తెలుగు పిల్ల తెగించేసింది భయ్యా: వాటిపైనే ఫోకస్ అయ్యేలా జూమ్ చేసి మరీ!
మిగిలిన ఇండస్ట్రీలలో మాదిరిగా తెలుగులో లోకల్ అమ్మాయిలు పెద్దగా అవకాశాలను దక్కించుకునే పరిస్థితులు అంతగా లేవు. కానీ, ఇప్పుడు మాత్రం దీనికి భిన్నంగా ఎంతో మంది టాలీవుడ్‌లో సందడి చేస్తున్నారు. అందులో సత్తుపల్లి చిన్నది అనన్య నాగళ్ల ఒకరు. తనదైన అందం, అభినయంతో తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపుతో పాటు ఎనలేని క్రేజ్‌ను దక్కించుకుంది. దీంతో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ అనన్య హడావిడి చేస్తూ.. తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!
షాదీ అంటూ సంచలనంగా : హీరోయిన్‌గా అవ్వాలన్న లక్ష్యంతో అనన్య నాగళ్ల నటనలో శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలోనే 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో ఆమె చేసిన నటనకు భారీ స్పందన వచ్చింది. అంతేకాదు, ఇందులో నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుని అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే 2017లో షార్ట్ ఫిల్మ్‌ల కెటగిరీలో సైమా అవార్డునూ గెలుచుకుంది.

హీరోయిన్‌గా.. పవన్ ఫిల్మ్‌లో : షార్ట్ ఫిల్మ్‌తో సెన్సేషన్ అయిన అనన్య నాగళ్ల 'మల్లేశం' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఇందులో నేచురల్ యాక్టింగ్‌తో ప్రశంసలు అందుకుంది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయింది. దీని తర్వాత పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్'లోనూ అనన్య.. దివ్య నాయక్ అనే పాత్రను చేసి అలరించింది. ఈ మూవీలోనూ అదిరిపోయే నటనతో ఆకట్టుకుంది.

వరుస హిట్లు.. పెద్దవి లేవుగా : హీరోయిన్‌గా వచ్చిన తర్వాత అనన్య నాగళ్ల కొన్ని సినిమాల్లో మాత్రమే చేసింది. అయితేనేం అవన్నీ ఆమె కెరీర్‌కు బూస్టునే ఇచ్చాయి. ఇలా రెండేళ్ల క్రితం 'ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత 'మాస్ట్రో'లోనూ చిన్న పాత్రను చేసింది. అలా ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ సక్సెస్ సాధించాయి. అయినప్పటికీ ఆమెకు పెద్ద ఆఫర్లు మాత్రం దక్కడంలేదు.

ఎన్నో సినిమాలు చేస్తోంది : లోకల్ అమ్మాయి అనన్య నాగళ్ల ఇప్పటి వరకూ చేసిన సినిమాలు అన్నీ హిట్ అవడంతో.. ఆమెకు ఆఫర్లు మరింతగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నది 'ఊర్వసివో రాక్షశివో', 'శాకుంతలం' సినిమాల్లో నటించింది. అలాగే, సోహైల్ నటిస్తోన్న 'బూట్‌కట్ బాలరాజు' మూవీలోనూ చేస్తోంది. దీనితో పాటు మరికొన్ని తెలుగు, తమిళ ప్రాజెక్టుల్లో కూడా నటిస్తోంది.
సోషల్ మీడియాలో బిజీగా : వరుస పెట్టి సినిమాలు చేస్తూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా తీసుకు వెళ్తోన్న లోకల్ బ్యూటీ అనన్య నాగళ్ల.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను అందరితో చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ ఫాలోయింగ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

గ్లామర్ ట్రీట్‌లో తగ్గట్లేదు : సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా తెగ సందడి చేసేస్తోన్న అచ్చ తెలుగమ్మాయి అనన్య నాగళ్ల అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇలా ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. మరీ ముఖ్యంగా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రకారును రెచ్చగొడుతోంది. దీంతో అనన్య తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. తద్వారా సెన్సేషన్‌గా మారిపోతోంది.

అనన్య హాట్ పిక్స్ వైరల్ : తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో అనన్య నాగళ్ల కొన్ని ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్‌ను తీసేసి మరీ తన అందాలను చూపిస్తూ ఫోజులిచ్చింది. అంతేకాదు, జూమ్ చేసి మరీ ఎద భాగాన్ని ఫోకస్ చేసింది. ఫలితంగా ఆమె అందాలు చూపరులను టెంప్ట్ చేస్తున్నాయి. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవి వైలర్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











