Don't Miss!
- News
హిందూపురంలో బాలకృష్ణ అవుట్- తారక్ ఇన్: జోరుగా మంతనాలు..!!
- Finance
BharOS: అండ్రాయిడ్, IOS లకు షాకిస్తున్న BharOS
- Lifestyle
ఈ అలవాట్లు సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తాయి
- Sports
KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
బెడ్‌పై అరాచకంగా తెలుగు నటి తేజస్వీ: చిన్న క్లాత్ మాత్రమే చుట్టుకుని హాట్ షో
పక్కింటి అమ్మాయి తరహాలో కనిపించే తేజస్వి మదివాడ సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు అందుకుంది. అయితే ఆమె ట్రెడిషనల్ లుక్ నుంచి ఒక్కసారిగా గ్లామర్ లుక్ లో కనిపించడంతో మరింతగా పాపులర్ అయింది. అయితే సినిమాలపరంగా మాత్రం ఎక్కువ కాలం ఆమె స్టార్ గా అయితే కొనసాగలేకపోతోంది. ఇక సోషల్ మీడియాలో తేజస్వి పోస్ట్ చేసే ఫోటోలు ఊహించని రేంజ్ లో ఉంటున్నాయి. రీసెంట్ గా ఆమె బెడ్ పై ఒక చిన్న క్లాత్ చుట్టుకుని కనిపించింది. ఆ ఫోటోపై ఒక లుక్కేస్తే..

మొదట కెరీర్ అలా..
తేజస్వి మదివాడ హైదరాబాదులోనే పుట్టి పెరిగింది. ఇక ఎడ్యుకేషన్ కూడా అక్కడే పూర్తి చేసింది. తెలుగు అమ్మాయి అయినా తేజస్వి మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించాలని అనుకుంది. ఇక అటువైపు నుంచి డాన్సర్ గా కూడా మారింది. కొంతమంది ప్రముఖ కొరియోగ్రాఫర్స్ వద్ద ఆమె అసిస్టెంట్ గా కూడా చేసింది. ఇక డాన్స్ స్కూల్స్ లో డాన్స్ నేర్పిస్తూ కొంతకాలాన్ని గడిపిన ఆమె ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది.

మహేష్ బాబుతో సీన్స్
మొదట సినిమాల్లోకి రావాలని అనుకున్నప్పుడు తేజస్వి ఏదైనా మంచి కంటెంట్ ఉన్న సినిమాలలో లీడ్ పాత్రలో నటించాలని అనుకుంది. కానీ హఠాత్తుగా మహేష్ బాబు వెంకటేష్ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అవకాశం రావడంతో చిన్న పాత్ర అయినా సరే స్టార్స్ సినిమా అని ఒప్పుకుంది. ఆ సినిమాలో ఆమె కనిపించేది కొన్ని సీన్లలో అయినా సరే ఓ వర్గం ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబుతో చేసిన సన్నివేశాలు చాలా బాగా హైలైట్ అయ్యాయి.

నగ్నంగా నటించినట్లు..
ఇక ఆ సినిమా తర్వాత తేజస్వి కొంతకాలం పాటు చాలా నార్మల్ పాత్రలను ఎంచుకుంది. కానీ రాంగోపాల్ వర్మ ఐస్ క్రీమ్ సినిమాలో మాత్రం ఊహించని విధంగా కనిపించింది. అందులో ఆమె నూలు పోగు లేకుండా నగ్నంగా నటించినట్లు అప్పట్లో బాగానే ప్రచారాలు చేశారు. కానీ అదంతా అబద్ధమని ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలలో తేజస్వి వివరణ ఇచ్చింది.

అలాంటి పాత్రల్లో..
ఇక హీరోయిన్ గా క్లిక్ అవ్వాలని తేజస్వి బాగానే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆమెకు పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. కొన్ని డిఫరెంట్ రోల్స్ చేసే ప్రయత్నం చేస్తూ నటిగా కొంత గుర్తింపును అందుకోవాలని అనుకుంది. ఇక గ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదు అని కాకపోతే కంటెంట్ బాగుంటేనే అలాంటి పాత్రల్లో నటిస్తాను అని పలుసార్లు వివరణ ఇచ్చింది.

బికినీ లాంటి ఫోటోలు
అయితే తేజస్వి ఇటీవల పోస్ట్ చేస్తున్న కొన్ని సోషల్ మీడియా ఫోటోలు అయితే ఊహించని విధంగా ఉన్నాయి. కొన్నిసార్లు బికినీ లాంటి ఫోటోలు కూడా పోస్ట్ చేసింది. ఉల్లిపాయల లాంటి డ్రెస్ లలో కూడా ఎద అందాలను లెగ్స్ అందాలను కూడా చాలా అందంగా ప్రదర్శించింది. ఇక ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నారు.

బెడ్ పై ఒక చిన్న క్లాత్ చుట్టుకొని
ఇటీవల తేజస్వి మరోసారి ఆశ్చర్యాన్ని కలిగించే పోజులో కనిపించింది. బెడ్ పై ఆమె ఒక చిన్న క్లాత్ చుట్టుకొని చాలా బ్యూటిఫుల్ గా స్టిల్ ఇచ్చింది. ఒక విధంగా ఆమె ఊహించని విధంగా కూడా మారిపోయింది అనే విధంగా ఫాలోవర్స్ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా తేజస్వి ఎలా కనిపించినా కూడా చాలా అందంగా ఉంటుంది అని.. ఆమె చిరునవ్వు చాలా బ్యూటీఫుల్ గా ఉంటుందని కూడా చెబుతున్నారు.