Sobhita Dhulipala: తెగించేసిన తెనాలి పిల్ల.. ఎద అందాలతో సెగలు రేపేలా!
చాలా మంది తెలుగు అమ్మాయిలు అందం, టాలెంట్ ఉన్నా టాలీవుడ్‌లో అవకాశాలను సొంతం చేసుకోవడం లేదు. దీంతో వేరే భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్లుగా మారిపోతున్నారు. ఈ కోవలోకే వస్తుంది తెనాలి అమ్మాయి శోభిత ధూళిపాళ్ల. పేరుకు లోకల్ బ్యూటీనే అయినా.. తెలుగులో పెద్దగా ఆఫర్లను అందుకోలేకపోతోన్న ఈ ముద్దుగుమ్మ.. కోలీవుడ్, బాలీవుడ్‌లో సత్తా చాటుతోంది. ఇప్పుడు కూడా చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ శోభిత రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ పిక్ వదిలింది. దాన్ని మీరే చూసేయండి!
మిస్ ఇండియా రన్నరప్‌గా: సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే శోభిత ధూళిపాళ్ల మోడల్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే 2013లో జరిగిన మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని రెండో స్థానం సొంతం చేసుకుంది. అలాగే, అదే ఏడాది జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరపున పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమె వరల్డ్ ఫేమస్ అయింది.

సినిమాల్లోకి.. తెలుగులోనూ:శోభిత ధూళిపాళ్ల 2016లో వచ్చిన 'రామన్ రాఘవ్ 2.0' అనే హిందీ చిత్రం ద్వారా నటిగా ఎంటరైంది. ఆ తర్వాత 'చెఫ్', 'కళాకంది' వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి' మూవీతో శోభిత ధూళిపాళ్ల టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఇందులో యాక్టింగ్, గ్లామర్‌తో ఒక్కసారిగా విశేషమైన గుర్తింపును అందుకుంది.
ఆఫర్లు లేవు.. ఆ భాషల్లోనే: 'గూఢచారి' హిట్ అయినా శోభిత ధూళిపాళ్లకు తెలుగులో పెద్దగా అవకాశాలు మాత్రం దక్కలేదు. కానీ, ఆ తర్వాత మలయాళం, హిందీ, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి సత్తా చాటింది. మళ్లీ 'మేజర్'తో తళుక్కున మెరిసినా మన వాళ్లు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తమిళంలో 'పొన్నియన్ సెల్వన్' సిరీస్‌తో పాటు 'సితార' అనే హిందీ చిత్రంలో నటించి మెప్పించింది.

అందులో హాట్.. చైతూతో: శోభిత ధూళిపాళ్ల హిందీలో 'ది నైట్ మేనేజర్' అనే సిరీస్‌లో నటించింది. ఇందులో ఆమె అదిరిపోయే హాట్ షో చేసింది. అలాగే, రొమాంటిక్ సీన్స్‌లోనూ నటించింది. ఇక, ఇప్పుడు ఈ సిరీస్ సీక్వెల్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా.. అక్కినేని నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ్ల డేటింగ్‌లో ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ, దీనిపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు.

అందులో మాత్రం బిజీగా: ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న శోభిత ధూళిపాళ్ల.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా తన క్రేజ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటూ వెళ్తోంది.
అందాల ఆరబోతలో ఫస్ట్: సోషల్ మీడియాలో హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఈ బ్యూటీ తరచూ ట్రెండ్ అవుతూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

క్లీవేజ్ షోతో శోభిత ట్రీట్: బోల్డు హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె డీప్ నెక్ టాప్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. దీంతో ఆమె ఎద అందాలు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా శోభిత ధూళిపాళ్ల తాజాగా షేర్ చేసిన ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇది వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











