తెలుగు హీరోయిన్ అందాల ఆరబోత.. నందినీ రాయ్ గ్లామర్ ట్రీట్ మాములుగా లేదుగా

మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చిన హీరోయిన్లతో పోల్చుకుంటే.. తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్‌లో అంతగా అవకాశాలు రావడం లేదు. దీంతో వాళ్లు పెద్దగా రాణించడం లేదు. దీనికి సరైన ఉదాహరణ హైదరాబాద్ చిన్నది నందినీ రాయ్. అందంతో పాటు నటన పరంగానూ ఆకట్టుకుంటోన్నప్పటికీ ఈ బ్యూటీకి తెలుగులో ఆశించిన రీతిలో సినిమాలు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే ఈమె కాస్త స్పీడు పెంచింది. ఇక, సోషల్ మీడియాలోనూ సందడి చేసే నందినీ.. తాజాగా కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరు కూడా చేసేయండి మరి!

మిస్ ఆంధ్రాగా ఫుల్ పాపులర్:సినిమాల్లోకి రావడానికి ముందే నందినీ రాయ్ మోడల్‌గా ప్రయాణం మొదలెట్టింది. ఇందులో తనదైన గ్లామర్‌తో మాయ చేసిన ఈ భామ.. మిస్ హైదరాబాద్, మిస్ ఆంధ్రప్రదేశ్‌గా గెలిచి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆమె ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించి హవాను చూపింది. దీంతో మోడల్‌గా ఉన్నప్పుడే నేషనల్ రేంజ్‌లో పాపులర్ అయింది.

Telugu Heroine Nandini Rai Latest Fabulous Photos Viral

అక్కడ ఎంట్రీ.. తెలుగులోకి:మోడలింగ్ రంగంలో సత్తా చాటిన నందినీ రాయ్‌‌కు అన్ని భాషల్లోనూ సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ 'ఫ్యామిలీ ప్యాక్' అనే బాలీవుడ్ మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత 'మాయ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే మన దగ్గర 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి సినిమాలతో సందడి చేసింది.

బిగ్ బాస్ షో వల్ల నో యూజ్:తెలుగులో కొన్ని సినిమాలు చేసిన తర్వాత నందినీ రాయ్‌కు బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది. అందులో చక్కని ఆట, క్యూట్ లుక్స్‌తో సందడి చేసిన ఈ బ్యూటీ.. అందరి దృష్టిలో పడింది. దీంతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక, ఈ షో తర్వాత ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతాయని అంతా అనుకున్నా.. ఇది అంతగా యూజ్ కాలేదనే చెప్పాలి.

Telugu Heroine Nandini Rai Latest Fabulous Photos Viral

ఫుల్ మూవీస్.. వాటితో బిజీ:అందం, టాలెంట్ ఉన్నా నందినీ రాయ్‌కు ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కట్లేదు. దీంతో ఈ భామ కొంత కాలంగా వచ్చిన ఆఫర్లతోనే సర్ధుకుపోతోంది. అయితే, ఇటీవలి కాలంలో వరుసగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే 'వారిసు', 'భాగ్ సాలే', CSI Sanatan వంటి మూవీలు చేసింది. అలాగే, గాలి వాన సిరీస్‌లోనూ నటించింది.

Telugu Heroine Nandini Rai Latest Fabulous Photos Viral

అందులో యమా యాక్టివ్‌గా:సినిమాల్లోకి ఎంటరైనప్పటి నుంచి ఆశించిన రీతిలో సినిమాలు చేయకున్నా.. నందినీ రాయ్ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తన ఫాలోవర్లను ఓ రేంజ్‌లో అలరిస్తోంది. మరీ ముఖ్యంగా తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా తన అభిమానులను ఓ రేంజ్‌లో ఖుషీ చేసేస్తోంది.

Telugu Heroine Nandini Rai Latest Fabulous Photos Viral

అందాలను వదిలేసి రచ్చ:పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో సోషల్ మీడియాలో నందినీ రాయ్ చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ఓ రేంజ్‌లో గ్లామర్ షో చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. తరచూ తన హాట్ హాట్ పిక్స్, వీడియోలను వదులుతోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బౌండరీలు దాటేసి మరీ హాట్ ట్రీట్ ఇస్తోంది. ఫలితంగా నందినీ రాయ్ తరచూ నెటిజన్లకు మజాను పంచుతోంది.

Telugu Heroine Nandini Rai Latest Fabulous Photos Viral

నందినీ రాయ్ క్లీవేజ్ ట్రీట్:సోషల్ మీడియాలో డోస్ పెంచేసి రచ్చ చేస్తోన్న నందినీ రాయ్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె డీప్ నెక్ టాప్‌ను ధరించి దర్శనమిచ్చింది. దీంతో నందినీ ఎద అందాలు బాగా కనువిందు చేస్తోన్నాయి. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి యమా రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవన్నీ విపరీతంగా వైరల్‌‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X