సూపర్ హాట్: వైరల్ అవుతున్న పూజా హెగ్డే బ్రా లెస్ ఫోటో!

Recommended Video

Pooja Hedge Latest Insta Pic Goes Viral || Filmibeat Telugu

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ డిమాండింగ్ హీరోయిన్ల లిస్టులో ఉన్న బ్యూటీ పూజా హెగ్డే. 'ముకుంద' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటరైన ఈ మాజీ మిస్ ఇండియా రన్నరప్.. తక్కువకాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటు నటన పరంగా, అటు గ్లామర్ పరంగా తెలుగు ప్రేక్షకుల మెప్పుపొందారు.

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్‌తో కలిసి 'అరవింద సమేత', సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'మహర్షి' చిత్రంలో నటించిన ఈ బ్యూటీ వరుస విజయాలు అందుకుని స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న 'వాల్మీకి' చిత్రంలో నటిస్తున్నారు.

సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్

సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్

సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. పాపులర్ ఫోటో షేరింగ్ ఫ్లాట్ ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 6.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. తన డైలీ యాక్టివిటీకి సంబంధించిన ఫోటోలను ఆమె అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఇతర స్టార్ హీరోయిన్లతో పోలిస్తే తక్కువే...

ఇతర స్టార్ హీరోయిన్లతో పోలిస్తే తక్కువే...

అయితే టాలీవుడ్ ఇతర స్టార్ హీరోయిన్లతో పోలిస్తే పూజా హెగ్డేకు ఉన్న ఫాలోయింగ్ కాస్త తక్కువే. ఈ ఫాలోయింగ్ పెంచుకోవడంలో భాగంగా అప్పుడప్పుడూ... గ్లామర్ ట్రీట్ ఇస్తూ హాట్ అండ్ సెక్సీ ఫోటోలు షేర్ చేస్తున్నారు. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ బ్యూటీకి అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కొత్తేమీకాదు.

వైరల్ అవుతున్న పూజా బ్రాలెస్ ఫోటో

వైరల్ అవుతున్న పూజా బ్రాలెస్ ఫోటో

పూజా హెగ్డే తాజాగా గ్లామర్ డోస్ మరింత పెంచి ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫోటో షేర్ చేశారు. ఆమె బ్రా లెస్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నువ్వు అందంగా ఎన్నావ్, సెక్సీ లుక్, సూపర్ హాట్ అంటూ అభిమానులు ఈ ఫోటోపై కామెంట్ల వర్షం కురిపించారు.

పూజా హెగ్డే

పూజా హెగ్డే

కేవలం సౌతిండియాలో మాత్రమే కాదు... అటు బాలీవుడ్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఈ కన్నడ బ్యూటీ. తన తొలి హిందీ చిత్రం ‘మొహంజోదారో' ఫెయిల్ అవ్వడంతో పూర్తిగా దక్షిణాది సినిమాలపై ఫోకస్ పెట్టిన ఈ భామ మళ్లీ హిందీ చిత్రాలపై పోకస్ పెట్టింది. ప్రస్తుతం ‘హౌస్ ఫుల్ 4' మూవీలో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X