twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాప్ వ్యూ నుంచి ఎద అందాలు హైలెట్ చేసిన అంజలి.. కారులో ఇలా ఎంత సెక్సీగా ఉందో..

    |

    సినిమా ప్రపంచంలో తెలుగమ్మాయిలు గ్లామర్ ప్రజెంటేషన్ లో వెనుకబడి ఉన్నారని ఎప్పటికి ఇండస్ట్రీలో ఒక నెగిటివ్ టాక్ కొనసాగుతూనే ఉంటుంది. కానీ అందులో నిజం లేదు. మంచి కంటెంట్ లో పాత్ర డిమాండ్ చేస్తే ఏ రేంజ్ లో అయినా గ్లామర్ డోస్ పెంచేందుకు సిద్ధంగా ఉంటారు అని చెప్పవచ్చు. ఇక అచ్చ తెలుగమ్మాయి అంజలి కూడా సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేయకపోయినప్పటికి అప్పుడప్పుడు హాట్ స్టిల్స్ తో షాక్ ఇస్తోంది. ఇటీవల ఈ బ్యూటీ కారులో కూర్చొని ఎద అందాలను హైలెట్ చేసిన విధానం అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక ఆ వివరాల్లోకి వెళితే..

    అచ్చ తెలుగమ్మాయిగా..

    అచ్చ తెలుగమ్మాయిగా..

    ఈస్ట్ గోదావరి జిల్లా, రాజోలులు జన్మించిన అంజలి అక్కడే స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. అనంతరం గ్రాడ్యుయేషన్ కోసం చెన్నై వెళ్లిన అమ్మడు అక్కడ అనుకోకుండా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో అవకాశం రావడంతో నటించింది. ఇక ఆ తరువాత అక్కడ సినిమా ఇండస్ట్రీలో కూడా ఛాన్సులు రావడంతో అమ్మడు చాలా తొందరగా హీరోయిన్ గా సెట్టయ్యింది. తల్లిదండ్రులు కూడా ఆమె డ్రీమ్ కు ఏ మాత్రం అడ్డు చెప్పలేదు.

    మొదట్లోనే భారీగా ఆఫర్స్

    మొదట్లోనే భారీగా ఆఫర్స్

    2006లో ఫొటో అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అంజలి అనంతరం ప్రేమలేఖ రాశా అనే మరొక చిన్న సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఆ తరువాత తెలుగులో అవకాశాలు వచ్చాయి గ్యాప్ లేకుండా వచ్చిన మూడేళ్లలోనే తమిళం ఇండస్ట్రీలో పదికి పైగా సినిమాలు చేసింది.. అనంతరం తెలుగులో కూడా మంచి అవకాశాలను అందుకుంది.

    ఆ బిగ్ మూవీలో..

    ఆ బిగ్ మూవీలో..

    తెలుగులో మొదటి సారి వెంకటేష్ కు జోడీగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం తర్వాత మహేష్ బాబు వెంకటేష్ ఆ సినిమాతో మల్టీస్టారర్ ట్రెండ్ మొదలుపెట్టారు సినిమా టైటిల్ పాత్రలో అంజలి కనిపించడంతో ఆమె పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కానీ మళ్లీ స్టార్ హీరోలతో మాత్రం ఈ బ్యూటీకి అనుకున్నంతగా అవకాశాలు రాలేవు.

    గ్లామరస్ లుక్..

    గ్లామరస్ లుక్..

    బలుపు, మసాలా, గీతాంజలి ఇలా విభిన్నమైన సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్న అంజలి ఆ తర్వాత తమిళంలో కూడా స్టార్లతో నటించే అవకాశం అందుకుంది. ఇక ఈ మధ్య కాలంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో కూడా ప్రధానమైన పాత్రలో నటించి మంచి నటిగా క్రేజ్ అందుకుంది. అలాగే అప్పుడప్పుడు గ్లామరస్ లుక్ తో బ్యూటీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నిలుస్తోంది.

    కారులో ఇలా సెక్సీ స్టిల్స్

    కారులో ఇలా సెక్సీ స్టిల్స్

    రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసిన అంజలి కారులో కూర్చుని టాప్ వ్యూలో సెల్ఫీ లతో చాలా హాట్ గా దర్శనమిచ్చింది. అందాలను ఆరబోస్తూ చాలా సెక్సీ గా ఉందని అంటూ నెటిజన్లు చాలా పాజిటివ్గా కామెంట్ చేస్తున్నాను. చూస్తుంటే అమ్మడు రానున్న రోజుల్లో ఇలా హాట్ పాత్రల్లో మరింత రెచ్చిపోయి నటించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.

    రామ్ చరణ్ సినిమాలో..

    రామ్ చరణ్ సినిమాలో..

    ఇక ప్రస్తుతం అంజలి తెలుగు తమిళం హిందీ కన్నడ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటిస్తోంది. ముఖ్యంగా తెలుగులో రామ్ చరణ్ 15వ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో శ్రీకాంత్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో అమ్మడి కెరీట్ ఎలాంటి యూ టర్న్ తీసుకుంటుందో చూడాలి.

    English summary
    Telugu heroine Anjali new glamorous pics viral..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X