అతి చిన్న టూ పీస్ బికినీలో తెలుగు పిల్ల.. గ్లామర్ షో అంటే ఇదే గురూ!
తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అమ్మాయిలు గ్లామర్ ఫీల్డులోకి వస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే వరుస ఆఫర్లతో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో తెనాలి అమ్మాయి శోభిత ధూళిపాళ్ల ఒకరు. ఆరంభంలోనే అందాలతో మాయ చేసిన ఈ చిన్నది.. దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయింది. తద్వారా వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ శోభిత తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ బ్యూటీ ఓ బోల్డు ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
అందాల పోటీలతో హైలైట్
టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలోకి వెళ్లిన శోభిత ధూళిపాళ్ల తనదైన అందంతో మాయ చేసింది. ఈ క్రమంలోనే 2013లో జరిగిన మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని తృటిలో కిరీటాన్ని మిస్ అయింది. అలాగే, అదే ఏడాది జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొంది. తద్వారా శోభితకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా సొంతం అయింది.

సినిమాల్లోకి.. గూఢచారితో
మోడల్‌గా సెన్సేషన్ అవడంతో శోభితకు సినిమా ఛాన్స్‌లు వచ్చాయి. ఇలా 'రామన్ రాఘవ్ 2.0' అనే హిందీ చిత్రంతో నటిగా మారింది. ఆ తర్వాత 'చెఫ్', 'కళాకంది' వంటి బాలీవుడ్ మూవీల్లో నటించింది. ఈ క్రమంలోనే అడివి శేష్ 'గూఢచారి' మూవీతో శోభిత ధూళిపాళ్ల టాలీవుడ్‌లోకి వచ్చింది. ఇందులో అందం, అభినయంతో ఆకట్టుకుని మంచి పేరు తెచ్చుకుంది.
వేరే భాషల్లో సెన్సేషన్‌గా
'గూఢచారి'తో హిట్ అందుకున్నా టాలీవుడ్‌లో శోభితకు పెద్దగా ఆఫర్లు లభించలేదు. కానీ, ఆ తర్వాత మలయాళం, హిందీ, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది. మళ్లీ 'మేజర్'తో తెలుగు చిత్రంలో కనిపించినా.. తర్వాత ఆఫర్లు పొందలేదు. కానీ, తమిళంలో 'పొన్నియన్ సెల్వన్' మూవీలతో పాటు 'సితార' అనే హిందీ చిత్రంలోనూ మైమరపించింది.

బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ
శోభిత ధూళిపాళ్ల హిందీలో 'ది నైట్ మేనేజర్' అనే సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె అదిరిపోయే హాట్ షో చేసింది. అలాగే, రొమాంటిక్ సీన్స్‌లోనూ నటించింది. ఈ సిరీస్ సీక్వెల్‌లో సైతం శోభిత రెచ్చిపోయింది. ఇక, ఇటీవలే ఈ చిన్నది 'మంకీ మ్యాన్' అనే హాలీవుడ్ మూవీలో సైతం నటించింది. ఇందులో ఈ చిన్నది వేశ్య పాత్రలో కనిపించింది.
అక్కడ యమా బిజీగానే
దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ ప్రభావాన్ని చూపిస్తూ వరుసగా మూవీలను చేస్తోన్న శోభిత ధూళిపాళ్ల.. సోషల్ మీడియాలో సైతం యమా యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తూ వెళ్తోంది.

గ్లామర్ షోకు చిరునామా
తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ఎన్నో ఏళ్లుగా విపరీతంగా హల్చల్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె అందాలను ఆరబోస్తూ రచ్చ లేపుతోంది. ఇందులో భాగంగానే తనదైన గ్లామర్‌ను చూపిస్తూ తీసుకున్న హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తద్వారా ఈ బ్యూటీ తరచూ ట్రెండ్ అవుతూ నేషనల్ వైడ్‌గా హెడ్‌లైన్స్‌లో ఉంటోంది.
శోభిత పిక్‌తో సెన్సేషన్
క్రేజీ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె అతి చిన్న బికినీ వేసుకుని విపరీతంగా గ్లామర్ షో చేస్తూ కనిపించింది. దీంతో ఆమె అందాలు కుర్రాళ్లను రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా శోభిత ధూళిపాళ్ల తాజాగా షేర్ చేసిన ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చి ఇది వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











