లోదుస్తుల్లో తెలుగు నటి హాట్ షో.. బెడ్ పై అందాలు హైలెట్.. ఆమెకు నీకు తేడా లేదంటూ!
సినీ ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఎప్పుడు కూడా ఏమాత్రం ఊహించలేం. కొంతమందికి సినిమాలు చేస్తూ ఉండగా పేరు వస్తే మరికొంతమందికి ఒక్క సినిమాతోనే ఎక్కడ లేని అవకాశాలు వస్తాయి. అయితే ఇంకొందరు ఈ చిత్రాల ద్వారా తెచ్చుకోని గుర్తింపు వెబ్ సిరీసులతో సంపాదించుకుంటారు. అలా ఒకే ఒక్క వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్న తెలుగు ముద్దుగుమ్మ శ్రేయ ధన్వంతరి. ప్రస్తుతం హిందీ చిత్రపరిశ్రమలో సినిమాలు, సిరీసులతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్ గాడ్డెస్ అన్నంతలా హాట్ షో చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది.

భాగ్యనగరానికి చెందిన..
భాగ్యనగరానికి చెందిన తెలుగు కుటుంబంలో జన్మించిన బ్యూటిఫుల్ శ్రేయ ధన్వంతరి ఢిల్లీలో పెరిగింది. వరంగల్ లోని నిట్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. శ్రేయ ధన్వంతరి ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడే ఫేమినా మిస్ ఇండియా సౌత్ 2008 పోటీలో పాల్గొంది. ఈ పోటీలో శ్రేయా ధన్వంతరి రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మిస్ ఇండియా 2008 పోటీల్లో ఫైనలిస్ట్ గా పోటీ పడి సత్తా చాటింది.

ముందుగా ఆ హీరోతో..
మోడలింగ్ రంగంలో తనదైన అందం చందంతో ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ శ్రేయ ధన్వంతరి వివిధ కంపెనీలకు అడ్వర్టైజ్ మెంట్ చేసి అలరించింది. అలా అడ్వర్టైజ్ మెంట్స్, మోడలింగ్ లో సత్తా చాటుతున్న క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది హాట్ సుందరి శ్రేయ. ముందుగా నాగ చైతన్య హీరోగా పరిచయం అయిన జోష్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

పెద్దగా ఉపయోగపడకపోవడంతో..
2009లో వచ్చిన జోష్ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో శ్రేయ ధన్వంతరికి పెద్దగా లైమ్ లైట్ లోకి రాలేదు. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన స్నేహ గీతం చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మకు అది కూడా కలిసి రాలేదు. ఇలా తెలుగు సినిమాలు వరుసగా తన సినీ జీవితానికి పెద్దగా ఉపయోగపడకపోవడంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈ స్టన్నింగ్ బ్యూటి.

ఔరా అనిపించిన బ్యూటి..
హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ శ్రేయ ధన్వంతరి అక్కడ షార్ట్ ఫిలీంస్, డాక్యుమెంటరీస్ చేస్తూ నటిగానే కాకుండా రచయిత్రిగా, దర్శకురాలిగా, నిర్మాతగా సత్తా చాటింది. యాంటీ సైబర్ బుల్లింగ్ పిఎస్ఏ, ఏ వైరల్ వెడ్డింగ్ వంచి చిత్రాలకు నటనతోపాటు కథ, దర్శకత్వం, నిర్మాత బాధ్యతలు చేపట్టి ఔరా అనిపించింది. ఈ క్రమంలోనే ది గర్ల్ ఇన్ మీ, వై చీట్ ఇండియా సిరీస్ తో ముందుగా గుర్తింపు తెచ్చుకుంది.

సుచేతా దలాల్ పాత్రలో..
అనంతరం లేడీస్ రూమ్, ది రీయూనియన్, ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992, లూప్ లపేటా, చుప్ వంటి చిత్రాలు, వెబ్ సిరీస్ లలో ఆకట్టుకుంది తెలుగు అందం శ్రేయ ధన్వంతరి. అయితే వీటిలో ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే స్కామ్ 1992 సిరీసులో సుచేతా దలాల్ పాత్ర చేసి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

సినీ క్రిటిక్ అవ్వాలని..
ఇలా హిందీలో వరుస పెట్టి సినిమాలు, సిరీసులతో దూసుకుపోతున్న శ్రేయ ధన్వంతరికి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటీవలే చుప్ సినిమాతో అట్రాక్ట్ చేసింది ఈ అమ్మడు. ఇందులో సీతా రామం హీరో దుల్కర్ సల్మాన్ నెగెటివ్ రోల్ పోషించగా.. ముద్దుగుమ్మ శ్రేయ ధన్వంతరి సినీ క్రిటిక్ అవ్వాలని ప్రయత్నించే మూవీ జర్నలిస్ట్ పాత్రలో ఒదిగిపోయింది. అలాగే హాట్ గా కనిపించింది.

బెడ్ పై హాట్ గా.. నాభి హైలెట్ అయ్యేలా..
సినిమాలు, సిరీస్ లతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ హాట్ ఫొటోలతో సూపర్ గ్లామర్ ట్రీట్ అందిస్తుంటుంది శ్రేయ ధన్వంతరి. తాజాగా బ్లాక్ లో ఉన్న లో దుస్తులు (బ్రా, ప్యాంటీ) వేసుకున్న ఈ తెలుగు నటి బెడ్ పై పడుకుని ఎద, నాభి అందాలను హాట్ గా ఎక్స్ పోజ్ చేసింది. నాభి అందాలు హైలెట్ అవుతున్న ఈ పిక్స్ చూసిన నెటిజన్లు హాట్ బాంబ్ దిశా పటానీకి నీకు తేడా లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











