బీచ్‌లో తెలుగు హీరోయిన్ హాట్ షో: ఎద అందాలు దారపోస్తూ దారుణం

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దొరకవు అంటుంటారు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం ఎంతో మంది లోకల్ బ్యూటీలు వెలుగులోకి రావడంతో పాటు వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటోన్నారు. అందులో రీతూ వర్మ ఒకరు. అందానికి అందం, నటనకు నటన కనబరుస్తూ తక్కువ సమయంలోనే పాపులర్ అయిన ఈ చిన్నది.. వేరే భాషల్లోనూ హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా దక్షిణాది మొత్తం సత్తా చాటుతోంది. ఇక, సోషల్ మీడియాలోనూ రచ్చ చేసే రీతూ వర్మ.. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!

అలా పరిచయం.. హీరోయిన్‌గా

అలా పరిచయం.. హీరోయిన్‌గా

రీతూ వర్మ 2013లో వచ్చిన 'బాద్‌షా' అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్' సహా ఎన్నో సినిమాల్లో అదిరిపోయే నటనతో ఆకట్టుకుంది. అంతేకాదు, ఈ బ్యూటీ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే రీతూ 'పెళ్లి చూపులు' చిత్రంతో సోలో హీరోయిన్‌గా మారింది. ఈ చిత్రంతో ఆమె పేరు మారుమ్రోగిపోయింది.

ఇక్కడి నుంచి అక్కడకు వెళ్లి

ఇక్కడి నుంచి అక్కడకు వెళ్లి

టాలీవుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న రీతూ వర్మ.. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అవడంతో పాటు ఆఫర్లను దక్కించుకుంది. కానీ, ఎంతో కాలం ప్రభావం చూపని ఆమె.. మలయాళంలోకి వెళ్లి దుల్కర్‌తో 'కనులు కనులను దోచాయంటే' అనే సినిమా చేసి పాపులర్ అయింది.

ఇక్కడా అక్కడా... మరో హిట్

ఇక్కడా అక్కడా... మరో హిట్

రీతూ వర్మ తెలుగు, మలయాళంతో పాటు తమిళంలోనూ ఎన్నో సినిమాల్లో నటించింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో 'నిన్నిలా నిన్నిలా', 'టక్ జగదీష్', 'వరుడు కావలెను' వంటి చిత్రాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు విజయాన్ని మాత్రం అందించలేదు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది వచ్చిన 'ఒకే ఒక జీవితం' మూవీతో రీతూ హిట్ ట్రాక్ ఎక్కింది.

ఇక్కడ లేవు.. ఆ చిత్రాలతోనే

ఇక్కడ లేవు.. ఆ చిత్రాలతోనే


'ఒకే ఒక జీవితం' తర్వాత రీతూ వర్మకు తెలుగులో ఒక్క సినిమా ఆఫర్ కూడా దక్కలేదు. కానీ, తమిళంలో మాత్రం 'నితమ్ ఓరు ఓనమ్' అనే తమిళం చిత్రం చేసింది. ఇప్పుడు అదే భాషలో 'మార్క్ అంటోనీ'లో నటిస్తోంది. దీనితో పాటు 'ధృవ నక్షత్రం' మూవీలో కూడా నటిస్తోంది. కానీ, ఇది ఎప్పుడో ఆగిపోయింది. ఇవి కాక రీతూ కొన్ని సిరీస్‌లలోనూ చేస్తోందని టాక్.

సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్


తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న రీతూ.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలను, వీడియోలను సైతం షేర్ చేస్తూ తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

అప్పుడప్పుడూ చూపిస్తూనే

అప్పుడప్పుడూ చూపిస్తూనే


హీరోయిన్ రీతూ వర్మ సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. వీటిలో క్లీవేజ్ షో చేస్తూ దిగినవే ఎక్కువగా ఉంటోన్న విషయం తెలిసిందే.

బీచ్‌లో రీతూ వర్మ క్లీవేజ్ షో

బీచ్‌లో రీతూ వర్మ క్లీవేజ్ షో

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రీతూ వర్మ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బీచ్‌లో క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. ఫలితంగా ఈ హీరోయిన్ ఎద అందాలు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తోన్నాయి. అలాగే, మరికొన్ని ఫొటోల్లోనూ అందాలను ఆరబోస్తోంది. దీంతో రీతూ వర్మ షేర్ చేసిన ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. విపరీతంగా వైరల్ అయిపోతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X