కింద ఏం లేకుండా హైదరాబాద్ బ్యూటి ఫ్రీ షో.. జూమ్ చేసి మరి ఎద అందాలు చూపిస్తూ!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ ఉపయోగం స్టార్ సినీ సెలబ్రిటీల నుంచి సాధారణ యువతీయువకులకు అనువుగా మారింది. వారి టాలెంట్ ను నిరూపించుకునేందుకు మంచి వేదికగా ఉపయోగిస్తున్నారు.

అయితే ఈ సామాజిక మాధ్యమం ద్వారా తెలుగు ముద్దుగుమ్మలు సైతం ఎక్కడా లేని క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా హాట్ షో చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో హైదరాబాద్ బ్యూటి శ్రేయ ధన్వంతరి ఒకరు. తాజాగా ఈ బ్యూటి హాట్ షోలో హద్దులు దాటి అందాలను ఎక్స్‌పోజ్ చేసింది.

Telugu Actress Shreya Dhanwanthary Sizzling Hot Looks In White Colour Bra

ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్: హైదరాబాద్ లోని తెలుగు కుటుంబంలో జన్మించిన ముద్దుగుమ్మ శ్రేయా ధన్వంతరి ఢిల్లీలో పెరిగింది. వరంగల్ లోని నిట్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. శ్రేయ ధన్వంతరి ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడే ఫేమినా మిస్ ఇండియా సౌత్ 2008 పోటీలో పాల్గొంది. ఈ పోటీలో శ్రేయా ధన్వంతరి రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మిస్ ఇండియా 2008 పోటీల్లో ఫైనలిస్ట్ గా పోటీ పడి సత్తా చాటింది.

Telugu Actress Shreya Dhanwanthary Sizzling Hot Looks In White Colour Bra

అడ్వర్టైజ్ మెంట్స్ తో: అలా మోడలింగ్ రంగంలో తనదైన అందంతో రాణిస్తున్న సమయంలోనే ఎయిర్ టెల్, పాంటలూన్స్, సఫీ, ప్రోవోగ్, వోగ్, ఐవేర్, గీతాంజల్ మాయ బంగారు ఆభరణాలు, డిడామాస్ ఆభరణాలు, జాష్న్ చీరలు, లిబర్టీ ఫుట్ వేర్ వంటి పలు సంస్థలకు అడ్వర్టైజ్ మెంట్ చేసి ఆకట్టుకుంది గ్లామరస్ బ్యూటి శ్రేయా ధన్వంతరి.

Telugu Actress Shreya Dhanwanthary Sizzling Hot Looks In White Colour Bra

కొన్ని సీన్లలో: వివిధ రకాల అడ్వర్టైజ్ మెంట్స్, మోడలింగ్ లో సత్తా చాటుతున్న క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది హైదరాబాద్ బ్యూటి శ్రేయ. ఈ ముద్దుగుమ్మ ముందుగా అక్కినేని నట వారసుడు నాగ చైతన్య హీరోగా పరిచయం అయిన జోష్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో కేవలం రెండు మూడు సీన్లలో మాత్రమే మెరిసింది ఈ చిన్నది.

Telugu Actress Shreya Dhanwanthary Sizzling Hot Looks In White Colour Bra

అనేక బాధ్యతలు: జోష్ సినిమాతోపాటు సందీప్ కిషన్​ నటించిన స్నేహ గీతం చిత్రంలో కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది శ్రేయ ధన్వంతరి. ఇందులో ఆమె నటనతో ఆకట్టున్నప్పటికీ తెలుగులో పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ స్టన్నింగ్ బ్యూటి. అక్కడ షార్ట్ ఫిలీంస్, డాక్యుమెంటరీస్ చేస్తూ నటిగానే కాకుండా రచయిత్రిగా, దర్శకురాలిగా, నిర్మాతగా సత్తా చాటింది.

Telugu Actress Shreya Dhanwanthary Sizzling Hot Looks In White Colour Bra

దర్శకురాలిగా: హిందీలో యాంటీ సైబర్ బుల్లింగ్ పిఎస్ఏ, ఏ వైరల్ వెడ్డింగ్ వంటి చిత్రాలకు నటనతోపాటు కథ, దర్శకత్వం, నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది బ్యూటిఫుల్ శ్రేయ. అనంతరం ది గర్ల్ ఇన్ మీ, వై చీట్ ఇండియా, లేడీస్ రూమ్, ది రీయూనియన్, ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992, లూప్ లపేటా, చుప్ వంటి చిత్రాలు, వెబ్ సిరీస్ లలో ఆకట్టుకుంది అచ్చమైన తెలుగు అందం శ్రేయ ధన్వంతరి.

Telugu Actress Shreya Dhanwanthary Sizzling Hot Looks In White Colour Bra

హీట్ పెంచుతున్న అందాలు: ఇలా సినిమాలు, వెబ్ సిరీసులతో ఫుల్ బిజీగా ఉండే హాట్ బ్యూటి శ్రేయ ధన్వంతరి సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోత అంతా ఇంతా కాదు. తాజాగా ప్యాంట్ వేసుకోకుండా లెగ్స్ అందాలు చూపిస్తూ హాట్ షో చేసింది. అలాగే వైట్ కలర్ బ్రాలో ఎద అందాలను జూమ్ చేసి దగ్గరిగా చూపిస్తూ హద్దులు దాటేసింది. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతూ నెట్టింట్లో హీట్ పెంచుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X