పెళ్లి చూపులు హీరోయిన్ క్లీవేజ్ షో: ఎద అందాలు క్లియర్‌గా కనిపించేలా!
తెలుగులో అందంతో పాటు అభినయంతో రాణించే అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. కానీ, వాళ్లకు ఇక్కడ సరైన అవకాశాలు లభించడం లేదు. దీంతో వేరే భాషల్లోకి ఎంట్రీ ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి వారిలో 'పెళ్లి చూపులు' ఫేం రీతూ వర్మ ఒకరు. ఎంతో టాలెంట్ ఉన్న ఈ అమ్మడు తెలుగులో ఆశించిన రీతిలో ఆఫర్లను అందుకోలేదు. ఫలితంగా దక్షిణాదిలోని వేరే భాషల్లో సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా స్కిన్ షోకు దూరంగా ఉండే రీతూ.. సోషల్ మీడియాలో తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!
చిన్న పాత్రలు.. హీరోయిన్‌గా:2013లో వచ్చిన 'బాద్‌షా' అనే చిత్రం ద్వారా రీతూ వర్మ తెలుగు తెరపైకి ఎంటరైంది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్' సహా ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలను చేసి మెప్పించింది. ఈ క్రమంలోనే రీతూ 'పెళ్లి చూపులు' చిత్రంతో సోలో హీరోయిన్‌గా మారింది. ఈ చిత్రం సూపర్ హిట్ అవడంతో పాటు రీతూ పాత్ర హైలైట్ అయింది. దీంతో తెలుగులో సెన్సేషన్‌గా మారింది.

ఆఫర్లు లేవు.. ఆ భాషలో బిజీ:టాలీవుల్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న రీతూ వర్మ.. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. కానీ, దురదృష్టవశాత్తూ హిట్ ట్రాక్‌ను మాత్రం కంటిన్యూ చేసుకోలేకపోయింది. దీంతో ఈ బ్యూటీ మలయాళంలోకి వెళ్లి దుల్కర్‌తో 'కనులు కనులను దోచాయంటే' అనే సినిమా చేసి పాపులర్ అయింది. ఫలితంగా అక్కడ ఆఫర్లతో బిజీగా గడిపింది.
వరుస చిత్రాలు.. ఆ హిట్‌తో:తెలుగు, మలయాళంతో పాటు తమిళంలోనూ రీతూ వర్మ ఎన్నో సినిమాల్లో నటించింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో 'నిన్నిలా నిన్నిలా', 'టక్ జగదీష్', 'వరుడు కావలెను' వంటి చిత్రాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు విజయాన్ని మాత్రం ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది వచ్చిన 'ఒకే ఒక జీవితం' మూవీతో రీతూ మరో హిట్ కొట్టింది.

హిట్టైనా.. ఆ భాషల్లో ఫుల్‌గా:'ఒకే ఒక జీవితం' హిట్టైనా రీతూ వర్మకు తెలుగులో ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదు. కానీ, తమిళంలో మాత్రం 'నితమ్ ఓరు ఓనమ్' అనే తమిళం మూవీలో నటించింది. ఇప్పుడు అదే భాషలో 'మార్క్ అంటోనీ'లో హీరోయిన్‌గా చేస్తోంది. దీనితో పాటు 'ధృవ నక్షత్రం' మూవీలో కూడా నటిస్తోంది. కానీ, ఇది ఎప్పుడో ఆగిపోయింది. ఇవి కాక రీతూ కొన్ని సిరీస్‌ల్లోనూ నటిస్తోంది.

అందులోనూ బిజీగా ఉంటూ:తెలుగు, తమిళం, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోన్న రీతూ.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలను, వీడియోలను సైతం షేర్ చేస్తూ మరింత హైలైట్ అవుతోంది.

సినిమాల్లో చూపించకున్నా:సోషల్ మీడియాలో హీరోయిన్ రీతూ వర్మ సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటోంది. అయితే, సినిమాల్లో పెద్దగా స్కిన్ షో చేయని ఈ భామ.. ఇందులో మాత్రం అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే తన లేలేత అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఫలితంగా ఇంటర్నెట్‌లో యమ ట్రెండ్ అవుతోంది.

రీతూ వర్మ క్లీవేజ్ షో కేకలా:అచ్చ తెలుగు హీరోయిన్ రీతూ వర్మ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె డిజైనర్ డ్రెస్‌లో క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. ఫలితంగా ఈ హీరోయిన్ ఎద అందాలు కొంటెగా కవ్విస్తూ కుర్రకారును యమ రెచ్చగొడుతోన్నాయి. దీంతో రీతూ వర్మ షేర్ చేసిన ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఈ ఫొటోలు అన్నీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











