టాలెంట్ చూపిస్తున్న తెలుగు పిల్ల: ఇంత ఘాటు షో నెవ్వర్ బిఫోర్

సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా అక్కడి లోకల్ అమ్మాయిలే ఎక్కువగా హీరోయిన్లుగా కనిపిస్తుంటారు. కానీ, తెలుగులో మాత్రం ఆ పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ ప్రస్తుతం కొందరు మాత్రమే ఆఫర్లను అందుకుంటున్నారు. అందులో రీతూ వర్మ ఒకరు. చాలా కాలం క్రితమే కెరీర్ మొదలెట్టిన ఈ భామ.. టాలీవుడ్‌లో అంతగా ఆఫర్లను అందుకోవడం లేదు. కానీ, వేరే భాషల్లో మాత్రం సత్తా చాటుతూనే ఉంది. ఇలా బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో రీతూ వర్మ తెగ హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు కొన్ని ఫొటోలు వదిలింది. అవి మీరే చూడండి!

క్యారెక్టర్స్ నుంచి హీరోయిన్‌:2013లో వచ్చిన 'బాద్‌షా' అనే చిత్రం ద్వారా రీతూ వర్మ తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్' సహా ఎన్నో సినిమాల్లో అదిరిపోయే నటనతో మెప్పించింది. అంతేకాదు, ఈ బ్యూటీ ఒక్కసారిగా అందరి దృష్టిలో పడిపోయింది. ఈ క్రమంలోనే రీతూ 'పెళ్లి చూపులు' చిత్రంతో సోలో హీరోయిన్‌గా మారింది. ఈ చిత్రంతో ఆమె సెన్సేషన్ అయింది.

Telugu Actress Ritu Varma Latest Fabulous Photos Viral

తమిళంలో సూపర్ హిట్‌తో:హీరోయిన్‌గా పరిచయమైన కొత్తలోనే యమా గుర్తింపును సొంతం చేసుకున్న రీతూ వర్మ.. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అవడంతో పాటు అవకాశాలు అందుకుంది. కానీ, ఎంతో కాలం ప్రభావం చూపని ఆమె.. తమిళంలోకి వెళ్లి దుల్కర్‌తో 'కనులు కనులను దోచాయంటే' అనే సినిమా చేసి భారీ హిట్ కొట్టింది.

ఆ మూవీలు.. హిట్ తర్వాత:తెలుగు, తమిళంలోనూ రీతూ వర్మ ఎన్నో సినిమాల్లో నటించింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో 'నిన్నిలా నిన్నిలా', 'టక్ జగదీష్', 'వరుడు కావలెను' వంటి చిత్రాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు విజయాన్ని మాత్రం అందించలేదు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది వచ్చిన 'ఒకే ఒక జీవితం' మూవీతో రీతూ హిట్ ట్రాక్ ఎక్కింది. కానీ, మరో మూవీ చేయలేదు.

Telugu Actress Ritu Varma Latest Fabulous Photos Viral

భారీ హిట్ కొట్టి.. విక్రమ్‌తో:'ఒకే ఒక జీవితం' తర్వాత రీతూ వర్మకు తెలుగులో మూవీ సైన్ చేయకపోయినా.. తమిళంలో మాత్రం 'నితమ్ ఓరు ఓనమ్' అనే తమిళం చిత్రం చేసింది. ఇప్పుడు అదే భాషలో 'మార్క్ అంటోనీ'లో నటించింది. ఇది ఆమె కెరీర్‌లో బిగ్ హిట్‌గా నిలిచింది. అలాగే రీతూ వర్మ.. చియాన్ విక్రమ్ సరసన 'ధృవ నక్షత్రం' అనే మూవీలో కూడా నటించిన విషయం తెలిసిందే.

అందులో ఫుల్ యాక్టివ్‌గా:టాలీవుడ్, కోలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న రీతూ వర్మ.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలను, వీడియోలను సైతం షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

Telugu Actress Ritu Varma Latest Fabulous Photos Viral

గ్లామర్ ట్రీట్‌తో కవ్వింపు:తెలుగు హీరోయిన్ రీతూ వర్మ సోషల్ మీడియాలో ఎంతో కాలంగా సందడి చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన గ్లామర్‌ను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. దీంతో రీతూ వర్మ పేరు ట్రెండింగ్‌లో నిలిచి తరచూ హాట్ టాపిక్‌గా మారిపోతుంది.

రీతూ వర్మ పిక్స్ వైరల్‌గా:అచ్చ తెలుగు హీరోయిన్ రీతూ వర్మ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఈ హీరోయిన్ లేలేత అందాలు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తూ కవ్విస్తున్నాయి. దీంతో రీతూ వర్మ షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఈ ఫొటోలు విపరీతంగా వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X