తెలుగు పిల్ల డింపుల్ ఓవర్ ఎక్స్‌పోజింగ్: ఎద అందాలతో టెంప్ట్ చేసేలా!

ఇప్పుడు పలు సాధనాలు అందుబాటులోకి రావడంతో చాలా మంది తెలుగు అమ్మాయిలు కూడా టాలెంట్లను చూపించుకుని పాపులర్ అవుతున్నారు. తద్వారా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి విశేషంగా రాణిస్తున్నారు. అలాంటి వారిలో బెజవాడ బ్యూటీ డింపుల్ హయాతి ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ సుందరి.. ఈ మధ్యనే ఓ వివాదంలో చిక్కుకుంది. అయినా అది పట్టించుకోకుండా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా డింపుల్ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరే లుక్కేయండి మరి!

అలా ఎంట్రీ.. దానితో పేరు:అచ్చ తెలుగు అమ్మాయి డింపుల్ హయాతి సినిమాల్లోకి అడుగు పెట్టడానికి ముందే మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అలా ఆ ఫీల్డులో తన అందచందాలతో అలరించింది. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. దీంతో డింపుల్ 'గల్ఫ్' అనే సినిమాతో నటిగా పరిచయమైంది. దీని తర్వాత ప్రభుదేవా, తమన్నా నటించిన 'అభినేత్రి 2' మూవీతో పేరు తెచ్చుకుంది.

Telugu Heroine Dimple Hayathi Stunning Pic Goes Viral

ఒక్క పాటతో సెన్సేషన్‌గా:నటిగా కెరీర్‌ను మొదలు పెట్టిన తర్వాత డింపుల్ చాలా సినిమాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. కానీ, ఆమెకు ఆఫర్లు మాత్రం పెద్దగా రాలేదు. ఇలాంటి సిచువేషన్‌లో వరుణ్ తేజ్ నటించిన 'గద్దలకొండ గణేష్' మూవీలో డింపుల్ 'సూపర్ హిట్టు' అనే స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ఇందులో ఆమె చేసిన స్టెప్పులతో తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్‌గా మారిపోయింది.

ఆ భాషల్లో.. వరుస ఫ్లాప్‌లే:డింపుల్ హయాతికి ఈ మధ్య ఒక్కసారిగా ఆఫర్లు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఆమె 'అత్రంగి రే' అనే హిందీ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి వెళ్లింది. అలాగే, 'వీరమై వాగై సూడుమ్' అనే చిత్రంతో కోలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఇక, తెలుగులో డింపుల్ నటించిన 'ఖిలాడి', 'రామబాణం' చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఆమె ఇప్పుడు మూవీలే చేయట్లేదు.

Telugu Heroine Dimple Hayathi Stunning Pic Goes Viral

పెద్ద వివాదంలో చిక్కింది:గతంలో చాలా సినిమాల్లో డింపుల్ హయాతి చేసినా రాని గుర్తింపు.. ఈ మధ్యనే వస్తోంది. దీంతో ఆమెకు ఆఫర్లు కూడా మంచిగానే వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ తెలుగు పిల్ల ఇటీవలే ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ గొడవ కారణంగా డింపుల్ కోర్టులు, పోలీస్ స్టేషన్ చుట్టు తిరిగింది. అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన కెరీర్‌పైనే ఇప్పుడు ఫోకస్ చేస్తోంది.

అందులో ఫుల్ బిజీగానే:చాలా మంది హీరోయిన్లలా వరుస పెట్టి సినిమాలు చేయకున్నా.. తన రేంజ్‌కు తగ్గట్లుగానే డింపుల్ హయాతి సందడి చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ తెలుగమ్మాయి తరచూ తనకు, తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

Telugu Heroine Dimple Hayathi Stunning Pic Goes Viral

హాట్ షోతో రెచ్చిపోతోంది:సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తోన్న డింపుల్ హయాతి.. దీని ద్వారా తన అందాలతో కుర్రకారును ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. మరీ ముఖ్యంగా ఓ రేంజ్‌లో క్లీవేజ్ షో చేస్తూ తెగ కవ్విస్తోంది. దీంతో డింపుల్ హయాతి తరచూ వార్తల్లో నిలుస్తూ ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ అవుతోంది.

Telugu Heroine Dimple Hayathi Stunning Pic Goes Viral

అదిరిపోయే ఫోజుతో రచ్చ:సోషల్ మీడియాలో హాట్ డోస్ పెంచుతూ వెళ్తోన్న డింపుల్ హయాతి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ బోల్డు పిక్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె సిల్వర్ కలర్ డ్రెస్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. దీంతో ఆమె ఎద అందాలు యమ రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇది వైరల్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X