బయటపడ్డ హీరోయిన్ అందాల నిధి.. పైనా కిందా పరువాల వరద
సినీ రంగంలో హీరోయిన్‌గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగే పరిస్థితులు లేవు. దీనికి కారణం గతంలో కంటే ఇప్పుడు పోటీ పెరగడమే. అయినా సరే కొందరు భామలు మాత్రం వరుసగా ఆఫర్లను దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో నిధి అగర్వాల్ ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో మాయ చేస్తోన్న ఈ చిన్నది.. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ నిధి అగర్వాల్ హల్చల్ చేస్తోంది. ఇలా తాజాగా ఈ అమ్మడు ఓ క్రేజీ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి!
హైదరాబాద్ పిల్లగా ఫేమస్
హైదరాబాద్ నగరంలో పుట్టిన నిధి అగర్వాల్ తన చదువు మొత్తం ఇక్కడే పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఈమె ఫ్యామిలీ కర్నాటకకు వలస వెళ్లింది. అక్కడ ఈ చిన్నది మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఈ క్రమంలోనే ఎన్నో బ్రాండ్ల కోసం పని చేసింది. ఆ తర్వాత అంటే 2017లో 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమాతో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేసింది.

వరుసగా ఫ్లాప్‌లు వచ్చినా
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే నిధి అగర్వాల్ 'సవ్యసాచి' అనే మూవీతో టాలీవుడ్‌లోకి వచ్చింది. కానీ, ఇది ఆమెకు మంచి ఆరంభాన్ని అందించలేదు. ఆ తర్వాత అఖిల్‌తో 'మిస్టర్ మజ్నూ' సినిమాలోనూ నటించినా నిరాశే ఎదురైంది. కానీ, 'ఇస్మార్ట్ శంకర్'తో ఫస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. కానీ, ఆ తర్వాత నటించిన 'హీరో' మూవీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
పవన్, ప్రభాస్ సినిమాల్లో
నిధి అగర్వాల్‌కు హిట్లు పెద్దగా రాకున్నా ఆఫర్లు మాత్రం భారీ స్థాయిలోనే లభిస్తున్నాయి. ఈ అమ్మడు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు'లో నటిస్తోంది. అలాగే, ప్రభాస్ - మారుతి 'ది రాజా సాబ్' మూవీలోనూ హీరోయిన్‌గా చేస్తోంది. వీటితో పాటు వెబ్ సిరీస్‌లు, ప్రారంభోత్సవాలు, స్పెషల్ ఈవెంట్లతో నిధి అగర్వాల్ యమా బిజీగానే గడుపుతోంది.

సోషల్ మీడియాలో బిజీ
హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా కెరీర్‌ను సాగిస్తోన్న నిధి అగర్వాల్ బాగానే దక్కించుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం ఫుత్ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటూ తన రేంజ్‌ను పెంచుకుంటోంది.
గ్లామర్ ట్రీట్‌లో తగ్గట్లేగా
సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ చేసే రచ్చ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఈ అమ్మడు అందాల ఆరబోత మరింత ఎక్కువ అయింది. ఇక, ఈ మధ్య తరచూ నిధి అగర్వాల్ పరువాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. దీంతో నిధి అగర్వాల్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిపోతోంది.

నిధి హాట్ ఫొటో వైరల్‌గా
నిధి అగర్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె చిన్న గౌన్ వేసుకుని కనిపించింది. దీంతో ఆమె క్లీవేజ్‌తో పాటు థైస్ బాగా హైలైట్ అవుతున్నాయి. ఫలితంగా ఈ చిన్నది అందాలతో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ పిక్ వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











