Shreya Dhanwanthary: హద్దులు దాటేసిన తెలుగు నటి.. నగ్నంగా చేతులు అడ్డుపెట్టుకుని..
ఇటీవల కాలంలో ఇన్ స్టాగ్రామ్ ద్వారా మోడల్ కు మంచి గుర్తింపు అయితే లభిస్తుంది. ఇక హీరోయిన్స్ కూడా ఏమాత్రం తక్కువ కాకుండా గ్లామర్ తో ఎంతగానో హీటెక్కిస్తున్నారు. ఒక విధంగా స్టార్ హీరోల కంటే హీరోయిన్స్ కు ఇప్పుడు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. కొందరు అయితే అర్ధ నగ్నంగా ఫోటోషూట్స్ చేస్తూ ఆచార్యని కలిగిస్తున్నారు. ఇక తెలుగు హీరోయిన్స్ కూడా మెల్లమెల్లగా బార్డర్స్ దాటేస్తున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా మరొక తెలుగు అమ్మాయి ఊహించని విధంగా గ్లామర్ ప్రపంచంలో ఆశ్చర్యపరిచే విధంగా ఫోటోషూట్స్ నిర్వహించింది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట్లో సింపుల్ గానే..
శ్రేయ ధన్వంతరి గురించి చాలామందికి తెలియదు. ఒక విధంగా ఇప్పుడు ఆమెను చూస్తే గుర్తుపట్టడానికి కూడా అవకాశం లేదు. అంతలా ఆమె గ్లామర్ తో ఆశ్చర్య పరుస్తోంది. కానీ ఒకప్పుడు శ్రేయ చాలా సింపుల్ గా హోమ్లీ తెలుగు అమ్మాయి అనే తరహాలో కనిపించింది. మోడలింగ్ ప్రపంచం నుంచి వచ్చినప్పటికీ కూడా మొదట్లో ఆమే ఎంచుకున్న పాత్రలు చాలా సింపుల్ గా ఉండేవి.

చిన్న సినిమాలతో..
అక్కినేని నాగచైతన్య సినిమాలో శ్రేయ హీరో కాలేజ్ మెట్ గా ఒక రెండు మూడు సన్నివేశాలలో కనిపిస్తుంది. ఆ పాత్ర ఏమీ అంతగా ఆమెకు గుర్తింపును అందించలేదు. అయినప్పటికీ కూడా తన ప్రయత్నాలు ఏ మాత్రం ఆపలేదు. కానీ రెగ్యులర్ చిన్న సినిమాలలో మాత్రం ఆమె నటించాలని అనుకోలేదు. అలాంటి ఆఫర్లను ఆమె చాలా రిజెక్ట్ చేసింది. కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే చేయాలని అనుకోని స్నేహ గీతం అనే మరో సినిమా చేసింది. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడింది.

బాలీవుడ్ లో అలా..
ఇక 2010 వరకు ఆమె తెలుగులో సినిమాలు చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఇక్కడ సరైన అవకాశాలు రావడం లేదు అని బాలీవుడ్ ఇండస్ట్రీలో షిఫ్ట్ అయింది. 2012లో అనే ఒక షార్ట్ ఫిలిం లో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమెకు మళ్ళీ పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. ఇక మళ్ళీ 2019లో సరికొత్తగా వై చీట్ ఇండియా అనే ఒక క్రైమ్ కామెడీ డ్రామాలో నటించింది. అనంతరం. లూప్ లపెటా వెబ్ సీరీస్ లో కూడా ఆమె ఒక ప్రత్యేకమైన పాత్ర ద్వారా మంచి గుర్తింపు అయితే అందుకుంది.

ఊహించని గ్లామర్ షో
అయితే శ్వేత ఎన్ని విభిన్నమైన సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా ఆమెకు సరైన అవకాశాలు అయితే రావడం లేదు. అందుకే పెద్ద సినిమాల్లో ఛాన్స్ లు అందుకునే విధంగా గ్లామర్ తోనే ఎక్కువగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదివరకు ఆమె బికినీ అందాలతో కూడా మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. అసలు ఈమె నిజంగా ఒకప్పుడు కనిపించిన శ్రేయనేనా అనే విధంగా మారిపోయింది.

చేతిని అడ్డుపెట్టుకొని..
రీసెంట్ గా అయితే శ్రేయ మరోసారి స్టన్ అయ్యేలా చేసింది. కేవలం చేతిని అడ్డుపెట్టుకొని తన ఎద అందాలను అందంగా ప్రజెంట్ చేసింది. ఆ ఫోటోషూట్ లో ఆమె కనిపించిన విధానం ఫాలోవర్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో ఎన్నోసార్లు ఆమె ఘాటైన సొగసులతో ఊరించినప్పటికీ కూడా ఈసారి అంతకుమించి అనేలా షాక్ ఇచ్చింది అని పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మరి ఈ గ్లామరస్ ఫోటోషూట్స్ తో అమ్మడు ఇండస్ట్రీలో ఎంతవరకు నిలదొక్కుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











