బుల్లి గౌనులో తెలుగు పిల్ల ఎక్స్‌పోజింగ్: పైనా కిందా ఓపెన్ చేసి ఫ్రీ షో
ఈషా రెబ్బా.. ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ అమ్మడు సుదీర్ఘ కాలంగా తనదైన అందం, అభినయంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా సందడి చేస్తుంది. సినిమాల్లో అయితే నటిస్తుంది కానీ.. భారీ ఆఫర్లను అందుకోవడంలో మాత్రం విఫలం అవుతూనే ఉంది. అయినప్పటికీ కెరీర్‌ను చక్కగాన ముందుకు తీసుకు పోతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈషా రెబ్బా తెగ హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిన్నది కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే వీక్షించండి మరి!
హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీ: మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్నప్పుడే తెలుగు పిల్ల ఈషా రెబ్బా 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే మూవీతో నటిగా వచ్చింది. ఆ వెంటనే 'అంతకు ముందు ఆ తర్వాత' అనే రొమాంటిక్ మూవీతో హీరోయిన్‌గా చేసింది. ఇది మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఆమెకు యాక్టింగ్ పరంగానూ ప్రశంసలు దక్కాయి. పైగా ఇది హిట్ అవడంతో ఈషాకు గ్రాండ్ ఎంట్రీ దక్కింది.

ఆ సినిమాలు.. పేరు రాలే: ఆరంభంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈషా రెబ్బా.. తన కెరీర్‌లో 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు', 'ఆ!', 'బ్రాండ్ బాబు', 'సుబ్రమణ్యపురం', 'రాగల 24 గంటల్లో' సహా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే, వీటిలో కేవలం ఓ రెండు మూడు సినిమాలే హిట్ అయ్యాయి. అయినా ఆమెకు ఆఫర్లు మాత్రం మంచిగానే వచ్చాయి.

ఆ భాషలకూ ప్రాధాన్యం: ఆకట్టుకునే అందం, అదిరిపోయే అభినయంతో రాణిస్తోన్న ఈషా రెబ్బాకు మాతృ భాషలో ఆశించిన రీతిలో ఆఫర్లు మాత్రం రావడం లేదు. ఒకవేళ వచ్చినా మీడియం రేంజ్ సినిమాలే దక్కుతున్నాయి. దీంతో ఈ చిన్నది వేరే భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో 'ఒట్టు', తమిళంలో 'నితమ్ ఓరు ఓనమ్' వంటి చిత్రాల్లో నటించి అక్కడ ఫేమస్ అయింది.

సినిమాలు.. సిరీస్‌లతోనే: ఈషా రెబ్బా తెలుగులో మళ్లీ ఆఫర్లను అందుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిన్నది సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న 'మామా మశ్చీంద్రా' అనే సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, తమిళంలో 'ఆయిరామ్ జన్మంగళ్' అనే మూవీ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే, 'మాయాబజార్ ఫర్ సేల్' సిరీస్‌తో వచ్చింది. దీనితో పాటు 'దయా' సిరీస్‌లోనూ నటించింది.
అక్కడ యమ హల్‌చల్: సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి తన రేంజ్‌కు తగ్గట్లుగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తోన్న ఈషా రెబ్బా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా గడుపుతోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలతో తన రేంజ్‌ను పెంచుకుంటోంది.

బాడీ షోతో రెచ్చగొట్టేలా: సామాజిక మాధ్యమాల్లో యమ హడావిడి చేస్తోన్న అచ్చ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ పరువాలను ప్రదర్శిస్తూ రెచ్చిపోతోంది. ఈ మధ్య కాలంలో మరింతగా డోస్ పెంచేసి మరీ ఈ చిన్నది హాట్ ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. దీంతో ఈషా రెబ్బా పేరు ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉంటోంది. ఫలితంగా సోషల్ మీడియా సెన్సేషన్ అవుతోంది.
ఈషా పిక్స్ ఫుల్ వైరల్‌గా: ఈ మధ్యన డోస్ పెంచేసిన ఈషా రెబ్బా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బుల్లి గౌను ధరించి క్లీవేజ్ అండ్ థైస్ షోతో రచ్చ చేసింది. ఫలితంగా ఇందులో ఆమె ఎద, తొడల భాగాలు బాగా కనిపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్నాయి. దీంతో ఈషా రెబ్బా షేర్ చేసిన ఈ ఫొటోలకు మంచి రెస్పాన్స్ వచ్చి.. ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











