స్పోర్ట్స్ బ్రాలో వరుణ్ సందేశ్ భార్య: కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అంటూ దారుణంగా!
క్లిష్టతరమైన పరిస్థితులు ఉన్నా తెలుగు సినీ ఇండస్ట్రీలో కొందరు లోకల్ అమ్మాయిలు అవకాశాలను దక్కించుకున్నారు. అలాంటి వారిలో భీమవరం భామ వితిక షేరు ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంటరైన ఈ చిన్నది.. తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకుంది. కానీ, అవకాశాలను అందుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది.
ఇక, ఆ మధ్య బిగ్ బాస్ షోతో సెన్సేషన్ అయిన వితిక.. ఇప్పుడు కొన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. అది మీరే చూడండి!

ఇక్కడి అమ్మాయే అయినా: భీమవరానికి చెందిన వితిక షేరు సినిమాల్లోకి రావడానికి ముందే మోడలింగ్ రంగంలో గుర్తింపును తెచ్చుకుంది. ఇలా ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడడంతో 'అంతు ఇంతు ప్రీతి బంతు' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత అక్కడే 'ఉల్లాస ఉత్సాహ' అనే చిత్రంలో నటించింది. తద్వారా తెలుగు అమ్మాయి కన్నడంలో ఫుల్ పాపులర్ అయింది.

టాలీవుడ్‌లో అలా హల్చల్: కన్నడంలో కొన్ని చిత్రాల్లో నటించిన తర్వాత వితిక 'ప్రేమించే రోజుల్లో' అనే చిత్రంతో తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత వరుసగా 'సందడి', 'జుమ్మంది నాదం', 'భీమిలి కబడ్డీ జట్టు', 'ప్రేమ ఇష్క్ కాదల్' వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. ఈ క్రమంలోనే 'పడ్డానండీ ప్రేమలో మరి' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమై మంచి పేరును సంపాదించింది.

హీరోతో పెళ్లి.. షోలో జంటగా: 'పడ్డానండీ ప్రేమలో మరి' సినిమా చేస్తున్న సమయంలోనే హీరో వరుణ్ సందేశ్‌తో వితిక షేరు లవ్‌లో పడింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత వీళ్లిద్దరూ బిగ్ బాస్ షోలోకి జంటగా ఎంట్రీ ఇచ్చారు. అందులో తరచూ ముద్దులు, హగ్గులు ఇచ్చుకునేవారు. ఇలా యమ పాపులర్ అయ్యారు. ఈ సీజన్‌లో వరుణ్ ఫినాలేలోకి వెళ్లినా.. వితికా మధ్యలోనే వచ్చేసింది.

రీఎంట్రీలో వరుస ఆఫర్లతో: సినిమాల్లోకి వచ్చిన కొత్త వరుసగా ఆఫర్లను అందుకున్న వితిక షేరు.. వివాహం తర్వాత మాత్రం పెద్దగా అవకాశాలను సొంతం చేసుకోలేదు. కానీ, యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫ్యాన్స్‌ను మాత్రం అలరిస్తూనే ఉండేది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితమే విడుదలైన 'పెళ్లిసందD' సినిమాలో వితిక షేరు రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఆమెకు కొన్ని సినిమాలు వచ్చినట్లు టాక్.

అందులో కూడా బిజీగానే: సుదీర్ఘ కాలం పాటు సినీ రంగంలో వరుస సినిమాలతో సందడి చేసిన.. వితిక షేరు సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తన అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తోంది. మరీ ముఖ్యంగా తరచూ తనకు, తన వృత్తికి, తన వైవాహిక జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా ఫాలోవర్లకు మజా పంచుతోంది.

గతంలో కంటే హాట్ ట్రీట్: ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్‌గా నటించినా వితిక షేరు పెద్దగా హాట్ షో మాత్రం చేయలేదు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బోల్డు షోతో షాకిస్తోంది. ఇందులో భాగంగానే తరచూ క్లీవేజ్ షో చేసే ఫొటోలు, వీడియోలను వదులుతూ ఉంటుంది. ఫలితంగా వితిక క్రేజ్ అంతకంతకూ పెరగడంతో పాటు సెన్సేషన్‌గా మారిపోతోంది.

వర్కౌట్‌తో షాకింగ్ లుక్‌లో: వితిక షేరు తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్పోర్ట్స్ బ్రా వేసుకుని మరీ దర్శనమిచ్చింది. దీంతో వితిక అందాలు చూపరులకు బాగా కనువిందు చేస్తూ రెచ్చగొడుతోన్నాయి. ఇక, దీనికి నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. అందులో కొందరు 'నిన్ను ఇలా చూసి కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం' అంటూ రిప్లైలు ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











