టైట్ ఎద అందాలతో తెలుగు పిల్ల ఎక్స్‌పోజింగ్.. సెల్ఫీల్లో ఇలా ఎవరు చూపించరేమో!
సినీ ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఎప్పుడు కూడా ఏమాత్రం ఊహించలేం. కొంతమందికి సినిమాలు చేస్తూ ఉండగా పేరు వస్తే మరికొంతమందికి ఒక్క సినిమాతోనే ఎక్కడ లేని అవకాశాలు వస్తాయి. అయితే ఇంకొందరికి ఈ సినిమాల ద్వారా రాని గుర్తింపు వెబ్ సిరీసులతో వస్తుంటుంది. అలా ఒకే ఒక్క వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్న తెలుగు ముద్దుగుమ్మ శ్రేయ ధన్వంతరి. ప్రస్తుతం హిందీ చిత్రపరిశ్రమలో సినిమాలు, సిరీసులతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్ గా అందాల విందు చేస్తోంది. నిత్యం బోల్డ్ ఫొటోలు పెట్టి అట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా వదిలిన ఫొటోలపై లుక్ వేస్తే..
అందాల పోటీల్లో:హైదరాబాద్ కు చెందిన తెలుగు కుటుంబంలో జన్మించిన అందాల ముద్దుగుమ్మ శ్రేయ ధన్వంతరి ఢిల్లీలో పెరిగింది. వరంగల్ లోని నిట్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడే ఫేమినా మిస్ ఇండియా సౌత్ 2008 పోటీలో పాల్గొంది. ఈ పోటీలో శ్రేయా ధన్వంతరి రెండో స్థానంలో నిలిచింది. అనంతరం మిస్ ఇండియా 2008 పోటీల్లో ఫైనలిస్ట్ గా పోటీ పడి సత్తా చాటింది.

మోడలింగ్:మోడలింగ్ రంగంలో తనదైన గ్లామర్ తో అలరించిన స్టన్నింగ్ సుందరి శ్రేయ ధన్వంతరి వివిధ కంపెనీలకు అడ్వర్టైజ్ మెంట్ చేసింది. అలా అడ్వర్టైజ్ మెంట్స్, మోడలింగ్ లో సత్తా చాటుతున్న క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రేయ. ముందుగా నాగ చైతన్య హీరోగా పరిచయం అయిన జోష్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

కలిసి రాని:అయితే 2009లో వచ్చిన జోష్ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో శ్రేయ ధన్వంతరి పెద్దగా వెలుగులోకి రాలేకపోయింది. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన స్నేహ గీతం చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మకు అది కూడా కలిసి రాలేదు. ఇలా తెలుగు సినిమాలు వరుసగా తన సినీ జీవితానికి పెద్దగా ఉపయోగపడకపోవడంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈ స్టన్నింగ్ బ్యూటి.

మల్టీ టాలెంటెడ్:బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ శ్రేయ ధన్వంతరి అక్కడ షార్ట్ ఫిలీంస్, డాక్యుమెంటరీస్ చేస్తూ నటిగానే కాకుండా రచయిత్రిగా, దర్శకురాలిగా, నిర్మాతగా సత్తా చాటింది. యాంటీ సైబర్ బుల్లింగ్ పిఎస్ఏ, ఏ వైరల్ వెడ్డింగ్ చిత్రాలకు నటనతోపాటు కథ, దర్శకత్వం, నిర్మాత బాధ్యతలు చేపట్టి మల్టీ టాలెటెండ్ అనిపించింది.

సినిమాలు-సిరీసులు:ఈ క్రమంలోనే ది గర్ల్ ఇన్ మీ, వై చీట్ ఇండియా సిరీస్ తో ముందుగా గుర్తింపు తెచ్చుకుంది బ్యూటిఫుల్ శ్రేయా ధన్వంతరి. అనంతరం లేడీస్ రూమ్, ది రీయూనియన్, ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992, లూప్ లపేటా, చుప్ వంటి చిత్రాలు, వెబ్ సిరీస్ లలో ఆకట్టుకుంది. అయితే వీటిలో ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

చుప్ మూవీతో:ఇక స్కామ్ 1992 సిరీసులో కీలక పాత్ర అయినా సుచేతా దలాల్ గా చేసి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది తెలుగు ముద్దుగుమ్మ శ్రేయా. ఇలా హిందీలో వరుస పెట్టి సినిమాలు, సిరీసులతో దూసుకుపోతున్న శ్రేయ ధన్వంతరికి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటీవలే చుప్ సినిమాతో అట్రాక్ట్ చేసింది ఈ అమ్మడు.

సెల్ఫీ అందాలు:సినిమాలు, సిరీస్ లతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ హాట్ ఫొటోలతో అదిరేలా హాట్ ట్రీట్ అందిస్తుంటుంది శ్రేయ. తాజాగా గ్రీన్ కలర్ బ్రా, ప్యాంట్ వేసుకున్న శ్రేయా ధన్వంతరి ఉప్పొంగే ఎద అందాలను చూపించింది. దిగిన సెల్ఫీ ఫొటోల్లో ఆమె క్లీవేజ్ అట్రాక్ట్ చేస్తోంది. దీంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హీట్ పుట్టిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











