Eesha Rebba: ఎద అందాలు ఇంకా ఓపెన్.. అలా చూపిస్తూ షాక్ ఇచ్చిన ఈషా.. మైండ్ బ్లాక్ పక్కా!

సినిమా హీరోయిన్ సిటీ వాళ్ళ కాలంలో గ్లామర్ ప్రెసెంటేషన్లో సరికొత్త తరహాలో కొనసాగుతూ ఉండటం ఆచార్యాన్ని కలిగిస్తోంది ముఖ్యంగా తెలుగు నటీమణులు కూడా నార్త్ బ్యూటీలకు ఏమాత్రం తీసుకొని విధంగా వారి గ్లామర్ షో తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈషా రెబ్బ కూడా మెల్లమెల్లగా తన గ్లామర్ డోర్స్ పెంచే ప్రయత్నం చేస్తుంది ఈ బ్యూటీ ఇటీవల పోస్ట్ చేసిన మరికొన్ని ఫోటోలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే ఆ రేంజ్ లో అమ్మడు ఎలా అందాలను ప్రజెంట్ చేసింది ఆ వివరాల లోకి వెళితే..

 అలాంటి వారిలో ఈషా

అలాంటి వారిలో ఈషా

తెలుగు నటీమణులు ఎంత ప్రయత్నం చేసిన ఒకప్పుడు కూడా సరైన అవకాశాలు లభిస్తూ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి రావడంతో చాలా ఈజీగా సినిమా అవకాశాలు దక్కించుకొని ముందుకు వెళుతున్నారు తెలుగు భామలు. అలాంటి వారిలో ఈశా రెబ్బ కూడా ఒకరు.

వెనక్కి తగ్గకుండా

వెనక్కి తగ్గకుండా

తెలుగు నుంచి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనేక ఆసక్తికరమైన సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కానీ ఎందుకో దక్కాల్సిన బ్రేక్ దక్కలేదని భావించవచ్చు. అయినా సరే ఈ భామ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎలాంటి సినిమా అవకాశం వచ్చినా కాదనకుండా చేస్తూ వెళ్తోంది. కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా స్నేహితురాలి పాత్రలు సెకండ్ హీరోయిన్ పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ముందుకు వెళుతుంది.

హాట్ ఫోటోషూట్లతో

హాట్ ఫోటోషూట్లతో

ఇంత చేస్తున్న ఆమెకు ఎందుకో ఇంకా కాలం కలిసి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం గిరి గిసుకొని కూర్చోకుండా ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా హాట్ ఫోటోషూట్లతో దుమ్మురేపుతోంది. తాజాగా ఈ భామ బెంగుళూరులో జరిగిన టైమ్స్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేసింది. అక్కడ మెడ నిండా బంగారు నగలు ధరించిన ఈ భామ మరోసారి హార్ట్ ట్రీట్ ఇచ్చేసింది.

క్లీవేజ్ షో.. మైండ్ బ్లాక్

క్లీవేజ్ షో.. మైండ్ బ్లాక్


పూర్తిస్థాయిలో సాంప్రదాయబద్ధంగా కనిపిస్తూనే ఒకపక్క నడుమందాలతో పాటు మరోపక్క క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఆమె క్లీవేజ్ షో చేస్తే అభిమానులు ఊరుకుంటారా రకరకాల కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. కొందరు ఆమె ఎద అందాన్ని పొగుడుతుండగా మరికొందరు ఆమె చూపులు హైలెట్ అంటున్నారు.

 ఈసారైనా అవకాశాలు వస్తాయా?

ఈసారైనా అవకాశాలు వస్తాయా?


మరో టాలీవుడ్ హీరోయిన్ శివాని రాజశేఖర్ ఆమె ఫోటోలు అద్భుతంగా ఉన్నాయంటూ లవ్ సింబల్స్ పెడితే దానికి కూడా స్పందిస్తూ తాను కూడా లవ్ సింబల్స్ పెట్టింది. ఇక వీరి కామెంట్స్ చూసి ఫ్యాన్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఏదేమైనా కూడా ఈషా మాత్రం నేటితరం హాట్ హీరోయిన్స్ కు పోటీని ఇచ్చేలా డోస్ పెంచుతున్నట్లు అర్థం అవుతోంది. ఇక ఈ బ్యూటీ ఎంత గ్లామర్ డోస్ పెంచిన సరైన అవకాశాలు రావడం లేదు. మధ్యలో కొన్ని వెబ్ సీరీస్ లు కూడా చేసింది. ఇక ప్రస్తుతం కొన్ని చిన్న సినిమాలతోనే హీరోయిన్ గా చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మరి రాబోయే రోజుల్లో అయినా ఈషాకు చెప్పుకోదగ్గ సినిమాలు వస్తాయో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X