తెలుగు హీరోయిన్: వరల్డ్ కప్ గెలిస్తే బట్టలు విప్పేస్తానంటూ సంచలనం!

ఇండియాలో ఎక్కువగా జనాలు ఇంట్రెస్ట్ చూపించేవి మూడే మూడు. ఒకటి సినిమా, రెండు క్రికెట్, మూడు రాజకీయాలు. అయితే ఇప్పుడంతా వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్ సెమీ ఫైనల్స్ కి చేరుకుంది. ఇక ఈరోజు సెమీ ఫైనల్స్ మ్యాచ్ తో ఇండియా వరల్డ్ కప్ కొడుతుందా లేదా అనేది తేలుతుంది. అయితే ఇండియా వరల్డ్ కప్ కొడితే.. వైజాగ్ బీచ్ లో నగ్నంగా ఉంటాను అంటూ ఓ తెలుగు నటి ఓపెన్ ఛాలెంజ్ చేసింది. ఆమె ఎవరు.. ఎందుకు చేసిందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇండియా మొత్తం ఇప్పుడు భారత్ వరల్డ్ కప్ కొడుతుందా లేదా అనే టెన్షన్ లో ఉంది. ఇప్పటికే సెమీ ఫైనల్స్ కి చేరుకుంది భారత్. న్యూజిల్యాండ్ టీమ్ తో ఈరోజు భారత్ తలపడనుంది. ఈ రోజు మ్యాచ్ గెలిస్తే.. భారత్ ఫైనల్స్ కు చేరుకుంటుంది. మరి ఈ రోజు భారత్ ఫైనల్స్ కు చేరుకుంటుందా లేదా అనేది తేలిపోతుంది. భారత్ మొత్తం దీని కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఓ తెలుగు నటి ఇండియా భారత్ కప్ కొడితే.. నగ్నంగా ఉంటానంటూ ఓపెన్ ఛాలెంజ్ చేసింది.

Telugu actress Rekha Boj sensational comment saying that if India wins the World Cup, she will be naked on the beach

ఆమె ఎవరో కాదు.. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండే తెలుగు హీరోయిన్ రేఖా బోజ్. మాంగల్యం, స్వాతి చినుకు సంధ్య వేళలో, రంగీలా, కలయా తస్మై నమా: అనే చిత్రాల్లో రేఖా బజ్ హీరోయిన్ గా నటించింది. కానీ ఇవేవీ తనకు గుర్తింపు తీసుకురాలేదు. టాలీవుడ్‌ లో ఎన్నో సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఫలితం మాత్రం దక్కలేదు. ఇక సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది ఈ భామ.

ఇక సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ గా ఉంటుంది రేఖా బజ్. తన అంద చందాలతో నెటిజన్లను ఆకట్టుకుంటూ.. సోషల్ మీడియాలో ఫోటోలు వదులుతూ ఉంటుంది. బికినీ ఫోటోలతో పాటు.. బోల్డ్ ఫోటోలు రిలీజ్ చేసి.. నెటిజన్స్ కు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తూ ఉంటుంది. ఆమె ఫోటోలు, వ్యాఖ్యలు నిత్యం నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటాయి. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతూ ఉంటాయి.

ఇక ఈ నేపథ్యంలోనే ఈ భామ వరల్డ్ కప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండియా వరల్డ్ కప్ కొడితే.. వైజాగ్ బీచ్ నగ్నంగా కనిపిస్తా అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేసింది. ప్రస్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. తన ఫేస్ బుక్ వేదికగా ఈ భామ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టుకు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అవసరం అంటావా ఇలాంటి వాటికి కమిట్ అవ్వకండి అంటూ సలహాలు ఇస్తున్నారు.

ఇదంతా ఫేమస్ అయ్యేందుకు ఆడే డ్రామాలు అని కొంత మంది పోస్ట్ చేయగా... డేట్ చెప్తే వచ్చి కూర్చుంటా అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది వైజాగ్ వచ్చేస్తున్నామంటూ కామెంట్ చేశారు. ఇక నిజంగా ఇండియా వరల్డ్ కప్ కొడితే నగ్నంగా ఉంటుందో లేదో తెలియదు కానీ ఈమె పోస్ట్ మాత్రం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X