ఎద అందాలు గాలికి వదిలేసిన డింపుల్: ఓర్నాయనో మరీ ఇంత తెగింపా!

డింపుల్ హయాతి.. ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ అమ్మడు సినిమా నటిగా పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే, కెరీర్‌ను మాత్రం ఈ చిన్నది సరిగా నడుపుకోలేకపోతోంది.

దీనికితోడు చేసిన సినిమాలు పరాజయం పాలవడంతో అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. అయితేనేం సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌ను మాత్రం ఓ రేంజ్‌లో అలరిస్తూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే డింపుల్ హయాతి తాజాగా ఓ హాట్ సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ పిక్‌పై మీరే లుక్కేయండి మరి!

 Telugu Heroine Dimple Hayathi Hot Selfie Goes Viral

ఇక్కడి నుంచి అక్కడకు: విజయవాడకు చెందిన డింపుల్ హయాతి సినిమాల కంటే ముందే మోడల్‌గా ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడిపోయింది. దీంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే డింపుల్ హయాతి 'గల్ఫ్' అనే సినిమాతో నటిగా మారింది. దీని తర్వాత ద్విభాషా చిత్రం 'అభినేత్రి 2' మూవీలోనూ నటించి సత్తాను చాటుకుంది.

 Telugu Heroine Dimple Hayathi Hot Selfie Goes Viral

ఒక్క పాటతో అవకాశాలు: ఆరంభంలోనే చాలా సినిమాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించినా.. డింపుల్ హయాతికి ఆ తర్వాత ఆఫర్లు మాత్రం పెద్దగా రాలేదు. ఈ పరిస్థితుల్లో 'గద్దలకొండ గణేష్' మూవీలో డింపుల్ 'సూపర్ హిట్టు' అనే స్పెషల్ సాంగ్‌ను చేసింది. ఇందులో ఆమె చేసిన స్టెప్పులతో తెలుగు రాష్ట్రాలు ఊగిపోయాయి. ఫలితంగా టాలీవుడ్‌ నుంచి ఆమెకు ఎన్నో ఆఫర్లు దక్కాయి.

 Telugu Heroine Dimple Hayathi Hot Selfie Goes Viral

ఆ భాషల్లో.. డిజాస్టర్లతోనే: కొన్నేళ్ల క్రితమే డింపుల్ హయాతి 'అత్రంగి రే' అనే హిందీ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. అలాగే, 'వీరమై వాగై సూడుమ్' అనే తమిళ సినిమాను కూడా చేసింది. ఇక, తెలుగులో డింపుల్ రవితేజతో 'ఖిలాడి', గోపీచంద్‌తో 'రామబాణం' చిత్రాలు చేసింది. కానీ దురదృష్టవశాత్తూ ఈ మూవీలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఆమెకు వరుస దెబ్బలు తగిలాయి.

 Telugu Heroine Dimple Hayathi Hot Selfie Goes Viral

వివాదం.. కమల్ మూవీ: తన కెరీర్‌లో డింపుల్ హయాతి తక్కువ సినిమాలే చేసినా ఎక్కువ పేరు తెచ్చుకుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ అమ్మడు ఇటీవలే ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ గొడవ కారణంగా ఈ హీరోయిన్ కోర్టులు, పోలీస్ స్టేషన్ చుట్టు తిరగాల్సి వచ్చింది. ఇది ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోంది. ఇక, డింపుల్ హాయాతి ప్రస్తుతం కమల్ హాసన్ 'ఇండియన్ 2'లో ఓ స్పెషల్ సాంగ్‌ను చేయనుంది.

 Telugu Heroine Dimple Hayathi Hot Selfie Goes Viral

అందులో మాత్రం బిజీ: డింపుల్ హయాతి టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేయకున్నా.. తన రేంజ్‌కు తగ్గట్లుగానే డింపుల్ హయాతి సత్తా చాటుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ తెలుగమ్మాయి తరచూ తనకు, తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ తన రేంజ్‌కు ఇంకా పెంచుకుంటోంది.

పెంచుతూనే వెళ్తోంది: ఎన్నో ఏళ్ల నుంచే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న డింపుల్ హయాతి.. దీని ద్వారా తన అందాలతో కుర్రకారును ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. మరీ ముఖ్యంగా ఓ రేంజ్‌లో క్లీవేజ్ షో చేస్తూ తెగ కవ్విస్తోంది. దీంతో డింపుల్ హయాతి తరచూ వార్తల్లో నిలుస్తూ ఇంటర్నెట్‌ను అల్లాడించి పడేస్తుంది.

 Telugu Heroine Dimple Hayathi Hot Selfie Goes Viral

డింపుల్ ఘాటు సెల్ఫీ: ఈ మధ్య కాలంలో హాట్ డోస్ పెంచేస్తున్న డింపుల్ హయాతి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ బోల్డు పిక్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె డీప్ నెక్ టాప్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. దీంతో ఆమె ఎద అందాలు ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. తద్వారా ఇది వైరల్‌‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X