హాట్ షోలో హద్దు దాటిన నందినీ రాయ్: తడిచిన బట్టల్లో అందాలు మొత్తం చూపిస్తూ.. వామ్మో ఇంత అరాచకంగానా!

అమ్మాయిలు సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్, గ్లామర్ మాత్రమే ఉంటే సరిపోదు.. అదృష్టం కూడా కచ్చితంగా ఉండాల్సిందే. లేకుంటే అన్నీ ఉన్నా అవకాశాలు రాక ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అలాంటి వారిలో హైదరాబాదీ బ్యూటీ నందినీ రాయ్ ఒకరు. చాలా కాలం క్రితమే హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ అమ్మాయి.. తెలుగు సహా పలు భాషల్లో ఎన్నో సినిమాలు చేసినా సరైన గుర్తింపును మాత్రం దక్కించుకోలేకపోయింది. అయితే, తన అందచందాలతో సోషల్ మీడియాలో మాత్రం ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా నందినీ రాయ్ శృతి మించిన హాట్ షో చేసింది. ఆ ఫోటోలపై మీరూ లుక్కేయండి మరి!

అలా మొదలైన ప్రయాణం.. సత్తా చాటి

అలా మొదలైన ప్రయాణం.. సత్తా చాటి

టీనేజ్‌లోనే మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది హైదరాబాదీ బ్యూటీ నందినీ రాయ్. ఈ క్రమంలోనే ఎన్నో అందాల పోటీల్లో పాల్గొంది. అప్పుడే మిస్ ఆంధ్రా అయింది. ఆ తర్వాత ఎన్నో ఈవెంట్లలో క్యాట్ వాక్‌లు చేసిన ఈ బ్యూటీ.. పలు వ్యాపార ప్రకటనల్లో సైతం నటించింది. అంతర్జాతీయ బ్రాండ్లకు కూడా పని చేసింది. తద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది.

 బాలీవుడ్ ఆఫర్... తర్వాతే తెలుగులోకి

బాలీవుడ్ ఆఫర్... తర్వాతే తెలుగులోకి

నందినీ రాయ్ తెలుగమ్మాయే అయినా మోడల్ కావడంతో ఉత్తరాదిలో ఫేమస్ అయింది. దీంతో బాలీవుడ్‌లోనే మొదటి అవకాశం అందుకుంది. ఈ క్రమంలోనే 'ఫ్యామిలీ ప్యాక్' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత 'మాయ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చింది. ఈ క్రమంలోనే 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి చిత్రాలను చేసింది.

బిగ్ బాస్ షో ఎంట్రీ... ఫుల్ పాపులారిటీ

బిగ్ బాస్ షో ఎంట్రీ... ఫుల్ పాపులారిటీ

పలు భాషల్లో సినిమాలు చేసినా నందినీ రాయ్‌కు పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ, బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె కెరీర్‌కు ఒక్కసారిగా ఊపొచ్చింది. షోలో ఎంతో క్యూట్‌గా కనిపించిన ఈ అమ్మాయి.. కొందరితో క్లోజ్‌గా ఉంటూ హాట్ టాపిక్ అయింది. టాస్కుల్లో చక్కగా ఆడినా మధ్యలోనే ఎలిమినేట్ అయింది. అయినా పాపులారిటీని అందుకుంది.

ఐటెం సాంగ్స్.. అలాంటి పాత్రలకు జై

ఐటెం సాంగ్స్.. అలాంటి పాత్రలకు జై

కెరీర్‌లో తెలుగులో సినిమాలు చేయకున్నా.. మిగిలిన భాషల్లో మాత్రం ఛాన్స్‌లు అందుకుంటోంది నందినీ రాయ్. ఇందులో భాగంగానే ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్‌లలో సైతం నటిస్తోంది. అయితే, హీరోయిన్‌గా అవకాశాలు సన్నగిల్లడంతో 'కోతి కొమ్మచ్చి' అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ చేసింది. అలాగే 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' వెబ్ సిరీస్‌లో బోల్డు రోల్‌లో కనిపించింది.

ఎప్పుడూ అందులోనే ఉంటూ సందడి

ఎప్పుడూ అందులోనే ఉంటూ సందడి

ఆఫర్లను అందుకుంటూ బిజీగా ఉన్నప్పటికీ.. నందినీ రాయ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ హల్‌చల్ చేస్తోంది. అంతేకాదు, ఆ మధ్య లైవ్‌లో ఓ టాలీవుడ్ డైరెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి షాకిచ్చిందామె.

 అందాల విందు చేస్తోన్న లోకల్ బ్యూటీ

అందాల విందు చేస్తోన్న లోకల్ బ్యూటీ

సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేయకుండా జాగ్రత్తలు పడుతోంది నందినీ రాయ్. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తరచూ అందాల విందు చేస్తోంది. మరీ ముఖ్యంగా తరచూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ భారీగా పెరుగుతోంది.

Recommended Video

Pitta Kathalu Team Interview With Ramya Krishna
స్విమ్‌సూట్‌లో రెచ్చిపోయిన నందినీ

స్విమ్‌సూట్‌లో రెచ్చిపోయిన నందినీ

నందినీ రాయ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే గ్లామర్ ట్రీట్ చేస్తూ దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్‌సూట్ ధరించి కనిపించింది. దీంతో ఆమె అందాలు మొత్తం చూపరులకు కనువిందు చేస్తున్నాయి. అంతేకాదు, శృతి మించిన ఈ హాట్ షోకు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. ఫలితంగా ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X