బికినీ కంటే ఘాటైన డ్రెస్సులో షాక్ ఇచ్చిన తెలుగమ్మాయి తేజస్వి.. ఇలాంటి స్టిల్ నెవ్వర్ బిఫోర్

టాలీవుడ్ లో చాలామంది తెలుగు అమ్మాయిలు సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ సాధించాలని ఆరాటంతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగు పెడుతూ ఉంటారు. వారిలో కొంతమందికి మాత్రమే హీరోయిన్స్ గా అవకాశాలు వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి టాప్ హీరోయిన్ చైర్ లోకి వెళ్లిన బ్యూటీస్ ఎవరూ లేరని చెప్పాలి. కొన్ని సినిమాలలో మెరిసి తర్వాత కనుమరుగవుతున్నవారు ఎక్కువగా కనిపిస్తున్నారు.
అలాంటివారిలో తేజస్వి మదివాడ కూడా ఒకరు. ఈ అమ్మడు ఇటీవల కాలంలో తన గ్లామర్ తో ఊహించని షాక్ ఇస్తోంది. ఇక అమ్మడు లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫొటోల వివరాల్లోకి వెళితే..

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు..:సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో హీరోయిన్ చెల్లిగా నటించి టాలీవుడ్ లోకి ఈ బ్యూటీ అడుగుపెట్టింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలతో మెప్పిస్తూ కొంతవరకు గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా మాత్రం ఒక రెండు మూడు సినిమాలకే ఈ బ్యూటీ పరిమితమైంది. ఆశించిన స్థాయిలో హీరోయిన్ గా తేజస్వికి గుర్తింపు రాలేదని చెప్పాలి.

Telugu actress Tejaswi Madivada stunning photos viral

గ్లామర్ షో తో రెచ్చిపోయినా కూడా:నార్త్ ఇండియన్ భామలకు ఏమాత్రం తీసుకొని విధంగా గ్లామర్ షో తో రెచ్చిపోయిన కూడా తేజస్విని తెలుగు దర్శకులు మాత్రం పెద్దగా ఉపయోగించుకోవడం లేదు.

ఇక బిగ్ బాస్ రియాల్టీ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత తేజస్వికి అవకాశాలు ఇంకా పూర్తిగా తగ్గిపోయాయిని చెప్పాలి. బిగ్ బాస్ లో రెండుసార్లు ఈ బ్యూటీ కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన ఫైనల్ వరకు వెళ్లలేకపోయింది.

Telugu actress Tejaswi Madivada stunning photos viral

తాజాగా బ్లాక్ కలర్ బికినీలో:ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం తేజస్వి రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుందని చెప్పాలి. ఇన్ స్టాగ్రామ్ లో తేజస్వి మదివాడ పోస్ట్ చేసే హాట్ ఫోటోలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

గ్లామర్ షో విషయంలో టాలీవుడ్ లో అందరి కంటే స్పీడ్ గా తేజస్వి మదివాడ ఉంటుందని చెప్పాలి. తాజాగా బ్లాక్ కలర్ బికినీలో ఈ బ్యూటీ హాట్ భంగిమలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెటింట వైరల్ అవుతున్నాయి.

Telugu actress Tejaswi Madivada stunning photos viral

స్టన్ అయ్యేలా గ్లామర్ షో:థైస్ అందాలు చూపిస్తూ హాట్ లుక్స్ తో టెంప్ట్ చేసే విధంగా నేలపై పడుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తేజస్వి చూపులు కుర్రాళ్ళకి తాపం పెంచే విధంగా ఉండటం విశేషం. గతంలో అమ్మడు ఇంతకంటే ఘాటైన లుక్ తో కూడా షాక్ ఇచ్చింది. అయితే ఈ లుక్ లో మాత్రం మతిపోగొట్టేసింది అంటూ నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. తేజస్వి ఎలాంటి ఫొటోలు పోస్ట్ చేసిన కిడా వైరల్ అవుతాయని మరోసారి రుజువు చేసింది. ఇక తేజస్వి ప్రస్తుతం మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఒక వెబ్ సీరీస్ తో బిజీగా ఉంది. అలాగే ఒక చిన్న సినిమా కూడా చేస్తున్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X