మెరిసే డ్రెస్సులో తేజస్వి అదిరిపోయే గ్లామర్ ట్రీట్.. ఈసారి లెగ్స్ అందాలు మరింత వయ్యారంగా..
ప్రస్తుతం తీవ్ర పోటీ నెలకొన్న కారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్లుగా కొనసాగాలంటే చాలా కష్టమైన పనే అని చెప్పాలి. అందుకే అందం, టాలెంట్ ఉన్నా లోకల్ బ్యూటీలు పెద్దగా రాణించలేకపోతోన్నారు. అలాంటి వారిలో తేజస్వీ మదివాడ ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ చిన్నది.. ఆశించిన రీతిలో ఆఫర్లను అందుకున్నా.. ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగలేకపోయింది. ఫలితంగా కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకుంది. కానీ, సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ.. తాజాగా ఓ హాట్ పిక్ షేర్ చేసింది. ఆ వివరాలను చూస్తే...
మహేశ్ సినిమాతోనే: తేజస్వీ మదివాడ ముందుగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానే చేసింది. ఈ క్రమంలోనే 'ఐస్‌క్రీమ్' చిత్రంతో లీడ్ రోల్ చేయడం మొదలు పెట్టింది. ఇందులో నటనతో పాటు గ్లామర్‌తో అదరగొట్టిన ఈ చిన్నది యమ ఫేమస్ అయింది. ఫలితంగా అప్పటి నుంచి ఆఫర్లను అందుకుంది.

బిగ్ బాస్‌తో డ్యామేజ్: హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తోన్న సమయంలోనే తేజస్వీకి బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది. ఇందులోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఈ చిన్నది బోల్డుగా ఉంటూ రెచ్చిపోయింది. అలాగే, కౌశల్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతూ గొడవల్లో భాగం అయింది. దీంతో తేజస్వీపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఆమె ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది.

సినిమాల్లేవు.. మరోసారి: చాలా కాలం పాటు వరుసగా సినిమాలు చేసిన తేజస్వీ మదివాడ.. 2017 తర్వాత మూవీలను చేయలేదు. కానీ, మరోసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మాత్రం ఈ బ్యూటీ యమ రెచ్చిపోయి బోల్డుగా వ్యవహరించింది. అలాగే, ఇటీవలే 'బీబీ జోడీ'లో అఖిల్‌తో కలిసి సందడి చేసింది. కానీ, ఫినాలేకు కూడా చేరకుండా వెళ్లిపోయింది.

ఇంటర్నెట్‌లో: తేజస్వీ మదివాడ ఒకప్పుడు ఏకధాటిగా సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో పెద్దగా వెండితెరపై కనిపించకున్నా.. ఆ లోటును భర్తీ చేసేలా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే నిత్యం తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వాటిలో ఎక్కువగా హాట్ డోస్ పెంచి అందాలను ఆరబోసినవే ఉంటున్నాయి. దీంతో ఈమె క్రేజ్ భారీగా పెరిగిపోతోంది.
తేజస్వీ హాట్ ట్రీట్: సోషల్ మీడియాలో రచ్చ చేసే తేజస్వీ మదివాడ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ తెలుగు పిల్ల ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో యమ క్లీవేజ్ షో చేస్తోంది. పైగా థైస్ కూడా షో చేస్తూ రెచ్చగొడుతోంది. దీంతో తేజస్వీ వదిలిన ఈ ఫొటో కుర్రాళ్ల గుండెలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఫలితంగా ఇది ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది. గతంలోనే అమ్మడు హీటెక్కించే ఫొటోలను బాగానే షేర్ చేసింది. కానీ ఈసారి అంతకుమించి అనేలా గ్లామర్ ట్రీట్ ఇచ్చినట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











