Shivathmika Rajashekar: రోజురోజుకు గ్లామర్ డోస్ గట్టిగా పెంచేస్తున్న శివాత్మిక.. ఈసారి అంతకుమించి!
సీనియర్ నటుడు రాజశేఖర్ కూతుళ్ళు ఇద్దరు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే వారి చిన్న కూతురు శివాత్మిక రాజశేఖర్ కూడా గ్లామరస్ అందాలతో షాక్ ఇస్తోంది. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.
రాజశేఖర్, జీవితా దంపతుల కూతురు అనే బ్రాండ్ తో: దొరసాని మూవీతో హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ శివాత్మిక రాజశేఖర్. శివాత్మిక అక్క శివాని ముందుగానే నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన ఈమెకి ఫస్ట్ బ్రేక్ వచ్చింది. దొరసాని సినిమాలో నటనతో మెప్పించడంతో తరువాత వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే సోషల్ మీడియాలో ఈ మధ్య శివాత్మిక మతిపోయేలా గ్లామరస్ లుక్స్ తో షాక్ ఇస్తోంది. ఆమెకు సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక రీసెంట్ గా మరోసారి స్టన్ అయ్యేలా చేసింది. ఆ ఫొటోల వివరాల్లోకి వెళితే..

అనుకున్నంత సక్సెస్ కాకపోయినా కూడా..:శివాత్మిక మంచి నటిగా మొదట్లోనే మంచి గుర్తింపు అందుకుంది. ఆమె ఇప్పటివరకు చేసిన సినిమాలు అనుకున్నంత సక్సెస్ కాకపోయినా కూడా నటిగా అయితే తనను తాను సరికొత్తగా హైలెట్ చేసుకుంటోంది. రెగ్యులర్ పాత్రలు కాకుండా కాస్త డిఫరెంట్ క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. వీలైనంత భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో టాలెంటేడ్ నటిగా నిలదొక్కుకోవాలి అని ఈ బ్యూటీ తన కెరీర్ ను కొనసాగిస్తోంది.

అక్కడ హీరోయిన్ గా మూడు సినిమాలు:తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ హీరోయిన్ గా మూడు సినిమాలు పూర్తి చేసింది. ఇందులో ఉదయనిది స్టాలిన్ హీరోగా వచ్చిన నజుంకు నీది సూపర్ హిట్ అయ్యింది. అశోక్ సెల్వన్ హీరోగా తెరకెక్కిన మూవీలో కూడా నటించింది. ఇక తెలుగులో దొరసాని తర్వాత పంచతంత్ర కథలు అనే మూవీలో నటించింది. రీసెంట్ గా రంగమార్తాండ సినిమాతో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

సోషల్ మీడియాలో మాత్రం:రంగమార్తాండలో ఆమె క్యారెక్టర్ కి మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ కాలేదు. ఇదిలా ఉంటే సినిమాలలో కాస్తా పద్ధతైన పాత్రలలో నటిస్తోన్న శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియాలో మాత్రం సెగలు రేపోతోంది. ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ లతో ప్రేక్షకులకి కావాల్సినంత వినోదం అందిస్తోంది. శివానికి కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ శివాత్మికకి ఇన్ స్టాగ్రామ్ లో ఉండటం విశేషం.
థైస్ అందాలతో మైండ్ బ్లోయింగ్:బోల్డ్ ఫోటో షూట్ కి కూడా ఈ ముద్దుగుమ్మ సై అంటూ రెచ్చిపోతోంది. తాజాగా శివాత్మిక ఇన్ స్టాగ్రామ్ లో థైస్ అందాలు కనిపించేలా షార్ట్, పైన స్లీవ్ లెస్ బనియన్ వేసుకొని హాట్ భంగిమలలో ఫోజులు ఇస్తూ కుర్రాళ్ళని రెచ్చగొడుతోంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ స్థాయిలో శివాత్మిక రెచ్చిపోతూ గ్లామర్ షో చేస్తూ ఉంటే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోవడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ్ భాషలలో కొన్ని సినిమాలకి సైన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఓ సినిమాలకి సంబంధించి అప్డేట్స్ బయటకొచ్చే అవకాశం ఉందంట.


Click it and Unblock the Notifications











