Ananya Nagalla అందాల ఆరబోతతో అదరగొట్టిన అనన్య నాగళ్ల.. హద్దు దాటిన తెలుగు పిల్ల

సినిమా తొలినాళ్లలో ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు బాగానే కనిపించేవారు. కానీ, ఆ తర్వాత మాత్రం వీళ్ల సంఖ్య భారీగా పడిపోయింది. అయితే, ఇప్పుడు మాత్రం కొందరు లోకల్ బ్యూటీలు టాలీవుడ్‌లో ఆఫర్లను అందుకుంటున్నారు. అందులో అనన్య నాగళ్ల ఒకరు.

తనదైన సినిమాలతో ప్రేక్షకులను అలరించడంతో పాటు రేంజ్‌ను కూడా భారీగా పెంచుకుంటోంది. దీంతో మరిన్ని అవకాశాలు కూడా సొంతం అవుతున్నాయి. ఇక, సోషల్ మీడియాలో అనన్య అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

 Telugu Heroine Ananya Nagalla Awesome Looking Photos Viral

షార్ట్ ఫిల్మ్‌తో అవార్డు కూడా: నటన మీద ఉన్న ఆసక్తితో యాక్టింగ్ కోర్స్ చేసిన అనన్య నాగళ్ల ఆరంభంలోనే 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో ఆమె చేసిన నటనతో ఆకట్టుకుంది. దీంతో 2017లో షార్ట్ ఫిల్మ్‌ల కెటగిరీలో సైమా అవార్డునూ అందుకుంది. దీంతో ఒక్కసారిగా సెన్సేషన్ అవడంతో పాటు ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. దీంతో ఆమెకు మరిన్ని అవకాశాలు కూడా సొంతం అయ్యాయి.

 Telugu Heroine Ananya Nagalla Awesome Looking Photos Viral

మల్లేశంతో... వకీల్ సాబ్‌తో: షార్ట్ ఫిల్మ్‌తోనే యమ పాపులర్ అయిన అనన్య నాగళ్ల 'మల్లేశం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇందులో సహజసిద్ధమైన నటనతో ప్రశంసలు దక్కించుకుంది. తద్వారా రెండు రాష్ట్రాల్లోనూ ఫుల్ ఫేమస్‌గా మారింది. దీని తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'వకీల్ సాబ్'లోనూ అనన్య నాగళ్ల.. దివ్య నాయక్ అనే పాత్రను చేసి ఆకట్టుకుంది.

 Telugu Heroine Ananya Nagalla Awesome Looking Photos Viral

వరుస హిట్లు.. పేరు రాలే: హీరోయిన్‌గా అనన్య నాగళ్ల కొన్ని సినిమాలు మాత్రమే చేసింది. ఇలా రెండేళ్ల క్రితమే 'ప్లేబ్యాక్' అనే సినిమా చేసి హిట్‌ను అందుకుంది. ఆ తర్వాత 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసింది. ఇక, ఈ ఏడాది 'ఊర్వసివో రాక్షశివో', 'శాకుంతలం' సినిమాల్లోనూ నటించింది. వీటితో పాటు నరేష్ 'మళ్లీ పెళ్లి'లోనూ కనిపించింది. ఇలా సినిమాలు చేసినా పేరు మాత్రం రాలేదు.

వరుస ఆఫర్లతో బిజీగానే: అచ్చ తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల హీరోయిన్‌గా చేసిన సినిమాలు అన్నీ సక్సెస్ అయ్యాయి. దీంతో ఆమెకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ అమ్మడు సోహైల్ హీరోగా చేస్తున్న 'బూట్‌కట్ బాలరాజు' మూవీలోనూ చేస్తోంది. దీనితో పాటు 'తంత్ర' అనే హర్రర్ మూవీలో నటిస్తోంది. అంతేకాదు, 'బహిష్కరణ' అనే వెబ్ సిరీస్‌లోనూ భాగం అయింది.

 Telugu Heroine Ananya Nagalla Awesome Looking Photos Viral

అందులో ఫుల్ యాక్టివ్‌గా: హీరోయిన్‌గా ఎంటరైనప్పటి నుంచి సినిమాలు చేస్తూ విజయవంతంగా దూసుకుపోతోన్న లోకల్ బ్యూటీ అనన్య నాగళ్ల.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను అందరితో చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలనూ వదులుతూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.

 Telugu Heroine Ananya Nagalla Awesome Looking Photos Viral

బోల్డు షోతో కవ్విస్తోంది: సాధారణంగా తెలుగు అమ్మాయిలు పెద్దగా హాట్ షో చేయరు అన్న టాక్ ఉంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం చాలా మంది రెచ్చిపోతోన్నారు. అందులో అనన్య నాగళ్ల కూడా ఉంది. ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. మరీ ముఖ్యంగా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రకారును కవ్విస్తోంది. దీంతో అనన్య పేరు సెన్సేషన్‌గా మారుతూ హెడ్‌లైన్స్‌లో ఉంటోంది.

 Telugu Heroine Ananya Nagalla Awesome Looking Photos Viral

అనన్య హాట్ పిక్స్ వైరల్: తెలుగు పిల్ల అనన్య నాగళ్ల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ట్రాన్స్‌పరెంట్ డ్రెస్ ధరించి మరీ అందాలను చూపిస్తూ ఫోజులిచ్చింది. వీటిలో ఆమె అందాలు మొత్తం హైలైట్ అవుతూ రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా అనన్య నాగళ్ల షేర్ చేసిన ఫొటోలు వైరల్‌ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X