బట్టలు లేకుండా హీరోయిన్ డింపుల్.. బెడ్‌పై అలా తెగించిన తెలుగు పిల్ల

సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా లోకల్ అమ్మాయిలే ఎక్కువగా హీరోయిన్లుగా సందడి చేస్తుంటారు. కానీ, తెలుగులో మాత్రం చాలా తక్కువ మందే ఆఫర్లను అందుకుంటున్నారు. అలాంటి వారిలో డింపుల్ హయాతి ఒకరు. అందానికి అందం, నటనకు నటన, గ్లామర్ షోకు గ్లామర్ షో చేస్తూ తక్కువ సమయంలోనే హైలైట్ అయిన ఈ భామ.. అవకాశాలను అడపాదడపా దక్కించుకుంటోంది. అలా కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్తోంది. ఇక, సోషల్ మీడియాలో యమా సందడి చేసే డింపుల్.. తాజాగా ఓ షాకింగ్ పిక్‌ను వదిలింది. దానిపై మీరే లుక్కేయండి మరి!

తెలుగు పిల్ల అలా ఎంట్రీ:విజయవాడకు చెందిన డింపుల్ హయాతి మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. అందులో తనదైన గ్లామర్‌తో కవ్వించిన ఈ భామ.. ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా ఈ బ్యూటీకి సినిమా ఛాన్స్‌లు పోటెత్తాయి. ఇలా డింపుల్ హయాతి 'గల్ఫ్' అనే సినిమాతో నటిగా పరిచయం అయింది. దీని తర్వాత 'అభినేత్రి 2' మూవీలోనూ నటించి మంచి పేరును తెచ్చుకుంది.

Telugu Heroine Dimple Hayathi Latest Stunning Pic Goes Viral

సాంగ్‌తో కేక.. ఆఫర్లే లేవు:హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించినా డింపుల్ హయాతికి ఆ తర్వాత ఆఫర్లు మాత్రం ఆశించిన రీతిలో రాలేదు. ఆ సమయంలోనే 'గద్దలకొండ గణేష్' మూవీలో డింపుల్ 'సూపర్ హిట్టు' అనే స్పెషల్ సాంగ్‌లో మెరిపించింది. ఇందులో ఆమె చేసిన స్టెప్పులతో తెలుగు రాష్ట్రాలు షేక్ అయ్యాయి. ఫలితంగా అప్పటి నుంచి ఆమెకు ఎన్నో రకాల ఆఫర్లు కూడా సొంతం అయ్యాయి.

ఆ మూవీల్లో.. లక్ లేదుగా:తెలుగు అమ్మాయే అయినా డింపుల్ హయాతి 'అత్రంగి రే' అనే హిందీ సినిమాలోనూ నటించింది. అలాగే, 'వీరమై వాగై సూడుమ్' అనే తమిళ చిత్రంలో చేసింది. ఇక, తెలుగులో డింపుల్ రవితేజతో 'ఖిలాడి', గోపీచంద్‌తో 'రామబాణం' చిత్రాలు చేసింది. కానీ దురదృష్టవశాత్తూ ఈ మూవీలు డిజాస్టర్ అయ్యాయి. ఫలితంగా ఆమెకు తెలుగులో ఆఫర్లు లభించడం లేదు.

వివాదంలో.. భారీ మూవీ:చాలా తక్కువ మూవీల్లోనే నటించినా డింపుల్ హయాతికి మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇలా ఈ అమ్మడు కొద్ది రోజుల క్రితమే ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ గొడవ కారణంగా ఈ హీరోయిన్ కోర్టులు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇక, డింపుల్ హాయాతి ప్రస్తుతం విశ్వనాయకుడు కమల్ హాసన్ 'ఇండియన్ 2'లో ఓ స్పెషల్ సాంగ్‌ను చేసిందని అంటున్నారు.

సోషల్ మీడియాలో బిజీ:హీరోయిన్‌గా ఎంతటి గుర్తింపును తెచ్చుకుందో కానీ సోషల్ మీడియా వల్ల మాత్రం డింపుల్ హయాతి యమా పేరు తెచ్చుకుంది. అందుకే ఇందులో ఎప్పుడూ ఈ అమ్మడు యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ తెలుగు హీరోయిన్ తరచూ తనకు, తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. దీంతో ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంటోంది.

Telugu Heroine Dimple Hayathi Latest Stunning Pic Goes Viral

అందాల ఆరబోతతోనూ:సోషల్ మీడియాలో ఎంతో కాలంగా హడావిడి చేస్తోన్న డింపుల్ హయాతి.. దీని ద్వారా తన అందాలతో యూత్‌ను యమా ఎట్రాక్ట్ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఓ రేంజ్‌లో క్లీవేజ్ షో చేస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. దీంతో డింపుల్ హయాతి తరచూ ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారుతోంది.

బట్టలు లేకుండా ఫొటో:సోషల్ మీడియాలో చాలా కాలంగా సెన్సేషనల్‌గా గ్లామర్ షో చేస్తోన్న డింపుల్ హయాతి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ షాకింగ్ పిక్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె బట్టలు లేకుండానే దర్శనం ఇచ్చేసింది. ఫలితంగా డింపుల్ షేర్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. తద్వారా ఇది చాలా తక్కువ సమయంలోనే వైరల్‌‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X