మళ్లీ తెగించిన తెలుగు అమ్మాయి.. బికినీకి మించిన ఎక్స్‌పోజింగ్.. ఇలా చూసి ఉండరు!

హిందీలో సూపర్​ హిట్​ వెబ్​ సిరీస్​ గా నిలిచింది ఫ్యామిలీ మ్యాన్. ఈ వెబ్ సిరీస్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విలక్షణ నటుడు మనోజ్​ భాజ్​పాయ్​ ప్రధాన పాత్ర పోషించిన ఈ వెబ్​ సిరీస్​లో ఆయనంతలా కాకున్న తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది శ్రేయ ధన్వంతరి. ఈ ఒక్క సిరీస్​ మాత్రమే కాకుండా హర్షద్ మెహతా బయోపిక్ గా వచ్చిన స్కామ్​ 1992లో కూడా మెయిన్​ కీ రోల్​ ప్లే చేసింది ఈ భాగ్యనగర సుందరి. ప్రస్తుతం హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ చిన్నది సోషల్ మీడియాలో ఊహించని విధంగా హాట్ షో చేస్తుంది. తాజాగా మరోసారి హాట్ షోలో తన మార్క్ చూపించింది.

రెండో స్థానం

హిందీ చిత్ర పరిశ్రమలో తనకుంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బ్యూటిఫుల్ శ్రేయా ధన్వంతరి హైదరాబాద్ లోని తెలుగు కుటుంబానికి చెందినది. వరంగల్ లోని నిట్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన శ్రేయ ధన్వంతరి ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడే ఫేమినా మిస్ ఇండియా సౌత్ 2008 పోటీలో పాల్గొంది. ఈ పోటీలో శ్రేయా ధన్వంతరి రెండో స్థానంలో నిలిచింది.

 Shreya Dhanwanthary

వాణిజ్య ప్రకటనలు: అనంతరం మిస్ ఇండియా 2008 పోటీల్లో ఫైనలిస్ట్ గా పోటీ పడి సత్తా చాటింది శ్రేయా ధన్వంతరి. అలా మోడలింగ్ రంగంలో తనదైన గ్లామర్ తో రాణిస్తున్న సమయంలోనే ఎయిర్ టెల్, పాంటలూన్స్, సఫీ, ప్రోవోగ్, వోగ్, ఐవేర్, గీతాంజల్ మాయ బంగారు ఆభరణాలు, డిడామాస్ ఆభరణాలు, జాష్న్ చీరలు, లిబర్టీ ఫుట్ వేర్ వంటి పలు సంస్థలకు అడ్వర్టైజ్ మెంట్ చేసి ఆకట్టుకుంది శ్రేయా ధన్వంతరి.

 Shreya Dhanwanthary

రెండు సీన్లు: వివిధ రకాల అడ్వర్టైజ్ మెంట్స్, మోడలింగ్ లో సత్తా చాటుతున్న క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది హైదరాబాద్ ముద్దుగుమ్మ శ్రేయ. అయితే ఈ బ్యూటి ముందుగా అక్కినేని నట వారసుడు నాగ చైతన్య హీరోగా పరిచయం అయిన జోష్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో కేవలం రెండు మూడు సీన్లలో మాత్రమే మెరిసింది ఈ చిన్నది.

మల్టీ టాలెంటెండ్: జోష్ సినిమాతోపాటు సందీప్ కిషన్​ నటించిన స్నేహ గీతం చిత్రంలో కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది శ్రేయ ధన్వంతరి. ఇందులో ఆమె నటనతో అట్రాక్ట్ చేసినప్పటికీ తెలుగులో పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో బాలీవుడ్​కి చెక్కేసింది ఈ స్టన్నింగ్ బ్యూటి. అక్కడ షార్ట్ ఫిలీంస్, డాక్యుమెంటరీస్ చేస్తూ నటిగానే కాకుండా రచయిత్రిగా, దర్శకురాలిగా, నిర్మాతగా సత్తా చాటింది.

 Shreya Dhanwanthary

సినిమాల లిస్ట్: హిందీ భాషలో యాంటీ సైబర్ బుల్లింగ్ పిఎస్ఏ, ఏ వైరల్ వెడ్డింగ్ వంటి చిత్రాలకు నటనతోపాటు కథ, దర్శకత్వం, నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది అందాల చిన్నది శ్రేయ. అనంతరం ది గర్ల్ ఇన్ మీ, వై చీట్ ఇండియా, లేడీస్ రూమ్, ది రీయూనియన్, ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992, లూప్ లపేటా, చుప్ వంటి చిత్రాలు, వెబ్ సిరీస్ లలో ఆకట్టుకుంది అచ్చమైన తెలుగు అందం శ్రేయ ధన్వంతరి.

బికినీకి మించి: ఇక సోషల్ మీడియాలోనూ హాట్ డోస్ పెంచుతూ తన మార్క్ చూపిస్తుంటుంది శ్రేయా ధన్వంతరి. తాజాగా స్విమ్ సూట్ వేసుకున్న శ్రేయా పైన మొత్తం కవర్ చేసి కింద మాత్రం హాట్ గా ఎక్స్ పోజ్ చేసింది. నీళ్లలో వెనక్కి తిరిగి నాలుక బయటకు పెట్టి మరి తన బ్యాక్ కింది ప్రైవేట్ పార్ట్ చూపించింది. అలాగే కూర్చుని బికినీ మించి లెగ్స్ పైవరకు హాట్ షో చేసింది. ఫలింతగా ఇవి వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X