పల్చటి చీరలో అందాలను పరిచిన తెలుగు పిల్ల.. పైటకొంగును పక్కకు జరిపి మరీ!
ఇండియా వ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ లోకల్ అమ్మాయిలు ఎక్కువగా ఆఫర్లు అందుకుంటున్నారు. కానీ, తెలుగులో మాత్రమే ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. ఇలాంటి సమయంలోనూ కొందరు భామలు టాలీవుడ్‌లో సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో ఈషా రెబ్బా ఒకరు. గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌తోనూ మెప్పిస్తోన్న ఈ చిన్నది.. తన రేంజ్‌కు తగ్గ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఇలా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. ఇక, తాజాగా ఈషా రెబ్బా సోషల్ మీడియాలో కొన్ని క్రేజీ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!
అలా మొదలు.. హిట్ కొట్టి
తనదైన అందచందాలతో మోడలింగ్ రంగంలో విశేషంగా రాణించిన తెలుగు అమ్మాయి ఈషా రెబ్బాకు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే మూవీతో నటిగా మారింది. ఆ వెంటనే 'అంతకు ముందు ఆ తర్వాత' అనే రొమాంటిక్ మూవీతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఇందులో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అవడంతో ఈషా గుర్తింపు పొందింది.

చాలా చిత్రాల్లో నటించినా
ఫస్ట్ మూవీనే సక్సెస్ అవడంతో ఈషా రెబ్బాకు ఆఫర్లు ఎక్కువగానే వచ్చాయి. దీంతో ఈ అమ్మడు వరుసగా 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సహా ఎన్నో సినిమాలు చేసింది. అయితే, వీటిలో కేవలం రెండు, మూడు సినిమాలు మాత్రమే విజయాన్ని అందుకోవడం నిరాశ పరిచింది.
ఆ భాషల్లో కూడా ఆఫర్లు
తెలుగులో ఈషా రెబ్బా ఎన్నో సినిమాలు చేసింది. కానీ, అందులో భారీ చిత్రాలు మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయి. దీనికితోడు ఈ మధ్య కాస్త స్లో అయిపోయింది. ఫలితంగా ఈ తెలుగు భామ వేరే భాషల్లో సినిమాలు చేయడానికి రెడీ అయింది. ఇందులో భాగంగానే మలయాళంలో 'ఒట్టు', తమిళంలో 'నితమ్ ఓరు ఓనమ్' వంటి చిత్రాల్లో నటించి అక్కడ పేరు తెచ్చుకుంది.

సిరీస్‌లలో రచ్చ.. ఫ్లాప్
సినిమా పరంగా అవకాశాలు రాకపోవడంతో ఈషా రెబ్బా వెబ్ సిరీస్‌లలో నటించేందుకు సిద్ధం అవుతోంది. ఇలా ఇటీవలే 'మాయాబజార్ ఫర్ సేల్', 'దయా' వంటి సిరీస్‌లలో నటించి సత్తా చాటుకుంది. అయితే, ఇటీవలే ఆమె 'మామా మశ్చీంద్రా' అనే సినిమాతో వచ్చింది. కానీ ఇది డిజాస్టర్ అయింది. అలాగే, తమిళంలో 'ఆయిరామ్ జన్మంగళ్' అనే మూవీలో నటించింది.
సోషల్ మీడియాలో ఫుల్
హీరోయిన్‌గా వచ్చినప్పటి నుంచి తనకు లభించిన అవకాశాలను చేసుకుంటూ వెళ్తోన్నప్పటికీ ఈషా రెబ్బా.. ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియాలోనూ గడుపుతోందని చెప్పాలి. ఇందులో తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఇలా తన అభిమానులను సినిమాల కంటే ఎక్కువగా అలరిస్తూ ముందుకు సాగుతోంది.

గ్లామర్‌తో కవ్విస్తోన్న పిల్ల
అసలు తెలుగు అమ్మాయిలు పెద్దగా హాట్ షో చేయరు అనే టాక్ ఉండేది. కానీ, సోషల్ మీడియాలో చాలా మంది రెచ్చిపోయి అందాల విందు ఇస్తున్నారు. అందులో ఈషా రెబ్బా కూడా ఒకరు. అంతలా చాలా కాలంగా ఈ అమ్మడు తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈషా హద్దు చెరిపేసి మరీ పరువాలను ప్రదర్శిస్తూ క్రేజ్ తెచ్చుకుంది.
ఈషా పిక్స్ ఫుల్ వైరల్‌గా
కొంత కాలంగా డోస్ పెంచేసి రెచ్చిపోతోన్న ఈషా రెబ్బా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు పల్చటి చీరలో పరువాలను ప్రదర్శిస్తూ రచ్చ లేపేసింది. ముఖ్యంగా డిఫరెంట్ ఫోజులతో రెచ్చగొడుతోంది. దీంతో ఈషా రెబ్బా షేర్ చేసిన ఈ ఫొటోలకు మంచి రెస్పాన్స్ వచ్చి.. ఓ రేంజ్‌లో వైరల్ అయిపోతున్నాయి.


Click it and Unblock the Notifications











