దారుణమైన ఫొటో వదిలిన తెలుగు పిల్ల: ఇలాంటి షో నెవ్వర్ బిఫోర్

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు చెందిన హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో ఎక్కువ శాతం అమ్మాయిలు వేరే ఇండస్ట్రీల్లోనే అవకాశాలను అందుకుంటున్నారు. వారిలో తెనాలి పిల్ల శోభిత ధూళిపాళ్ల ఒకరు. పేరుకు తెలుగు భామే అయినా.. ఇక్కడి కంటే వేరే ఇండస్ట్రీల్లోనే ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెబ్ సిరీస్‌లతో మెప్పిస్తోంది. ముఖ్యంగా శోభిత సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో సందడి చేస్తూ మజాను పంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ బోల్డు పిక్ వదిలింది. అది మీరే చూసేయండి మరి!

మిస్ ఇండియా వల్ల ఫేమస్:సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే శోభిత ధూళిపాళ్ల మోడల్‌గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలోనే 2013లో జరిగిన మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. అలాగే, అదే ఏడాది జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లోనూ కంటెస్టెంట్‌గా వెళ్లింది. తద్వారా శోభిత ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుని క్రేజ్‌ను ఏర్పరచుకుంది.

Telugu Actress Sobhita Dhulipala Looks Nice in Latest Photo

హీరోయిన్‌గా... తెలుగులోనూ:మోడల్‌గా ఫుల్ పాపులర్ అయిన శోభిత 'రామన్ రాఘవ్ 2.0' అనే హిందీ చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'చెఫ్', 'కళాకంది' వంటి బాలీవుడ్ చిత్రాలను చేసింది. ఈ క్రమంలోనే అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి' మూవీతో శోభిత ధూళిపాళ్ల టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఇందులో అందం, అభినయంతో ఆకట్టుకుని తన రేంజ్‌ను పెంచుకుంది.

ఇక్కడ లేవు.. వేరే భాషల్లోనే:'గూఢచారి' హిట్ అయినా తెలుగు చిత్ర పరిశ్రమలో శోభితకు పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు. కానీ, ఆ తర్వాత మలయాళం, హిందీ, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి సత్తా చాటింది. మళ్లీ 'మేజర్'తో తళుక్కున మెరిసినా మన వాళ్లు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తమిళంలో 'పొన్నియన్ సెల్వన్' మూవీలతో పాటు 'సితార' అనే హిందీ చిత్రంలోనూ అలరించింది.

Telugu Actress Sobhita Dhulipala Looks Nice in Latest Photo

ఆ సిరీస్‌లో... చైతూతో ట్రాక్:హిందీలో శోభిత ధూళిపాళ్ల 'ది నైట్ మేనేజర్' అనే సిరీస్‌లో నటించింది. ఇందులో ఆమె అదిరిపోయే హాట్ షో చేసింది. అలాగే, రొమాంటిక్ సీన్స్‌లోనూ నటించింది. దీనికి సీక్వెల్ కూడా వచ్చింది. ఇందులోనూ యమా రెచ్చిపోయింది. ఇక, అక్కినేని నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ్ల డేటింగ్‌లో ఉందని చాలా కాలంగా వార్తలు వస్తున్నా.. వీటిని మాత్రం ఆమె ఖండించడంలేదు.

Telugu Actress Sobhita Dhulipala Looks Nice in Latest Photo

అందులో యమా బిజీగానే:సౌత్ నుంచి నార్త్ వరకూ సత్తా చాటుతూ వరుసగా మూవీలను చేస్తోన్న శోభిత ధూళిపాళ్ల.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తూ ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది.

ఆరబోతలో హద్దే లేదనేలా:తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్ల ఎన్నో ఏళ్లుగా హల్చల్ చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఈ బ్యూటీ తరచూ ట్రెండ్ అవుతూ సంచలనంగా మారిపోతోంది.

Telugu Actress Sobhita Dhulipala Looks Nice in Latest Photo

స్టన్నింగ్ పిక్‌తో సెన్సేషన్:బోల్డు హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె అతి చిన్న డ్రెస్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. దీంతో ఆమె అందాలు కుర్రకారును తెగ కవ్విస్తున్నాయి. ఫలితంగా శోభిత ధూళిపాళ్ల తాజాగా షేర్ చేసిన ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X