Sobhita Dhulipala: పల్చచి చీరలో శోభిత పరువాల విందు.. తెనాలి పిల్ల తెగించేసింది భయ్యా!
తెలుగు చిత్ర పరిశ్రమలో లోకల్ అమ్మాయిల కంటే వేరే ప్రాంతాలకు చెందిన బ్యూటీలకే ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. అలాగే, మన భామలకు ఇక్కడి కంటే వేరే భాషల్లోనే ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి. అలా పరాయి ఇండస్ట్రీల్లో సత్తా చాటుతోన్న వారిలో తెనాలి పిల్ల శోభిత ధూళిపాళ్ల ఒకరు. పేరుకు తెలుగు అమ్మాయే అయినా దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తూ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే శోభిత తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!
మిస్ ఇండియా పోటీలతో:నటిగా కెరీర్‌ను మొదలు పెట్టడానికి ముందే శోభిత ధూళిపాళ్ల మోడల్‌గా ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే 2013లో జరిగిన మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని రన్నరప్ అయింది. అలాగే, అదే ఏడాది జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లోనూ కంటెస్టెంట్‌గా వెళ్లి క్రేజ్ పెంచుకుంది. తద్వారా శోభిత ప్రపంచ వ్యాప్తంగానూ ఖ్యాతిని గడించింది.

సినిమాల్లోకి.. గూఢచారితో:మిస్ ఇండియా పోటీల తర్వాత శోభితకు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'రామన్ రాఘవ్ 2.0' అనే హిందీ చిత్రం ద్వారా నటిగా ఎంటరైంది. ఆ తర్వాత 'చెఫ్', 'కళాకంది' వంటి చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే అడివి శేష్ 'గూఢచారి' మూవీతో శోభిత తెలుగులోకి కూడా వచ్చింది. ఈ సినిమాలో ఆమె మంచి రోల్ చేయడంతో యమ పాపులర్ అయింది.
వేరే భాషల్లో ఫుల్ బిజీగా:'గూఢచారి' హిట్ అయినా శోభితకు టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు మాత్రం అందలేదు. కానీ, ఆ తర్వాత మలయాళం, హిందీ, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. మళ్లీ 'మేజర్'తో తెలుగులో తళుక్కున మెరిసినా అది యూజ్ కాలేదు. ఈ నేపథ్యంలో తమిళంలో 'పొన్నియన్ సెల్వన్' మూవీలతో పాటు 'సితార' అనే హిందీ చిత్రంలోనూ కనిపించింది.

నైట్ మేనేజర్.. చైతూతో:శోభిత ధూళిపాళ్ల ఆ మధ్య 'ది నైట్ మేనేజర్' అనే సిరీస్‌లో నటించింది. ఇందులో ఆమె అదిరిపోయే హాట్ షో చేసింది. అలాగే, రొమాంటిక్ సీన్స్‌లోనూ నటించింది. దీనికి సీక్వెల్ కూడా స్ట్రీమింగ్ అయింది. ఇందులోనూ బాగా రెచ్చిపోయింది. ఇక, అక్కినేని నాగ చైతన్యతో శోభిత డేటింగ్‌లో ఉందని చాలా కాలంగా వార్తలు వస్తున్నా.. వీటిని మాత్రం ఆమె పట్టించుకోవడం లేదు.
అక్కడ సందడి చేస్తూనే:దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ వరుసగా సినిమాలు చేసి సత్తా చాటుతోన్న శోభిత ధూళిపాళ్ల.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తూ ముందుకు సాగిపోతోంది.

అందాల అడ్డు తీసేసి:తెలుగు అమ్మాయిలు హాట్ షో చేయరు అనే టాక్‌కు భిన్నంగా శోభిత ధూళిపాళ్ల సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె అందాలను ఆరబోస్తూ కవిస్తోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తద్వారా అందరికీ మజాను పంచుతోంది.

శోభిత ఫొటోలు వైరల్:తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె పల్చటి చీరలో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. దీంతో ఆమె అందాలు కుర్రకారును రెచ్చగొడుతున్నాయి. ఫలితంగా శోభిత తాజాగా షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవి వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











