అందాల గేట్లు మొత్తం తీసేసిన తెలుగు పిల్ల.. చూసినోళ్లకు కన్నుల పండుగే!

మిగిలిన ఇండస్ట్రీల్లో మాదిరిగా తెలుగులో లోకల్ అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దొరకవు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇప్పుడు చాలా తక్కువ మంది భామలు మాత్రమే టాలీవుడ్‌లో సందడి చేస్తున్నారు. అందులో హైదరాబాదీ చిన్నది నందినీ రాయ్ ఒకరు. అందానికి అందం, నటనకు నటన చేయగల సత్తా ఉన్నా.. ఈ చిన్నది అవకాశాలను అంతగా అందుకోవట్లేదు. కానీ, తనదైన రీతిలో హడావిడి చేస్తూనే ఉంది. ఇక, సోషల్ మీడియాలో యమ సందడి చేసే నందినీ.. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

మిస్ ఆంధ్రాగా సెన్సేషన్:హైదరాబాద్‌కు చెందిన నందినీ రాయ్ మోడల్‌గా ప్రయాణం మొదలు పెట్టింది. అందులో తనదైన అందంతో మాయం చేసిన ఈ చిన్నది.. ఆరంభంలోనే మిస్ హైదరాబాద్, మిస్ ఆంధ్రప్రదేశ్‌గా గెలిచి సత్తా చాటింది. దీంతో ఈ బ్యూటీ ఒక్కసారిగా సెన్సేషన్ అయింది. ఆ తర్వాత నందినీ నేషనల్ రేంజ్‌లో సైతం మోడల్‌గా సందడి చేసి ఎనలేని క్రేజ్‌ను అందుకుంది.

Telugu Heroine Nandini Rai Beautiful Looking Photos Viral

అలా ఎంట్రీ.. ఆ మూవీలు:మోడల్‌గా ఫుల్ పాపులర్ అయిన నందినీ రాయ్‌కు చాలా భాషల్లో సినిమా ఆఫర్లు కూడా వెల్లువెత్తాయి. అప్పుడే 'ఫ్యామిలీ ప్యాక్' అనే బాలీవుడ్ మూవీతో ఆమె హీరోయిన్‌గా ఎంటరైంది. ఆ తర్వాత 'మాయ' అనే సినిమాతో తెలుగులోకి కూడా వచ్చింది. అనంతరం 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి సినిమాలు చేసింది. కానీ, నందినీకి పెద్దగా పేరు రాలేదు.

బిగ్ బాస్ యూజ్ కాలేదు:తెలుగులో కొన్ని సినిమాలు చేసిన తర్వాత నందినీ రాయ్‌కు బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే చాన్స్ లభించింది. అందులో చక్కని ఆట, క్యూట్ లుక్స్‌తో సందడి చేసిన ఈ బ్యూటీ.. అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో మంచి పేరు కూడా వచ్చింది. ఇక, ఈ షో తర్వాత నందినీకి మరిన్ని అవకాశాలు వస్తాయని అంతా భావించారు. కానీ, పెద్దగా కలిసి రాలేదు.

Telugu Heroine Nandini Rai Beautiful Looking Photos Viral

ఆ సినిమాలతో సందడి:అందానికి అందం, నటనకు నటనతో సత్తా చాటుతోన్న నందినీ రాయ్‌కు హీరోయిన్‌గా అవకాశాలు రావడం లేదు. దీంతో ఈ భామ కొంత కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగానే సందడి చేస్తోంది. అలా ఈ మధ్యన వరుసగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ఇటీవలే నందినీ 'గాలి వాన' సిరీస్‌తో పాటు 'వారిసు', 'భాగ్ సాలే', CSI Sanatan మూవీలు చేసింది.

సోషల్ మీడియాలో బిజీ:హీరోయిన్‌గా సత్తా చాటే అర్హత ఉన్నా ఆశించిన స్థాయిలో ఆఫర్లు అందుకోలేకపోతోన్న నందినీ రాయ్.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తన ఫాలోవర్లను ఓ రేంజ్‌లో అలరిస్తోంది. మరీ ముఖ్యంగా తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోవర్లను ఖుషీ చేస్తూ ముందుకెళ్తోంది.

Telugu Heroine Nandini Rai Beautiful Looking Photos Viral

అందాలతో వల వేసేలా:సోషల్ మీడియాలో నందినీ రాయ్ ఓ రేంజ్‌లో బోల్డు షో చేస్తూ హల్చల్ చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన హాట్ హాట్ పిక్స్, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో హద్దు దాటేసి మరీ అందాలను ఆరబోస్తోంది. ఫలితంగా నందినీ రాయ్ తరచూ నెటిజన్లకు మజాను పంచడంతో పాటు నిత్యం ట్రెండింగ్‌లోనే ఉంటోంది.

నందినీ హీటు పెంచేసి:
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హద్దు దాటేసి మరీ రచ్చ చేస్తోన్న నందినీ రాయ్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. వీటిలో ఆమె లోదుస్తులు మాత్రమే వేసుకుని రెచ్చగొడుతోంది. ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ కవ్విస్తోంది. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. దీంతో ఇవన్నీ యమా వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X