగా
కెరీర్‌ను
ఆరంభించింది.
దీని
తర్వాత
'అభినేత్రి
2'
మూవీలో
నటించి
తమిళ
ఆడియెన్స్‌ను
పలకిరించింది.
ఆ ఇద్దరి వల్లే జబర్ధస్త్ మానేసిన అనసూయ: అన్ని లక్షలు ఆఫర్ చేసినా.. పర్సనల్ సీక్రెట్ లీక్

ఒక్క సాంగ్‌తో ఫుల్ పాపులర్
హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత డింపుల్ హయాతికి అనుకున్న రేంజ్‌లో గుర్తింపు రాలేదు. కానీ, ఆఫర్లు మాత్రం భారీగా దక్కుతోన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బోల్డు బ్యూటీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'గద్దలకొండ గణేష్' మూవీలో డింపుల్ 'సూపర్ హిట్టు' అనే స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్‌తో ఒక్కసారిగా ఫుల్ పాపులర్ అయిపోయింది.

అక్కడా వరుస సినిమాలతో
కెరీర్ ఆరంభంలోనే డింపుల్ హయాతికి సినిమా ఆఫర్లు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె తెలుగులో 'యురేకా' అనే మూవీ చేసింది. దీని తర్వాత 'అత్రంగి రే' అనే హిందీ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అంతేకాదు, 'వీరమై వాగై సూడుమ్' అనే తమిళలోనూ నటించింది. ఇలా అన్ని భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ సందడి చేసేస్తోంది.
యాంకర్ హరితేజ రొమాన్స్ వీడియో వైరల్: ముద్దుల వర్షం కురిపిస్తూ రచ్చ

ఖిలాడీతో ఆఫర్లు వెల్లువలా
డింపుల్ హయాతి చాలా చిత్రాల్లో నటించినా 'ఖిలాడి' మూవీ మాత్రమే ఓ రేంజ్‌లో పాపులర్ అయిపోయింది. ఇందులో ఈమె భారీ స్థాయిలో గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోయింది. అలాగే, నటన పరంగానూ అలరించింది. దీంతో మరిన్ని ఆఫర్లు దక్కించుకుంది. ఇక, ఇప్పుడు డింపుల్.. గోపీచంద్ హీరోగా శ్రీవాస్ తెరకెక్కిస్తోన్న 'రామబాణం' సినిమాలో నటిస్తోంది.

సోషల్ మీడియాలో సందడి
సినిమా
రిజల్ట్‌తో
సంబంధం
లేకుండా
ఆఫర్లు
పట్టేస్తున్న
డింపుల్
హయాతి..
అదే
సమయంలో
క్రేజ్‌ను
కూడా
రెట్టింపు
చేసుకుంటోంది.
మరీ
ముఖ్యంగా
సోషల్
మీడియాలో
ఈ
చిన్నది
తెగ
సందడి
చేస్తోంది.
ఇందులో
డింపుల్
తనకు,
తన
పర్సనల్
లైఫ్‌కు
సంబంధించిన
ఎన్నో
విషయాలను
ఫాలోవర్లతో
పంచుకుంటోంది.
తద్వారా
తన
క్రేజ్
పెంచుకుంటోంది.
జబర్ధస్త్ నూకరాజు ఆసియా లవ్ స్టోరీలో ట్విస్ట్: పెళ్లికి ముందు షాక్!

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న భామ
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న డింపుల్ హయాతి.. దీని ద్వారా తన అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ రెచ్చగొడుతోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో ఉంటూ ఓ రేంజ్‌లో హైలైట్ అయిపోతూనే ఉంది.

హాట్ సెల్ఫీ వదిలిన బ్యూటీ
సోషల్ మీడియాలో చాలా కాలంగా హాట్ షోతో హడావిడి చేస్తోన్న డింపుల్ హయాతి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ సెల్ఫీలను షేర్ చేసింది. వీటిలో ఆమె ఫ్లైట్‌లో ఎద అందాలు కనిపించేలా పడుకుని మరీ షో చేసింది. దీంతో అందాలు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవి వైరల్‌గా మారాయి.