ఈ చిన్నారి ఇప్పుడు శృంగార తార.. కుర్రాళ్ల కలల రాణి.. గుర్తుపట్టండి చూద్దాం!

అందానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్.. శృంగారం అంటే టక్కున గుర్తొచ్చే పేరు. ఆమెను చూడడానికి కుర్రాళ్లు క్యూ కడతారు. ఇవన్నీ పక్కన పెడితే ఆమె మనసు వెన్న.. ఎంతోమంది అనాథలను చేరదేసిన దేవత.. పై ఫోటోలో కనిపించే ఈ చిన్నారిని చూసారా.. ఎంత అందంగా ఉందో.. ముద్దుగా.. కళ్లు చెదిరే అందంతో కనపడుతుంది కదా.. ఆమె ఇప్పటి కుర్రాళ్ల కలల రాణి.. గుర్తుపట్టలేదా.. అయితే తెలుసుకుందాం రండి.

సన్నీ లియోన్.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. అవ్వడానికి తెలుగు నటి కాకపోయినా.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలే. శృంగార తారగా కెరీర్ ను మొదలుపెట్టిన సన్నీ జీవితం అందరికీ తెల్సిన పుస్తకమే. సన్నీ అసలు పేరు కరన్జిత్ కౌర్ వోహ్రా.

this girl This little girl is now the queen of boys dreams Do you remember

కెనడాలోని భారతీయ వలసదారులకు జన్మించిన ఆమె చిన్నతనం నుంచి ఆర్థిక ఇబ్బందుల మధ్యనే పెరిగింది. 1999లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీడియాట్రిక్ నర్సుగా ట్రైనింగ్ కూడా తీసుకుంది. అందరి జీవితం ఎవరో ఒకరి పరిచయం తోనే మలుపు తిరుగుతుంది. సన్నీ ది కూడా అంతే. డబ్బుల కోసం నగ్నం గా డ్యాన్స్ చేస్తూ తిరిగే ఒక యువతి ఆమెకు పరిచయమయ్యింది.

ఆ పరిచయం.. స్టీవెన్ జాన్ అనే ఏజెంట్ వరకు వెళ్ళింది. ఆ ఏజెంట్‏తో మేల్ పేపర్ అయిన పెంట్‏హౌస్‏లో పని చేసే 'జె అలెన్'ను కలిసిన తర్వాత పోర్న్ ఇండస్ట్రీ ఆమెకు స్వాగతం పలికింది. ఇక ఆతర్వాత సన్నీ ఎలాంటి భయం లేకుండా 'చెరి', 'హై సొసైటీ', 'స్వాంక్', 'లెగ్ వరల్డ్', 'హస్లర్', క్లబ్ ఇంటర్నేషనల్ వంటి అడల్ట్ పేపర్లకు న్యూడ్ ఫోటోషూట్ చేసి షాక్ ఇచ్చింది.

2003లో పెంట్ హౌస్ పెట్ ఆఫ్ ది ఇయర్, 2005లో పోర్న్ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆమె ఏవీఎన్ అడల్డ్ ఇండస్ట్రీ అవార్డు సాధించింది. ఇక సన్నీ...ఇలాంటి పని చేసి డబ్బు సంపాదించడం కుటుంబానికి నచ్చలేదు. గొడవలు, ఎన్నో సమస్యలు.. వీటన్నింటి మధ్య సన్నీ జీవితం నలిగిపోయింది.

this girl This little girl is now the queen of boys dreams Do you remember

ఇక అలా సన్నీ తన పోర్న్ జీవితానికి స్వస్తి చెప్పి సినిమాల్లోకి వచ్చింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో ఆమె నటించి మెప్పించింది. ఇక 2011 లో డేనియల్ వెబర్ ను వివాహమాడిన ఈ బ్యూటీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది.

గత జీవితాన్ని వదిలేసి.. ఒకపక్క గృహిణి గా , ఇంకో పక్క తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ చిన్నదాని చిన్నప్పటి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X