Just In
- 3 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 3 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 4 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 4 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దర్శకుడిని పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్.. వరంగల్‌లో సీక్రెట్‌గా..
హీరోయిన్స్ దర్శకులతో ప్రేమలో పడటం సహజమే. ఇక కొంతమంది అసిస్టెంట్ దర్శకులు కూడా హీరోయిన్స్ ను ఎట్రాక్ట్ చేయడం కూడా కామన్ అనే చెప్పాలి. హీరోయిన్స్ కనెక్ట్ అయ్యారు అంటే బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా పెళ్లి చేసుకోవడానికే రెడీగా ఉంటారు. ఇక ఒక తెలుగు హీరోయిన్ కూడా ఇటీవల ఒక కో డైరెక్టర్ ను పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

బస్ స్టాప్ భారీ క్రేజ్..
ఆ ఇవ హీరోయిన్ మరెవరో కాదు. బస్ స్టాప్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైన ఆనంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి సినిమా 'ఈ రోజుల్లో' సాంగ్ లో కనిపించిన ఆనంది ఆ తరువాత బస్ స్టాప్ సినిమాలో సీమ అనే పాత్రను చేసి మరింత క్రేజ్ అందుకుంది. ఇక ఆ తరువాత చిన్న రోల్స్ పెద్ద రోల్స్ అని తేడా లేకుండా బిజీ అయ్యింది.

తమిళ్ లోనే బిజీ బిజీగా
ఆనంది మొదటి సినిమాతోనే తన నటనతో మంచి క్రేజ్ అందుకుంది. అయితే ఆమె తెలుగులో కంటే ఎక్కువగా తమిళ్ లోనే మంచి మంచి ఆఫర్స్ అందుకుంది. ఇక ఆమె 2013 నుంచి ఇండస్ట్రీలో బిజీగా కనిపిస్తోంది. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తోంది.

జాంబీ రెడ్డిలో హీరోయిన్ గా..
ఆనంది జాంబీ రెడ్డిలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. సజ్జా తేజ ఆ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మొత్తానికి ఆనంది పెళ్లి చేసుకొని తమిళ కోడలిగా మారిపోయింది.

వరంగల్ లో సీక్రెట్ గా..
ఇక పెళ్లి కొడుకు సోక్రటీస్ తో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఆనంది ఫైనల్ గా ఇంట్లో వాళ్ళను ఒప్పించి వివాహం చేసుకుంది. సోక్రటీస్ పలు తమిళ సినిమాలకు కో డైరెక్టర్ గా వర్క్ చేశాడు. త్వరలోనే దర్శకుడిగా కూడా బిజీ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఆనంది సోక్రటీస్‌ల మ్యారేజ్ వరంగల్ లో చాలా సింఫుల్ గానే జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు అలాగే తమిళ ఇండస్ట్రీకి చెందిన వారు వేడుకలో పాల్గొన్నారు.