ఎప్పుడూ చూడనంత హాట్‌గా తేజస్వి మదివాడ.. లేటెస్ట్ ఫోటోషూట్ చూస్తే మతిపోవాల్సిందే!
తెలుగమ్మాయిలు గ్లామర్ రోల్స్ చేయడానికి కాస్త వెనుకడుగు వేస్తారు అనే కామెంట్స్ కి అప్పుడప్పుడు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది తేజస్వి మదివాడ. ఎప్పటికప్పుడు తన హాట్ అందాలతో కుర్రాళ్లను తనవైపుకు తిప్పుకుంటోంది. చాలా రోజుల నుంచి సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తేజస్వి ఈ ఫొటోలతో కొత్త సందేశాన్ని ఏదో ఇస్తున్నట్లు అర్ధనవుతోంది.

ఎన్ని ప్రయత్నాలు చేసినా..
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చాలా సింపుల్ గా కనిపించిన తేజస్వి మదివాడ ఆ తరువాత కొంచెంకొంచెంగా రూటు మార్చింది. అవకాశం వచ్చిన ప్రతిసారి తన నటననే కాకుండా గ్లామర్ షోను కూడా బయట పెట్టింది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అమ్మడు సరైన రేంజ్ లో క్లిక్కవ్వడం లేదు. అందుకే ఇలా అవకాశాల కోసం హాట్ నెస్ డోస్ పెంచుతోంది.

ఒక్క బటన్ తోనే..
ఎద అందాలను కేవలం ఒక బటన్ తోనే ఆపేసింది. స్టైలిష్ జీన్స్ జాకెట్ తో అమ్మడు ఇచ్చిన స్టిల్ మామూలుగా లేదు. గతంలో చాలా రకాల స్టిల్స్ ఇచ్చినప్పటికీ ఈ రేంజ్ లో అయితే వేడెక్కించలేదు. నార్మల్ పాత్రలే కాకుండా హాట్ రోల్స్ కూడా చేస్తానని చెప్పకనే చెబుతోంది. గతంలో కొన్ని హాట్ రోల్స్ చేసినప్పటికీ ఈ బ్యూటీకి పెద్దగా ఉపయోగపడలేదు.

మరో గీత దాటేసింది..
అవకాశాలు రానందుకో ఏమో గాని బడా స్టార్స్ సినిమాల్లో అవకాశం అందుకోవడానికి ఇలా గ్లామర్ విషయంలో మరో గీత దాటుతున్నట్లు అనిపిస్తోంది. కేవలం ఒక బటన్ తోనే అందాలన్నీ దాచేసినట్లు ఉందని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ బ్యూటీ చేసిన సినిమాలు చాలా వరకు డిజాస్టర్ అవ్వడం కొంత కెరీర్ కి మైనెస్ అయ్యింది.
Recommended Video

వెబ్ సిరీస్ లో ఛాన్స్?
చాలా కాలం తరువాత బోల్డ్ వెబ్ సిరీస్ కోసం తేజస్వి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందులో హాట్ సీన్స్ గట్టిగానే ఉంటాయట. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో హీటేక్కిస్తున్న తేజస్వి ఇక వెబ్ సిరీస్ లో తన అసలైన విశ్వరూపం చూపించనున్నట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఆ ప్రాజెక్ట్ పై త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











