Don't Miss!
- Sports
U19 Women’s T20 World Cup Final: టాస్ గెలిచిన భారత్.. ఇంగ్లండ్‌దే బ్యాటింగ్!
- News
ఏపీలోని ఆలయాలపై రమణ దీక్షితులు సంచలన ట్వీట్- డిలెట్
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
అందాల తెర తీసేసిన తెలుగు హీరోయిన్: ఆ రెండు భాగాలు చూపిస్తూ!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలో లోకల్ అమ్మాయిలు కూడా చాలా మందే వస్తున్నారు. అందులో కొందరు మాత్రమే వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోన్నారు. కానీ, మరికొందరు మాత్రం అన్నీ ఉన్నా రాణించలేకపోతోన్నారు. అందులో నందినీ రాయ్ ఒకరు. అందానికి అందం, నటనకు నటన, అప్పుడప్పుడూ హాట్ షో చేసినా ఈ ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కావడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం సెన్సేషన్ అయిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా నందినీ ఓ హాట్ పిక్ షేర్ చేసింది. దానిని మీరే చూసేయండి!

మిస్ ఆంధ్రాగా.. ఫుల్ పాపులర్
నటిగా పరిచయం అవడానికి ముందే నందినీ రాయ్ మోడల్‌గా ఫుల్ పాపులర్ అయింది. ఇందులో తన అందచందాలతో మైమరపించిన ఈ భామ.. మిస్ హైదరాబాద్, మిస్ ఆంధ్రప్రదేశ్‌గా గెలిచి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆమె ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించి రచ్చ చేసింది. దీంతో మోడల్‌గా ఉన్నప్పుడే నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను సాధించింది.
పాయల్ బాత్రూం పిక్స్ వైరల్: అది కూడా లేకుంటే అంతే సంగతులు!

అలా ఎంట్రీ.. తెలుగులో ఇలా
మోడల్‌గా హవాను చూపిస్తూ తనదైన ముద్రను వేసుకున్న నందినీ రాయ్ సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ 'ఫ్యామిలీ ప్యాక్' అనే బాలీవుడ్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'మాయ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి సినిమాల్లో నటించి అలరించింది.

బిగ్ బాస్ ఛాన్స్.. వాడుకోలేదు
టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలను అందుకుంటోన్న సమయంలోనే నందినీ రాయ్‌కు బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది. అందులో చక్కని ఆట, క్యూట్ లుక్స్‌తో సందడి చేసిన ఈ బ్యూటీ.. అందరి దృష్టిలో పడింది. దీంతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక, ఈ షో తర్వాత ఆఫర్లు వెల్లువెత్తుతాయని అంతా అనుకున్నా.. ఆమెకు నిరాశే ఎదురైంది.
యాంకర్ వర్షిణి ఎద అందాల జాతర: ఘోరంగా చూపిస్తూ ఇలా తెగించిందేంటి!

అలాంటి చేస్తూ.. ఎంజాయ్‌గా
క్యూట్ లుక్స్‌తో పాటు మెస్మరైజింగ్ యాక్టింగ్‌తో సత్తా చాటినా నందినీ రాయ్‌కు మాత్రం టాలీవుడ్‌లో పెద్దగా ఆఫర్లు రావడం లేదు. దీంతో ఈ అమ్మడు చిన్న చిన్న అవకాశాలను సైతం ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా నందినీ 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' వెబ్ సిరీస్‌లో బోల్డు రోల్ చేసింది. అలాగే, ఓ సినిమాలో స్పెషల్ సాంగ్‌లతో కెరీర్‌ను ఎంజాయ్ చేస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా
హీరోయిన్‌గా పరిచయం అయినప్పటి నుంచి పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయినా.. నందినీ రాయ్ అడపాదడపా సినిమాలు చేస్తూనే వస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.
క్లీవేజ్ షోతో కాకరేపుతోన్న శివాత్మిక: అబ్బో టాప్ అందాలతో అరాచకం!

గ్లామర్ షోతో హడావిడి చేస్తూ
సుదీర్ఘ కాలంగా తనదైన అందంతో సోషల్ మీడియాలో నందినీ రాయ్ చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ఓ రేంజ్‌లో హాట్ షో చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. తరచూ తన హాట్ హాట్ పిక్స్, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో శృతి మించిపోయి మరీ అందాల విందు చేస్తోంది. ఫలితంగా నందినీ రాయ్ తరచూ హెడ్‌లైన్ అవుతూనే ఉంది.

బెడ్‌పై అరాచకంగా నందినీ
సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోన్న నందినీ రాయ్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బెడ్‌పై పడుకుని విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా నందినీ ఎద అందాలు బాగా కనువిందు చేస్తూ రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ పిక్‌కు యమా రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది వైరల్‌గా మారిపోయింది.